tag:blogger.com,1999:blog-2931092560827431285.post431275258323459185..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: నది మాట్లాడిన రోజు.. గుర్తుకు వస్తుంది.వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-49841303851297454532011-07-02T09:15:56.217+05:302011-07-02T09:15:56.217+05:30నది మాట్లాడిన కధ చాలా బాగుందండి....
కాకపోతే పిల్లల...నది మాట్లాడిన కధ చాలా బాగుందండి....
కాకపోతే పిల్లల చదువుల విషయములో వాళ్ళ తల్లిదండ్రులకు ఉండాలండి ఏ శ్రద్దైనా...
ఎందుకంటే మనము ఇప్పుడు వాళ్ళను బడిలో జాయిన్ చేస్తాము....
బాగున్నంతసేపు బడికి వెళ్ళనిచ్చి మరల మాన్పిస్తారండి తల్లిదండ్రులు.....
నిజానికి వాళ్ళను చదివించాలని వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటే చాలండి.... ఇక ఏమి అవసరము లేదు....
ఫీజులు కట్టలేకపోతున్నాము అంటుంటారు కాని,,,, నిజానికి ఎటువంటి ఫీజులు వసూలు చేయని ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వేరే అలోచన ఎందుకు?
ప్రభుత్వ పాఠశాలలను తక్కువ చేసి చూడనక్కరల్లేదు.... చదవలనే తపన ఉండాలి కాని......
నేను పోయిన సంవత్సరం మా ఊరిలో బడి మానేసిన ఇద్దరు పిల్లలను తీసుకెళ్ళి నాకు తెలిసిన కాన్వెంటులో డబ్బులు కట్టి జాయిన్ చేసాను....
తర్వాత వాళ్ళ గురించి మర్చిపోయాను..... మధ్యలో ఒకసారి సరాదాగా వెళ్ళితే నేను జాయిన్ చేసిన పిల్లలు కనిపించలేదు.... ఏమని అడిగితే వాళ్ళు సరిగా కాన్వెంటుకు రావడము లేదని చెప్పారు...... తల్లిదండ్రులను అడిగితే సరిగా రెస్పాన్స్ కాలేదు.... పోని వాళ్ళకి డబ్బులుకి ఇబ్బందా అంటే....
ఇంటికి టి.వి. లాంటి సౌకర్యాలకు కొదవ లేదు.... ఐ మీన్ వాళ్ళకు టి.వి.ఉండడం తప్పనడం లేదు...... మనకు ఖచ్చితంగా కావలసినవాటికి డబ్బులు లేవనుకోవడం...... నిజానికి అక్కరల్లేనిదానికి డబ్బులు లేకపోయినా ఎక్కడైనా సర్దుబాటు చేసుకోవడం......
వాళ్ళకు పిల్లల చదువు నిత్యవసరము అనిపించిన రోజునే ఇటువంటి డ్రాప్ ఆవుట్స్ తగ్గుతాయి....rajiv raghav https://www.blogger.com/profile/15664676221845942920noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-4534140594662833362011-06-29T20:51:56.190+05:302011-06-29T20:51:56.190+05:30చాలా బాగుందండి ఈ రోజు పనిచేయడం వల్ల రోజు గడిచిపోతు...చాలా బాగుందండి ఈ రోజు పనిచేయడం వల్ల రోజు గడిచిపోతుందనే ఆలోచనే తప్ప పిల్లల భవిష్యత్తును చేతులతో నాశనం చేస్తున్నాము అని తెలుసుకోలేని వాళ్ళు . రిజర్వేషన్లు, స్కాలర్షిప్లు తరువాత ముందు వాళ్ళు బడిలోకి అడుగు పెట్టాలి కదా ?
నది మాట్లాడిన రోజు కథ బాగుంది .నేను కూడా ఒక విషయంలో ఒక నదికి క్రుతజ్నున్నిbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.com