tag:blogger.com,1999:blog-2931092560827431285.post4842801815513075895..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: నాయనమ్మ చెప్పిన కథ వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-55570142979675959812013-09-11T21:34:07.316+05:302013-09-11T21:34:07.316+05:30బాగుంది వనజ గారూ .మా నాన్నమ్మ కూడా ఇలాగే కథలు చెప్...బాగుంది వనజ గారూ .మా నాన్నమ్మ కూడా ఇలాగే కథలు చెప్పేవారు .అవసరమున్నపుడు ఓడమల్లయ్య గారు ,అవసరం తీరాక బోడిమల్లయ్య అంటారట.ఇదీ మా నాన్నమ్మ చెప్పిందే .ranivanihttps://www.blogger.com/profile/09836750726297005306noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-2754666080974120872013-09-11T11:24:30.318+05:302013-09-11T11:24:30.318+05:30శ్రీనివాసరావు గారు ..ధన్యవాదములు . శ్రీనివాసరావు గారు ..ధన్యవాదములు . వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-31124190943758287422013-09-11T11:24:05.629+05:302013-09-11T11:24:05.629+05:30కష్టేఫలే..మాస్టారూ !..ధన్యవాదములు .కష్టేఫలే..మాస్టారూ !..ధన్యవాదములు .వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-82569295436674342092013-09-11T11:23:32.395+05:302013-09-11T11:23:32.395+05:30Sharma గారు .. మీ అభిప్రాయానికి ధన్యవాదములు. నా పో...Sharma గారు .. మీ అభిప్రాయానికి ధన్యవాదములు. నా పోస్ట్ కన్నా మీ వివరణే సమాంతర పోస్ట్ అయింది . :) థాంక్ యూ అండీ ! .పేరు సవరించాను *వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-26419120019625356912013-09-11T10:10:00.212+05:302013-09-11T10:10:00.212+05:30ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ .. baga vrasaaru..grea...ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ .. baga vrasaaru..greatSRINIVASA RAOhttps://www.blogger.com/profile/02782007159416161183noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-30150636484966182762013-09-11T08:57:38.364+05:302013-09-11T08:57:38.364+05:30మీరు "బడిత పుచ్చుకు బాదినా బాగానే
ఉంటుంద&quo...మీరు "బడిత పుచ్చుకు బాదినా బాగానే
ఉంటుంద"ని మరో సారి నిరూపించారు. నిజానికి సమయస్ఫూర్తి ఆడవారి సొత్తు, మాట నేర్పు కూడా. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-57252153325139131952013-09-11T08:35:22.999+05:302013-09-11T08:35:22.999+05:30మీ నాయనమ్మ గారు చెప్పిన ఈ కధలో మంచి చతురత , సమయస్ఫ...మీ నాయనమ్మ గారు చెప్పిన ఈ కధలో మంచి చతురత , సమయస్ఫూర్తి బాగున్నాయి . ఈ కట్టూ , బొట్టూ , కాటుక , పూలు , గాజులు పెళ్ళితో రావన్నది మన సమాజ మేధావులు మరచిపోయారు . మెట్టెలు , మంగళసూత్రం మాత్రమే అప్పుడు అదనంగా ఆడవాళ్ళకి చేర్చబడతాయి , అంతకు ముందున్న అలంకరణకు తోడుగా .
ఆ రోజుల్లో జనాభా బహు అల్పం నేటి జనాభాతో పోలిస్తే . ఆ భర్త పోయిన ఆడవాళ్ళని చూడగానే , సమాజం లోని వారికి తెలియాలని , ఆ ఆడవాళ్ళకు ఆకోరికలు కలుగకూడదన్న ఆలోచనతో యిటువంటివాటిని ఆరంభించి ఆచారమని , సంప్రదాయమని నామకరణం చేసేశారు . అదే సమయంలో ఆ ఆడవాళ్ళకి ఆ కోరికలుంటాయని , అవి తీరే మార్గం లేక మానసికంగా బాధప్సడ్తుంటారన్నది మరచిపోయారు . ఆ పై కొంతమంది మగవాళ్ళ స్వార్ధానికి ఆ ఆడవాళ్ళు వుపయోగ పడటానికి నిరాటంకంగా , యస్ధేఛ్ఛగా కొనసాగించి , ఆ ఆడవాళ్ళకు ' రంకులాడి ' అని గొప్ప పేరు పెట్టారు . ఇది అంతా స్వార్ధ పూరిత చర్యగా భావిస్తున్నాను .
అయితే ఒక్క విషయం మనం జ్ఞప్తిలో వుంచుకోవాలి . ఏదైనా ఓ ఆచారం గాని , సంప్రదాయం గాని ప్రారంభిస్తున్నప్పుడు , అది పుట్టిన ఆ సందర్భం సదుద్దేశమే . కాలక్రమేణా అవి తుఫనులా , సైక్లోనులా మెల మెల్లగా ఆ తీవ్రత తగ్గు ముఖం పట్టి , పక్కదోవలు పడ్తుంటుంది . అసలుకే ఎసరు తెస్తుందన్నమాట .
ఇందులో ఆ ఆచారాలు , సంప్రదాయాలు ప్రారంభించిన వాళ్ళది తప్పు కాదు .
ఉదా : జనాభా పెరిగిపోతుందని , అఱికట్టాలని , ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు ప్రారంభించింది . ఇది ఓ రకంగా సదుద్దేశమే . కాని దీనిని వక్ర మార్ఘంలోకి తీసుకు వెళ్ఖ్ళారు ఆమె క్రింద స్థాయి అనుచర వర్గం . పెళ్ళి కాని వాళ్ళకు కూడా ఆ ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసేసి .
ఇలాంటివి ఎపుడూ ఈ సమాజంలో కంపిస్తూనే వుంటాయి . వ్?ఈటిని విమర్శించుకోకుండా ఎవరికి యిష్టమైనట్లు ( ఎదుటివారికి యిబ్బంది కల్గించకుండా వున్నంతవరకు ) వాళ్ళు నడుచుకోవటం చాలా మంచిది .
ఇక కధ విషయానికొస్తే ఓ చిన్న తప్పు దొర్లింది ( పడ నడిపేది రాముడైతే , ఓ స్థాయిలో రంగడు అని ప్రచురింపబడింది ).Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.com