tag:blogger.com,1999:blog-2931092560827431285.post4681815385376783846..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: జాబిలి హృదయం వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-15591831132199457262013-04-22T20:35:25.460+05:302013-04-22T20:35:25.460+05:30kadha chala bagundhi.all the best kadha chala bagundhi.all the best శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-37949464553635388102013-04-22T18:19:54.404+05:302013-04-22T18:19:54.404+05:30Excellent!Excellent!Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-77676304299172405152013-04-21T13:43:05.207+05:302013-04-21T13:43:05.207+05:30జ్యోతిర్మయి గారు కథ నచ్చినందుకు ధన్యవాదములు
సంభా...జ్యోతిర్మయి గారు కథ నచ్చినందుకు ధన్యవాదములు

సంభాషణలు "కోట్స్" లో లేకపోవడం ని నేను గమనించలేదండీ . ఇప్పుడు సరిచేసుకుంటాను . థాంక్ యు సో మచ్ వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-72758794959126529972013-04-21T10:28:36.535+05:302013-04-21T10:28:36.535+05:30కథనం చక్కగా వుంది వనజ గారు. ఆపకుండా చదివించారు.కథనం చక్కగా వుంది వనజ గారు. ఆపకుండా చదివించారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-48366431186557106812013-04-21T09:03:04.689+05:302013-04-21T09:03:04.689+05:30వైష్ణవి.... కథ మీకు నచ్చినందుకు ధన్యవాదములు . మనచ...వైష్ణవి.... కథ మీకు నచ్చినందుకు ధన్యవాదములు . మనచుట్టూ అనేకానేక మాధవ - జాబి లు ఉన్నారు . అందరూ వీరిలా ఉండకపోవచ్చు ఇక్కడ తప్పొప్పుల సంగతి చెప్పడం లేదు . జాబీ ని దృష్టిగా పెట్టుకుని కథ నడిచింది . కథ నచ్చినందుకు మరో మారు ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-43565120607671905692013-04-21T09:00:25.141+05:302013-04-21T09:00:25.141+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-40219939487010039492013-04-20T23:01:04.701+05:302013-04-20T23:01:04.701+05:30కథ ని చాలా చక్కగా వ్రాసారు . కళ్ళ ముందు కదిలి వెళ్...కథ ని చాలా చక్కగా వ్రాసారు . కళ్ళ ముందు కదిలి వెళ్ళిపోయింది. చాలా సేపు ఆలోచిస్తూ ఉంది పోయాను. మాధవ -జాబిలీ ల బంధం సామాజికంగా సవ్యం కాకపోవచ్చు ఇలాంటి వారు ఉంటారని చెప్పడం మాత్రం మానవ జీవితాల్లో మరొక పార్శాన్ని చూపించారు అనిపించింది కథ నాకు బాగా నచ్చింది అభినందనలు హితైషిhttps://www.blogger.com/profile/01045351598565206743noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-87182845164582943912013-04-20T22:26:10.939+05:302013-04-20T22:26:10.939+05:30ఎగసే అలలు .. గారు థాంక్ యు సో మచ్ ఎగసే అలలు .. గారు థాంక్ యు సో మచ్ వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-31574955899847455942013-04-20T22:24:49.774+05:302013-04-20T22:24:49.774+05:30lalithag గారు మీ స్పందనకి ధన్యవాదములు . జాబి ,మాధవ...lalithag గారు మీ స్పందనకి ధన్యవాదములు . జాబి ,మాధవ ప్రేమ గొప్పదని నేను చెప్పడం కాదండి జరిగిన విషయాల ద్వారా మానని ఇంప్రెస్స్ చేసే విషయం అది

వివాహితుడు పెళ్లి పాతికేళ్ళ తర్వాత కూడా ప్రేమలో పడటం "ఓల్గా " మానవి " నుండి ఇంకా అంతకు ముందు నుంచి ఉంది . నాకు ఆ విషయం నచ్చదు . కానీ నచ్చనివి జరగకుండా ఆపడానికి మనకి అవకాశం ఉంటుందా? ఉంటె అది ఎంత శాతం అన్నది ఆలోచించాల్సిన విషయం .

"జాబిలీ హృదయం " ఒక కథ అది అంతే! నేను జాబాలిని సపోర్ట్ చేస్తూ వ్రాయలేదు ఆమె గరించి ఆమె మాత్రమే చెప్పింది. ఇలాంటి ప్రేమలు,ఇలాంటి పాత్రలు కూడా ఉంటాయని చెప్పడమే నా ఉద్దేశ్యం

మీ స్పందనకి మరీ మరీ ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-84550567439593481762013-04-20T22:02:15.181+05:302013-04-20T22:02:15.181+05:30సామాన్య గారి వ్యాఖ్య, దానికి మీ జవాబు, ఇంకొన్ని మీ...సామాన్య గారి వ్యాఖ్య, దానికి మీ జవాబు, ఇంకొన్ని మీ సమాధానాలు కలిపి మొత్తానికి నేను చెప్పదల్చుకున్న దానికి మాటలనిచ్చాయి. ఇటువంటి విషయం పై ఇప్పటికి కొంత స్పష్టత వచ్చింది నాకు. ముందు, వారు "చాలా మంచి" వారై ఉండవచ్చు. 'ఐనా' ఆకర్షణకి లోబడ్డారు. వారు మానవ మాత్రులే అని ఎలా ఒప్పుకోవలసి వస్తుందో అక్కడే ఇటువంటి 'ప్రేమా అసాధారణమో అమూల్యమో కాదు అని కూడా ఒప్పుకోవాలి. భార్య పాత్రకి బాధ కలగడం సహజం, తప్పు లేని విషయం. జాబిలి, భార్యా, ఆమె వైపు వారి గురించి వాళ్ళు ఓర్వలేకపోయార్న్నట్లు మాట్లాడడం తనని సమర్థించుకోవడం, అంటే అను చేసినది ఒకరికి బాధ కలిగించే విషయమే అని ఒప్పుకోవడమే అవుతుంది, పైకి ఇంకోలా కనిపించినా. మేఘ సందేశం కానివ్వండి, జాబిలి కానివ్వండి, తన్హయీ కానివ్వండి, నేను చెప్పదల్చుకున్నది ఇదేననుకుంటాను. మాధవ, జాబిలుల ప్రేమని 'పవిత్రం', లేదా నిజమైన ప్రేమ ఇలా వర్ణించి దానిని ఒక మెట్టు పైన ఉంచవలసిన అవసం లేదు. అలా నిజ జీవితంలో అవుతుందని ఒప్పుకోవాలంటారా, ఒప్పుకోక ఏం చేస్తాం, అలా జరుగుతుంటే. కానీ పెళ్ళి చేసుకున్నందుకు భర్తనుంచైనా, భార్యనుంచైనా ఒక commitment expect చెయ్యడం తప్పు కాదు, పెళ్ళికి కట్టుబడి పెంచుకునే ప్రేమ తక్కువ, ఇలా 'అనుకోకుండా' కలిగే ప్రేమ ఎక్కువ కాదు. ఇంతకంటే ఎక్కువ చెప్తే నేను చెప్పదల్చుకున్నది విపరీతమయ్యి వికటించే ప్రమాదముంది. అందుకని ఆపేస్తున్నాను. ఇప్పటికైనా ఇది చెప్తున్నది నా మనసులో నాకు ఇటువంటి విషయంలో సామాన్య గారు చెప్పిన దానికి కొంచెం అటూ ఇటూగా సమానమైన ఒక సంఘర్షణ, ఇటువంటి విషయాల పై నేను ఎటు నిలబడతాను అని తెలుసుకోవాలనే కుతూహలం పై నాకు ఒకింత స్పష్టత కలిగినట్లనిపించి ఆ ఆలోచనని ఇలా record చేసుకుంటున్నాను.
అన్నీ చెప్పాక వనజ గారూ, మీ కథనం మాత్రం చాలా బాగుంది, పాఠకులలో కరుణ రసాన్ని కలిగించేలా ఉంది. నేను హర్షించలేని విషయం కానీ మీరు కథ చెప్పిన తీరు మాత్రం అభినందనీయం.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-91769516499236076682013-04-20T21:48:03.517+05:302013-04-20T21:48:03.517+05:30chaalaa baavundi-:)chaalaa baavundi-:)Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-74314044096842508962013-04-20T21:10:17.700+05:302013-04-20T21:10:17.700+05:30కాయల నాగేంద్ర గారు .. మీ అభిప్రాయానికి,కథ మీకు నచ్...కాయల నాగేంద్ర గారు .. మీ అభిప్రాయానికి,కథ మీకు నచ్చినందుకు ధన్యవాదములు . వైవాహిక జీవితంలో భార్య భర్త బంధం ఎల్లప్పుడూ చెక్కుచెదరకుండా ఉంటుందని భ్రమ పడకూదదండి ఏమైనా జరగా వచ్చు . ఎవరిపై ఎవరికీ ప్రేమ కల్గునొ.. అది ఎంత తీవ్రమో ఎవరు చెప్పగలరు చెప్పండి ? అందుకే ఈ కథ ఇలా ముగిసింది . థాంక్ యు సో మచ్ అందే! వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-28523332332649473012013-04-20T21:05:51.575+05:302013-04-20T21:05:51.575+05:30మురళీ గారు .. మీ అభిప్రాయం నాకు చాలా విలువైనది .ధన...మురళీ గారు .. మీ అభిప్రాయం నాకు చాలా విలువైనది .ధన్యవాదములు . వ్రాసే ప్రయత్నాన్ని మమ్మురం చేసానండీ! ఈ వ్యాపకం నాకు ఇష్టంగా ఉంది వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-88185480374195037002013-04-20T21:03:42.305+05:302013-04-20T21:03:42.305+05:30కష్టేఫలె మాస్టారూ .. మీ స్పందనకి ధన్యవాదములు ఈ ఒక్...కష్టేఫలె మాస్టారూ .. మీ స్పందనకి ధన్యవాదములు ఈ ఒక్క ముక్క చాలు కథ పై మీ అభిప్రాయం చెప్పడానికి వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-68081515898033433582013-04-20T21:02:18.188+05:302013-04-20T21:02:18.188+05:30శర్మ గారు మీ స్పందనకి ధన్యవాదములు. అవునండి కొన్ని ...శర్మ గారు మీ స్పందనకి ధన్యవాదములు. అవునండి కొన్ని బంధాలు మానసికమైనవే ! అందుకే ఆ కథ అలా ముగిసింది వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-35580109574969770042013-04-20T21:01:03.372+05:302013-04-20T21:01:03.372+05:30జలతారు వెన్నెల గారు కథ మీకు నచ్చినందుకు ధన్యవాదమ...జలతారు వెన్నెల గారు కథ మీకు నచ్చినందుకు ధన్యవాదములు మీ లోతుగా మీ స్పందన ఉంటుందని ఆశించాను :) ఇదీ విలువైనదే అనుకోండి :) వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-27931193745788253632013-04-20T20:59:18.916+05:302013-04-20T20:59:18.916+05:30సామాన్య గారు.. కథ బావుంది అంటే నేను వ్రాసిన విధానం...సామాన్య గారు.. కథ బావుంది అంటే నేను వ్రాసిన విధానం కి అనుకుంటాను . ఇక కథ లోని విషయం సంగతికి వస్తే వివాహితుడు /వివాహితురాలు జీవితంలోకి మూడవ వ్యక్తి ప్రవేశం ఎవరికైనా బాధాకరమే! కానీ చాలా సార్లు పదే పదే ఇలా జరుగుతూనే ఉంటాయి సచ్చీలురైన,సహృదయులైన వారి జీవితాలలో కూడా వారి వారి ప్రమేయం లేకుండా ఆకర్షణ లకి లోనయి తప్పనిసరి బంధంలో మునిగిపోతారు ఎవరి బాధ గురించి తక్కువ చేయడానికి రచయితకి వీలుకాదు .కాని ఎవరినో ఒకరిని తక్కువ చేయాలి కాబట్టి "జాబిలి " అలా రూపుదిద్దుకుంది కానీ ఒక్క విషయం బిడ్డలపై కన్నా ఆమెకి మాధవ పైనే ప్రెమ. అందుకే అలా జీవితాన్ని ముగించుకుంది

మీ స్పందనకి నాకు విలువైనది ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-40176230739395783552013-04-20T20:54:40.270+05:302013-04-20T20:54:40.270+05:30మంచి కథ రాసారు వనజ గారు! లోకులేన్ని అనుకున్నా, బం...మంచి కథ రాసారు వనజ గారు! లోకులేన్ని అనుకున్నా, బంధానికి కట్టుబడి... వారి ప్రేమ పవిత్ర మైనదని నిరుపించుకున్నారు. మంచివారి జీవితాలు ఇలాగే ముగుస్తూ ఉంటాయి. కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-49077098686703223702013-04-20T12:18:23.234+05:302013-04-20T12:18:23.234+05:30katha baagundi. kaanee aa modati bhaarya pravartha...katha baagundi. kaanee aa modati bhaarya pravarthana motham thappe andaamaa ?naakenduko ee rendu bhaaryala,bharthala kathalni gurinchi ye vaipu maatlaadaalannaa kashtamgaa vuntundi . yento ee maanava sambandhaalu ani !సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-864453492348026462013-04-20T09:52:13.720+05:302013-04-20T09:52:13.720+05:30మంచి ప్రయత్నం వనజగారూ.. ఆపకుండా చదివించారు సాంతం.....మంచి ప్రయత్నం వనజగారూ.. ఆపకుండా చదివించారు సాంతం... రాస్తూ ఉండండి... మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-18350283954812437072013-04-20T05:12:09.534+05:302013-04-20T05:12:09.534+05:30మింగుడు పడలా
మింగుడు పడలా
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-84950346629877568062013-04-20T04:41:01.558+05:302013-04-20T04:41:01.558+05:30
కొన్ని మానసిక సంబంధాలు గత జన్మల వాసనలు , అవి అలా ...
కొన్ని మానసిక సంబంధాలు గత జన్మల వాసనలు , అవి అలా కొనసాగుతూనే ఉంటాయి.
వాటిని ఆప ఎవ్వరి తరమూ కాదు . చక్కగా వ్రాశారు .
Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-46051553852837390972013-04-20T01:22:01.146+05:302013-04-20T01:22:01.146+05:30Touching story వనజ గారు. కొన్ని బంధాలంతే!This stir...Touching story వనజ గారు. కొన్ని బంధాలంతే!This stiry sure will hant me for some time. Great work!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.com