tag:blogger.com,1999:blog-2931092560827431285.post495060682391621892..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: నా కెరుకగాని ప్రేమబాషవనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-51115668108107168432013-12-10T06:03:01.162+05:302013-12-10T06:03:01.162+05:30అమ్మ ప్రేమ నిష్కల్మషమైనది. అది ప్రకటించకుండా ఉండలే...అమ్మ ప్రేమ నిష్కల్మషమైనది. అది ప్రకటించకుండా ఉండలేదు. ప్రకటించని ప్రేమ ఎంత గొప్పదైనా నిష్ప్రయోజనమేనన్న కోట్ కూడా బాగుంది.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-49562597626432591852013-03-04T19:32:39.720+05:302013-03-04T19:32:39.720+05:30పద్దు గారు మీ స్పందనకి ధన్యవాదములు .
మీరు ప్రేమి...పద్దు గారు మీ స్పందనకి ధన్యవాదములు .

మీరు ప్రేమించే అమ్మకి అప్పుడప్పుడు మీ ప్రేమని వ్యక్తీకరించడం మరువకండి. ఆమె కూడా ఇలా కవితలల్లుతారు . నిజమ్. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-37291377552850926062013-03-04T19:30:00.282+05:302013-03-04T19:30:00.282+05:30పంతుల గోపాల కృష్ణ రావు గారు మీ స్పందనకి ధన్యవాదము...పంతుల గోపాల కృష్ణ రావు గారు మీ స్పందనకి ధన్యవాదములు

ప్రకటించే ప్రేమ మరింత ప్రేమని ప్రోది చేస్తుంది అన్నది నిజం. థాంక్స్ !! వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-80285213081374603262013-03-03T22:53:33.095+05:302013-03-03T22:53:33.095+05:30ఆరాటపడే అమ్మ మనసుకి ,, చిన్నారి చేతి స్పర్శ మించి...ఆరాటపడే అమ్మ మనసుకి ,, చిన్నారి చేతి స్పర్శ మించిన బలం ఏముందండి ..

పేగు తెంచుకు పుట్టిన బిడ్డడి అండ చాలు ..
అన్ని వేళలా అమ్మఅయి లాలించే చల్లని స్పర్శ చాలు..padduhttps://www.blogger.com/profile/03833474379878384307noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-64061362295865644822013-03-03T19:46:41.779+05:302013-03-03T19:46:41.779+05:30కొంచెం ఆలస్యంగా చూసేను.చాలా మంచి కవిత.ప్రేమకి వ్యక...కొంచెం ఆలస్యంగా చూసేను.చాలా మంచి కవిత.ప్రేమకి వ్యక్తీకరణ చాలా ముఖ్యం.సిగ్గు వల్లో, చులకనై పోతామనో వేరే కారణం వల్లనో చాలామంది తమ ప్రేమను వ్యక్తం చేయరు.ప్రేమికులే కాదు పిల్లలూ తల్లి దండ్రులూ అయినా అంతే.ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును అంటాడు గురజాడ.ప్రేమనివ్వడమంటే ప్రేమని వ్యక్తీకరించడమే కదా.ఈ విషయాన్ని మీరు కవితలో చెప్పిని తీరు ప్రశంసనీయంగా ఉంది. www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-46587257740560526792013-03-01T12:16:18.152+05:302013-03-01T12:16:18.152+05:30Thank you very much.. "Jalataaru vennela"... Thank you very much.. "Jalataaru vennela" Sree gaaru.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-81843433755184030862013-03-01T03:40:07.256+05:302013-03-01T03:40:07.256+05:30ఎంత బాగుందో!ఎంత బాగుందో!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-50432636388424728502013-02-28T20:32:00.970+05:302013-02-28T20:32:00.970+05:30జయ గారు మీ స్పందన చాలా నచ్చింది నాకు మీ ప్రశంస ...జయ గారు మీ స్పందన చాలా నచ్చింది నాకు మీ ప్రశంస అనాలి అనే కన్నా స్పందనలో మీ వ్యక్తీకరణ చాలా బాగుంది.

ప్రేమ ని వ్యకీకరించే బాష తెలిసిన నా కొడుకుని చూసి ముచ్చటపడి అల్లుకున్న స్పందన ఇది. FB లొ రోజుకీ రెండు మూడు సార్లు చాట్ చేస్తూనే ఉంటాను అయినా తనని బాగా మిస్ అవుతున్నాను

నిన్న మధ్యాహ్నం పనులు చేసుకుంటూ ఉన్నట్టుండి లేచి వెళ్ళిపోయి బుక్ పెన్ తీసుకున్నాను ఒక్క పది నిమిషాలలో వ్రాయడం అయిపోయింది

ప్రధమ శ్రోత నాకు ఇంటి పనులలో సాయం చేసే ఆమె "రమణ " అసలు చదువుకోలేదు

"ఏం చేస్తున్నారు వనజ గారు" అంది

కవిత్వం వ్రాస్తున్నా.. అన్నాను చదివి వినిపించండి అంది

పైకి చదివి వినిపించాను .. ఆఖరి లైన్ చదువుతున్నప్పటికే "రమణ" కన్నీళ్లు కార్చేస్తుంది. సరే .. ఇక నా విషయానికి వస్తే నాకే బాగా నచ్చేసింది.

ఇది ఈ కవిత్వం వెనుక కథ

మీతో ఈ విషయం పంచుకోవాలి అనిపించింది . జయ గారు మీ స్పందనకి మరీ మరీ ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-43540591936898664512013-02-28T19:58:41.807+05:302013-02-28T19:58:41.807+05:30భారతి గారు .. పిల్లలని పెద్దలు ప్రేమిస్తారు . పిల...భారతి గారు .. పిల్లలని పెద్దలు ప్రేమిస్తారు . పిల్లలు తల్లిదండ్రుల పైనా ప్రేమిస్తారు కానీ అందుకు వ్యక్తీకరణ కూడా కావాలి . పిల్లల నుండి అలాంటి వ్యక్తీకరణ వచ్చినప్పుడు తల్లిదండ్రులకి సంబరమే కదండీ!
నేను ఈ మధ్య అబ్బాయి ని బాగా మిస్ అవుతున్నాను. అందుకే ఇలాటి మనఃస్పందన .

మీకు నచ్చినందుకు ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-42679002040826173432013-02-28T19:53:59.962+05:302013-02-28T19:53:59.962+05:30అవినేని భాస్కర్ .. తమ్ముడూ మరీ మరీ ధన్యవాదములు ....అవినేని భాస్కర్ .. తమ్ముడూ మరీ మరీ ధన్యవాదములు . మీ ఆశీస్సులు నిఖిల్ కి ఎప్పుడూ ఉండేవే! అందుకు ధన్యవాదములు. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-55750786698446497302013-02-28T19:49:26.507+05:302013-02-28T19:49:26.507+05:30వాసుదేవ్ గారు .. మీ స్పందనకి ధన్యవాదములు
ఏ విషయ...వాసుదేవ్ గారు .. మీ స్పందనకి ధన్యవాదములు

ఏ విషయం నైనా మన మనసుకి ఎలా తీసుకుంటామో దానిని బట్టే భావనలు ఉంటాయి అంటారు కదండీ! బహుశా నా కవిత్వం అంతా మనసుతో మమేకమై వ్రాసుకున్నదే!

మీ వ్యాఖ్య చాలా సంతోషం కల్గించింది వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-267112735267271942013-02-28T19:46:26.715+05:302013-02-28T19:46:26.715+05:30కష్టే ఫలే మాస్టారూ .. ధన్యవాదములు కష్టే ఫలే మాస్టారూ .. ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-55765566604299392012013-02-28T19:44:24.876+05:302013-02-28T19:44:24.876+05:30పద్మార్పిత గారు.. మీరు కూడా కోట్ గురించే చెపుతున్న...పద్మార్పిత గారు.. మీరు కూడా కోట్ గురించే చెపుతున్నారు. :) సంవత్సరాల నుండి మీరు వ్రాస్తున్న ఎన్నటికి తరగని సబ్జెక్ట్ ప్రేమ . ప్రకటన అత్యంత అవసరం .

మీ స్పందనకి మరీ మరీ ధన్యవాదములు. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-66667952605325156392013-02-28T19:41:34.805+05:302013-02-28T19:41:34.805+05:30రాజీ గారు.. ప్రేమ ప్రకటన గూర్చి చెప్పిన మాటలు మీక...రాజీ గారు.. ప్రేమ ప్రకటన గూర్చి చెప్పిన మాటలు మీకు నచ్చినందుకు ధన్యవాదములు. ఎవరైనా చెప్పగల్గే నిత్య సత్యం అండీ అది. :)

ప్రిన్స్ ..బాగున్నారా? ఈ కవిత మీకు నచ్చుతుందని నాకు తెలుసు లే! :) థాంక్ యు!! వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-30796895251063886772013-02-28T17:36:27.105+05:302013-02-28T17:36:27.105+05:30వనజ గారు, ప్రతి అక్షరం మీగడ తరకలు, వెన్న ముద్దలు, ...వనజ గారు, ప్రతి అక్షరం మీగడ తరకలు, వెన్న ముద్దలు, తియ్యని గడ్డపెరుగంత కమ్మగా ఉందండి.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-52776094278444651172013-02-28T17:00:57.205+05:302013-02-28T17:00:57.205+05:30పేగు తెంచుకు పుట్టిన బిడ్డడి అండ చాలు
అన్ని వేళలా ...పేగు తెంచుకు పుట్టిన బిడ్డడి అండ చాలు
అన్ని వేళలా అమ్మయై లాలించే చల్లని స్పర్శ చాలు...

వనజ గారు!
ఎంత చక్కటి భావవ్యక్తీకరణ.
చాలా బాగుందండి. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-28434919298495307942013-02-28T07:24:53.353+05:302013-02-28T07:24:53.353+05:30Beautiful poem!
Blessings my dear Nikhil :-)Beautiful poem!

Blessings my dear Nikhil :-)Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-34031003514975646272013-02-28T06:48:24.034+05:302013-02-28T06:48:24.034+05:30మీరెప్పుడూ ప్రేమప్రకటనలో ముందుంటారు...ఈ కవితలో ముఖ...మీరెప్పుడూ ప్రేమప్రకటనలో ముందుంటారు...ఈ కవితలో ముఖ్యంగా భావాలని పేర్చినవిధానం బాగుంది.అభినందనలువాసుదేవ్https://www.blogger.com/profile/17068071926274844052noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-75363383309580571112013-02-28T04:57:13.584+05:302013-02-28T04:57:13.584+05:30goodgoodAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-868982530919204012013-02-27T23:41:22.948+05:302013-02-27T23:41:22.948+05:30"ప్రేమ ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటేనే ఆనందం కల్గుత..."ప్రేమ ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటేనే ఆనందం కల్గుతుంది. ప్రకటించని ప్రేమ ఎంత గొప్పదైనా నిష్ప్రయోజనమే"
Good quote...Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-79092368966294121072013-02-27T23:11:33.936+05:302013-02-27T23:11:33.936+05:30చాలా బాగుంది అండి...చాలా బాగుంది అండి...♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-47364877015393830932013-02-27T22:06:31.339+05:302013-02-27T22:06:31.339+05:30"ప్రేమ ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటేనే ఆనందం కల్గుత..."ప్రేమ ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటేనే ఆనందం కల్గుతుంది. ప్రకటించని ప్రేమ ఎంత గొప్పదైనా నిష్ప్రయోజనమే"

నిజమేనండీ వ్యక్తపరచని ప్రేమ ఎంత ఉన్నా లేనట్లే..
చాలా బాగా చెప్పారు.. రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.com