tag:blogger.com,1999:blog-2931092560827431285.post4602445400858584869..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: ఏకాంతానికి పంచ ముఖాలు వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-85411828841825914202013-07-02T09:06:28.614+05:302013-07-02T09:06:28.614+05:30ముందుగా
1. సాయి పద్మ
ఏకాంతం గురించి చక్కగ చెప్పార...ముందుగా

1. సాయి పద్మ
ఏకాంతం గురించి చక్కగ చెప్పారు , అది అడిగితే , ప్రార్ధిస్తే , నెట్టబడితే లభ్యమయ్యేది కాదని ,
సంభవమనిపిస్తూ ,అసంభవంగా యోగంలా మారిందని , చివరగా ఓ
ఒంటరి స్వరంగా మిగిలిపోతుందని .

ఏకాంతం కావాలని అడక్కండి ఎవర్నీ
ఏకాంతం కోసం ప్రార్ధించకండి ఎవర్నీ
ఏకాంతం లోకి తోయబడకండి దయచేసి
ప్రస్తుతం ఏకాంతం సంభవంలా అనిపించే అసంభవ యోగం
అంచెలంచెలుగా అలవోకగా అవరోహిస్తున్నా
షడ్జమ సంయోగం జరగని ఓ ఒంటరి నిషాదం

2 . కవితా చక్ర : ఏకాంతం ఓ కంతగా కాకుండా సామ్రాజ్యంగా భావించవచ్చని చక్కగా తెలియచేశారు .
ఓ(నా)ఏకాంత సామ్రాజ్యమా..
ఈ కాంతకు నువ్వు చెంత ఉంటే ,
కోటిరాగాల అనూరాగ ఝరి!!

3 . పూర్ణిమా సిరి కవితలో పద కూర్పు చాలా బాగుంది .

పగటి వర్షం పరవశింపచేస్తే
రాత్రి వర్షం దిగులురేపుతోంది

ఈ రాతిరికి మరో పగలుందికదా అని
ఆలోచనల ఆత్మీయ అనునయం .

ఊహలా నువుపక్కనున్నా
సమూహంలో కూడా ఏకాంతం

4 . వనజ తాతినేని కవిత ప్రారంభం నుంచే అమిత చక్కగా వర్ణించారు అనటం కంటే ప్రశ్నించారు
అనటం సబబు .

ఏకాంతమంటే
ఏకాకి తనం అని ఎవన్నారు ?

ఏకాంతమంటే ..
నాలోకి నేను తొంగి చూసుకునే
శత సహస్ర దర్శనం
ఆత్మని ఆలింగనం చేసుకున్నప్పటి
అపురూప దివ్య దర్శనం

కాకుంటే , ఈ క్రింద రెండు లైన్లకి పొంతన కుదరలేదు , అనుకున్న భావాన్ని పూర్తిగా వ్యక్తీకరించ
లేకపోయారేమో అన్పిస్తున్నది .

వేదనలెప్పుడూ మనసు పొత్తాన్ని తడిపేసినట్లు
ఏకాంతమెప్పుడూ వెలుగులోకి రాని కాసారమే .

5 . జయశ్రీ నాయుడు

కవిత అంత సులభంగా అర్ధమయ్యే రీతిలో లేదని పరిశీలించిన వారితో ఏకీభవించక తప్పదు .Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-82599501725464687392013-07-01T10:59:49.286+05:302013-07-01T10:59:49.286+05:30చాలా చక్కటి కవితలు పరిచయం చేసారండి వనజ గారు. ఎప్పు...చాలా చక్కటి కవితలు పరిచయం చేసారండి వనజ గారు. ఎప్పుడూ చదువుకోవాలనిపిస్తోంది.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.com