tag:blogger.com,1999:blog-2931092560827431285.post5112600338994392849..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: మతాంతర వివాహాలు - ఒక పరిశీలనవనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-83975671044344372732012-08-11T16:48:12.917+05:302012-08-11T16:48:12.917+05:30@buddha murali:
పెళ్లి ఇద్దరు మనుషుల మధ్య కాదు రె...@buddha murali:

పెళ్లి ఇద్దరు మనుషుల మధ్య కాదు రెండు కుటుంబాల మధ్య అని భార్యాభర్తలు అనుకోవాలనే ఆంక్ష సరి కాదేమో. భార్యాభర్తల మధ్య తాము దూరకూడదని ఇరువైపులా తల్లితండ్రులు అర్ధం చేసుకుంటే సంసారం బాగుంటుంది, కుటుంబాల మధ్య మనస్పర్తలు రావు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-67966070573556544392012-08-09T21:55:36.052+05:302012-08-09T21:55:36.052+05:30జై గొట్టిముక్కల గారు..మీ ప్రశ్నలలోని ఆంతర్యం అర్ధం...జై గొట్టిముక్కల గారు..మీ ప్రశ్నలలోని ఆంతర్యం అర్ధం అయింది. కులాతర వివాహాలలో కూడా అగ్రవర్ణం వారు వారికన్నా తక్కువైన వారి విషయంలో కూడా ఆధిపత్యాన్నే ప్రదర్శిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ పోస్ట్ లోని విషయంలో పురుషాధిక్యత,పితృస్వామ్యం రెండు ఉన్నాయి. మతం మాత్రమే కాదు,కులాదిక్యత ఉన్న వివాహాలలో కూడా స్త్రీల స్వాతంత్ర్యం ఉండదు అని నేను చెప్పగలను.
పిల్లలకి మత స్వేచ్చ మాత్రమే కాదు.. ఇంకా చాలా లేని సమాజంలోనే మన పిల్లలు పెరుగుతున్నారు. అది విచారించ వలసిన విషయమే!

@ శ్రీ గారు..మీ వ్యాఖ్యకి ధన్యవాదములు. మతాంతర విహాలకి నేను పూర్తీ వ్యతిరేకం కాదు కాని.. స్పష్టత లేకుండా వివాహమాడి తర్వాత వగచే సందర్భాలు లేకుండా చూసుకోవాలి.
ఖచ్చితంగా పిల్లల కి ఇబ్బంది కల్గించే మతాచారాలు వాలా మనసులపై గాఢమైన ముద్ర వేసి అడ్డు గోడలు ఏర్పడటం వల్ల ఆ వివాహాలకి అర్ధం ఏమిటీ..అన్నది నా ఆలోచన.

@ బుద్ధా మురళీ గారు.. మీ వ్యాఖ్య వల్ల మరి కొన్ని విషయాలు తెలిసాయి. ధన్యవాదములు. కొందరి అనుభవాలు మరి కొందరి తొందరపాటు నిర్ణయాలకి బ్రేక్ వేయ గల్గితే అంతకన్నా కావలసినది ఏముంది?వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-49980651450948429432012-08-09T21:39:31.678+05:302012-08-09T21:39:31.678+05:30రాజీ గారు.. ,ఈ స్పందనకి ధన్యవాదములు. మీరన్నట్లు ఆద...రాజీ గారు.. ,ఈ స్పందనకి ధన్యవాదములు. మీరన్నట్లు ఆదర్శ వాదులకు మాటలు కాదు..చేతల ద్వారానే వారంటే ఏమిటో తెలియజేస్తారు.
@కష్టేఫలె ,, గారు..మీ అంతరంగం అర్ధం అయింది. మీరన్నట్లు ఇది అసంపూర్ణ పోస్టే! మీ స్పందనకి ధన్యవాదములు.
@ శిశిర గారు.. మీ మాటే నా మాట. థాంక్ యు!!వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-44742231064864610072012-08-09T15:40:35.204+05:302012-08-09T15:40:35.204+05:30వనజ వనమాలి గారు బాగుంది .. దాదాపు ఐదారేళ్ళ క్రితం ...వనజ వనమాలి గారు బాగుంది .. దాదాపు ఐదారేళ్ళ క్రితం అనుకుంటాను సబ్ చానల్ ( హిందీ ) లో ఇలాంటి అంశం పై పలు జంటలతో చర్చ నిర్వహించారు . జంటలన్నీ మతాంతర వివాహం చేసుకున్నవే ... చర్చలో ఈ మతాంతర జంటలన్నీ ఎట్టి పర్స్థితిలోను మతాంతర వివాహం చేసుకోకండి అని ఎకాబిప్రయం వ్యక్తం చేశాయి . పెళ్లి అంటే ఇద్దరి మధ్య కాదు రెండు కుటుంబాల మధ్య అని అవగహన ఉంటే ఇబ్బందులు ఉండవు . ఉద్యోగి , యజమాని మధ్య సంబంధం వేరు కాబట్టి వేరు మాటలు, వేరు సంస్కృతి ఉన్న ఇబ్బంది ఉండదు కానీ బార్య భర్తల సంబంధం అలా కాదు . ఉడుకు రక్తం తో ఉన్న వారికి అది అర్థం కాదుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-24040495783624547122012-08-09T15:24:25.486+05:302012-08-09T15:24:25.486+05:30వనజ గారూ!
కులాంతరం...
మతాంతరం...
మొదట బాగా ఉండి ఆ...వనజ గారూ!
కులాంతరం...
మతాంతరం...
మొదట బాగా ఉండి ఆతర్వాత
భిన్న సంప్రదాయాలు, భిన్నమైన ఆహారపు అలవాట్లు...
భిన్నాభిప్రాయాలతో
విభేదించుకున్న సంఘటనలు ఎక్కువ చూసాను...
అందుకని ఆ వివాహాలకి నేను పూర్తిగా వ్యతిరేకం...
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-48891083780407729822012-08-09T11:38:49.228+05:302012-08-09T11:38:49.228+05:30వనజ గారూ, నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి. దయచేసి మీ అ...వనజ గారూ, నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి. దయచేసి మీ అభిప్రాయం తెలియచేయగలరు.

1. మీరు చెప్పిన వివాహంలో భార్యాభర్తల మతాలు తారుమారు అయి ఉంటె పెద్ద తేడా ఉండేదా?
2. ఇద్దరిదీ ఒకటే మతమయినా, సంప్రదాయాలు/కట్టుబాట్లు/ఆచారాలు వేరే అయితే (ఉ. భర్త పంజాబీ, భార్య తమిళ్ లేదా భర్తది చాందసకుటుంబం, భార్య వైపు వారికి పట్టింపులు తక్కువ) పరిస్తితి దాదాపు ఇలాగే ఉండేది కాదా?

నా ఉద్దేశ్యంలో ఇక్కడ ప్రధాన సమస్య పురుషాదిపత్యమే, భర్త మతం కాదు భర్త మతమౌడ్యం అంత కన్నా కాదు.

ఇకపోతే తల్లి తండ్రుల మతాన్ని పిల్లలపై రుద్దడం సబబా అనేది వేరే విషయం. పిల్లలను తమ ఆస్తిగా భావించే తల్లితండ్రులు మన సమాజంలో అత్యధికం. పిల్లలకు వోటూ లేదు, గొంతూ లేదు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-51279843905467805102012-08-09T10:15:27.092+05:302012-08-09T10:15:27.092+05:30>>> నిజాలని చెప్పుకోవడంలో కూడా భయపడే సమాజ...>>> నిజాలని చెప్పుకోవడంలో కూడా భయపడే సమాజంలో, నిజాన్ని చెప్పడం కూడా సాహసం అవుతుందేమో అనుకున్నాను.

నిజం చెప్పారు. :))శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-90353092998620197792012-08-08T20:57:55.883+05:302012-08-08T20:57:55.883+05:30వనజగారు,
నిన్నటి టపా మీద నా వ్యాఖ్య అసంపూర్తే, నా ...వనజగారు,
నిన్నటి టపా మీద నా వ్యాఖ్య అసంపూర్తే, నా పూర్తి భావం చెప్పలేకపోయా.ఒక టపా రాసేటంత విషయం ఉంది, కాని రాయను. కారణం మీరు ప్రింటు మీడియాలో ఎదుర్కున్నదే.ఇటువంటి మనుషులు గోముఖ వ్యాఘ్రాలు. నా వ్యాఖ్య ఇప్పటికీ అసంపూర్తే.ఈ టపా కూడా అటువంటిదే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-71907221716746148952012-08-08T20:55:20.334+05:302012-08-08T20:55:20.334+05:30వనజవనమాలి గారూ ..
"ఆదర్శాలుగా కనిపించే అన్నీ ...వనజవనమాలి గారూ ..
"ఆదర్శాలుగా కనిపించే అన్నీ పై పై పూతలే!"
మీరు చెప్పింది నిజమేనండీ..

ఒక్క ఈ విషయమే కాదండీ,ఏ విషయమైనా ఆదర్శాలను మాట్లాడే వాళ్ళను నమ్మకూడదేమోనండీ..
ఎందుకంటే నిజంగా పాటించే వాళ్ళకు పైకి చెప్పుకోవాల్సిన అవసరం వుండదేమో..రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/06946778056131049338noreply@blogger.com