tag:blogger.com,1999:blog-2931092560827431285.post5431581712613891687..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: అమ్మ ప్రేమవనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-51233911005846755272012-05-15T21:46:59.290+05:302012-05-15T21:46:59.290+05:30chaala bagundi andichaala bagundi andiCHINNAREDDYhttps://www.blogger.com/profile/12137997624368362003noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-2331404352399177652012-05-14T13:58:03.035+05:302012-05-14T13:58:03.035+05:30Naani gaaru..Thank you very much!Naani gaaru..Thank you very much!వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-40178955187744623052012-05-14T00:33:49.091+05:302012-05-14T00:33:49.091+05:30మీ ఆడియో కాసెట్,పాటలు నేర్పే జ్ఞాపకాలే నాక్కూడా వు...మీ ఆడియో కాసెట్,పాటలు నేర్పే జ్ఞాపకాలే నాక్కూడా వున్నాయండీ,చాలా బాగా పంచుకున్నారు మీ బాబు చిన్ననాటి జ్ఞాపకాలను..

మీక్కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు, వనజవనమాలి గారు.నాని.నామాల https://www.blogger.com/profile/04376154482120164896noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-40574260676524875722012-05-13T23:15:33.145+05:302012-05-13T23:15:33.145+05:30శ్రీనివాస రావు గారు.. మీ విషెస్ కి చాలా సంతోషం కల్...శ్రీనివాస రావు గారు.. మీ విషెస్ కి చాలా సంతోషం కల్గింది. మరీ మరీ కృతజ్ఞతలు.
@చిన్ని గారు బాగున్నారా?అమ్మాయి నుండి "ఆడ నుండి విషెస్ అందుకుని ఉంటారు" మీ మదిలో కూడా మరపు రాని గుర్తులు ఉంటాయి. :))) మాతో పంచుకోండి మేడం.
@చిన్ని ఆశ గారు ధన్యవాదములు. "అమ్మ"కృతజ్ఞతలు,బహుమతులు ఆశించాడు. కాని అవి మనం ఇస్తే.. ఆమె అమితంగా సంతసిస్తుంది. ఇవ్వక పోయినా కరుణిస్తుంది. అమ్మ..అమ్మే కదా! మీ స్పదనకి & విషెస్ కి మరిన్ని ధన్యవాదములు.
@భాస్కర్ గారు ధన్యవాదములు. బిడ్డలో ఎన్ని కోణాలుని చూసి ఉంటుంది తల్లి. అవి పంచుకుంటుంటే ఎంతో .మధురంగా ఉంటాయి. అందరు తల్లి దండ్రులు ఆ..జ్ఞాపకాలని బిడ్డలకి భద్రపరచి ఇస్తే చాలా బావుంటుంది .
@సందీప్ గారు..మీ విషెస్ కి ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-21230449337150071302012-05-13T22:20:56.014+05:302012-05-13T22:20:56.014+05:30Happy mothers Day!Happy mothers Day!sandeephttps://www.blogger.com/profile/01614288845989580320noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-37657994636808278072012-05-13T20:46:48.792+05:302012-05-13T20:46:48.792+05:30నైస్ పోస్ట్! మీక్కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు, వ...నైస్ పోస్ట్! మీక్కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు, వనజ గారు.Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-50099322862964606702012-05-13T20:23:04.519+05:302012-05-13T20:23:04.519+05:30అమ్మ - సృష్టిలో అన్ని అద్భుతాల్లోకెల్లా ఇదే అద్భుత...అమ్మ - సృష్టిలో అన్ని అద్భుతాల్లోకెల్లా ఇదే అద్భుతం. పాశ్చాత్య దేశాలనుంచి మన దేశం నేర్చుకున్న మంచి వాటిలో ఇదే ప్రధమంగా ఉంటుంది, అమ్మకి ఏ బిడ్డా కృతజ్ఞతలు చెప్పదు, అమ్మ మనసూ అది ఎన్నడూ ఆశించదు. కానీ సంవత్సరానికి ఒక్క రోజుని అమ్మకై వినియోగించి అమ్మతో గడిపి, అమ్మ ప్రేమని మనసారా పొందగలిగితే...అది ఏ వయసులోనైనా ఇలలో లభించే పుణ్యమే.
ఈ రోజున మీ అబ్బాయి బాల్యం గుర్తుచేసుకుంటూ...చివరిలో మీరు అమ్మ హృదయ సౌందర్యం చెప్పిన మాటలు అద్భుతం. తల్లికి ప్రేమ ఇవ్వలేని బిడ్డలు సృష్టిలో కోకొల్లలు, బిడ్డకి ప్రేమ ఇవ్వలేని జీవి సృష్టి ఎంతా మారినా ఉండదు. అదే సృష్టి రహశ్యం!
మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-41673722387845437812012-05-13T17:19:38.856+05:302012-05-13T17:19:38.856+05:30బాగుందండీ .మంచి పాట (జాబిలికి)గుర్తుచేశారు .బాగుందండీ .మంచి పాట (జాబిలికి)గుర్తుచేశారు .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-74106042264452114612012-05-13T15:59:57.110+05:302012-05-13T15:59:57.110+05:30వనజవనమాలిగారు
ముందుగా మీకు మాతృదినోత్సవ శుభాకాంక్ష...వనజవనమాలిగారు
ముందుగా మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
కాని మీ పోస్ట్స్ అన్నీ రెగ్యులర్ గా చదివే వ్యక్తిగా మీకు వట్టి శుభాకాంక్షలు మాత్రామే చెపితే సరిపోదని నా అభిప్రాయం.
అన్ని బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించే మహోన్నతమైన మహిళగా మీకు శతకోటి వందనాలు.శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/01342829532366573897noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-55740562555361986652012-05-13T11:58:24.945+05:302012-05-13T11:58:24.945+05:30Baalu gaaru.
@ poornaprajnabharathi gaaru
@Jalataa...Baalu gaaru.
@ poornaprajnabharathi gaaru
@Jalataaru vennela gaaru
@Palla kondalarao gaaru
@raajee gaaru
@kayala nagendra gaaru
@c.umadevi gaaru..
@Meraj Fhatima gaaru..

All of you Thank you veru much.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-41102142304327618932012-05-13T10:39:46.187+05:302012-05-13T10:39:46.187+05:30అమ్మ గురించి రాయాలంటే జీవితం సరిపోదు. కరుణ,ప్రేమ,స...అమ్మ గురించి రాయాలంటే జీవితం సరిపోదు. కరుణ,ప్రేమ,సౌజన్యం,ఓర్పు,నేర్పు అన్నీఅమ్మకు మారుపేర్లే!చక్కటి పాటలతో అలరించారు.మీ బాబుకు శుభాశీస్సులు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-49781935257839624202012-05-13T09:30:50.864+05:302012-05-13T09:30:50.864+05:30వనజ గారు, మంచి పాటలు వినిపించి అమ్మను గుర్తు చేసార...వనజ గారు, మంచి పాటలు వినిపించి అమ్మను గుర్తు చేసారు.
'అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూట'
మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-66214068675772007432012-05-13T08:45:22.318+05:302012-05-13T08:45:22.318+05:30"వనజవనమాలి" గారూ..
మీ మంచిజ్ఞాపకం బాగుం..."వనజవనమాలి" గారూ..
మీ మంచిజ్ఞాపకం బాగుండండీ..
మీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు!రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-17665038655095909562012-05-13T08:07:14.416+05:302012-05-13T08:07:14.416+05:30వనజ గారూ ! మీకు , అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షల...వనజ గారూ ! మీకు , అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-72706134670084323002012-05-13T02:56:49.268+05:302012-05-13T02:56:49.268+05:30వనజ గారు, మీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు! మీ ...వనజ గారు, మీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు! మీ అబ్బాయి జ్ణాపకాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు!మీ అబ్బాయికి ఆశీస్సులు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-44158918783448939392012-05-13T01:20:13.050+05:302012-05-13T01:20:13.050+05:30//కురూపులైన తల్లి ఉంది అనుకోగల బిడ్డలు ఉంటారు. కాన...//కురూపులైన తల్లి ఉంది అనుకోగల బిడ్డలు ఉంటారు. కాని..కూరూపి అయిన బిడ్డ ఉండదు..
అది అమ్మ హృదయ సౌందర్యం.//

సౌందర్యమయమైన హృదయమే దేవుని నివాసం. అందుకే అమ్మ హృదయ సౌందర్యం శంకరుని చేతిలో సౌందర్యలహరి అయ్యింది.
మీ ముగింపు వాక్యాలు సూర్యోదయమంత శాశ్వతాలు.

pragnabharathy.blogspot.inపూర్ణప్రజ్ఞాభారతిhttps://www.blogger.com/profile/15629790975608674711noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-13573925080542068222012-05-13T00:53:36.799+05:302012-05-13T00:53:36.799+05:30nice andinice andi♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.com