tag:blogger.com,1999:blog-2931092560827431285.post5436953354118251138..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: "పెన్నేటి పాట"వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-57776521811208309152012-06-14T13:12:56.709+05:302012-06-14T13:12:56.709+05:30మీ వ్యాసం బాగుంది. అయితే ఒక వివరణ. మీ వ్యాసంలో పేర...మీ వ్యాసం బాగుంది. అయితే ఒక వివరణ. మీ వ్యాసంలో పేర్కొన్నట్టు విద్వాన్ విశ్వంగారు సినిమా పాటలు వ్రాయలేదు. ఆ విశ్వంగారు వేరే. ఆయన అసలు పేరు కొంపెల్ల విశ్వం. జ్యోతిర్మయి కొంపెల్ల విశ్వంగారి భార్య పేరు. జ్యోతిర్మయి తొలి తెలుగు సినీ గేయ రచయిత్రి అని కొందరి అభిప్రాయం. అయితే ఆ విషయంలో కొంత వివాదం ఉంది. ఆ పాటలను కొంపెల్ల విశ్వంగారే వ్రాశారని అంటారు.mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-69626626750083832592012-06-09T21:15:11.220+05:302012-06-09T21:15:11.220+05:30నిరంతరం వసంతం గారు.. సురేష్ గారు.. పెన్నేటి పాట నచ...నిరంతరం వసంతం గారు.. సురేష్ గారు.. పెన్నేటి పాట నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు.
ఎంత గొప్ప రచన అండీ! అందుకే ఏదో కొంచెం చెప్పే ప్రయత్నం చేసాను అంతే!
@ రవి గారు. మీ వాఖ్యకి .చాలా సంతోషం అండీ!అనంతపురం లో కూడా ఓ..నాలుగు సార్లు ప్రయాణం లో పెన్నమ్మని చూసాను.కానీ చీకటి లో..
"పెన్నేటి పాట " పుస్తకం కోసం ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు.
@ జ్యోతిర్మయి గారు.. చాలా సంతోషం. ధన్యవాదములు.
@జలతారు వెన్నెల గారు..థాంక్ యు వేరి మచ్!
@ శ్రీనివాస్ గారు. పుట్టినిల్లు-మెట్టినిల్లు ..గురించి భలే అడిగారు కదండీ! వ్రాస్తాను కాని.. కొందరికి కోపం వస్తే నేను ఏం చేసేది?
రెండు పడవల మీద కాలు వెయ్యలేను కదండీ ..:)
నా బ్లాగ్ లో మీ వ్యాఖ్య చాలా కాలం తర్వాత. సంతోషం కల్గించింది. థాంక్ యు!వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-7401875556003007522012-06-09T10:55:09.667+05:302012-06-09T10:55:09.667+05:30మీకు వీలైతే నెల్లూరు,విజయవాడ నగరాల గురించి,ప్రజల గ...మీకు వీలైతే నెల్లూరు,విజయవాడ నగరాల గురించి,ప్రజల గురించి ఒక టపా రాయండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-2916507650689791382012-06-09T00:50:15.923+05:302012-06-09T00:50:15.923+05:30చాలా బాగుందండి వనజ గారు. ఆలశ్యం గా చదివానుచాలా బాగుందండి వనజ గారు. ఆలశ్యం గా చదివానుజలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-19484399022261537132012-06-08T23:52:13.505+05:302012-06-08T23:52:13.505+05:30వనజ గారూ మీ పెన్నేటి పాట పరిచయం చదివాక తప్పక ఈ పుస...వనజ గారూ మీ పెన్నేటి పాట పరిచయం చదివాక తప్పక ఈ పుస్తకం చదవాలని వుంది. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-60231231118448754492012-06-08T11:21:32.008+05:302012-06-08T11:21:32.008+05:30పెన్నేటి పాట press academy archives లో భారతి 1950 ...పెన్నేటి పాట press academy archives లో భారతి 1950 కి ముందు సంచికలలో దొరుకుతుంది. ఆ తరువాత తెలంగాణా రచయితల సంఘం వాళ్ళు పుస్తకంగా ముద్రించారు.

మా అనంతపురం ఊరు బయట పెన్నపై ఒక బ్రిడ్జ్ ఉన్నది. ఆ బ్రిడ్జినే పుస్తకం అట్టపైన వేశారు. పెన్నేటిపాట కరవుసీమదైనా కూడా అందులో వినిపించే ఆర్తి, దంపతుల అనురాగం విశ్వజనీనమైనవి. విశ్వం గారి కవిత ఒక అమృతధార.

మీరు పెన్నను చూడదల్చుకుంటే వర్షాకాలంలో పెన్నహోబిళం నరసింహస్వామి దేవాలయం దగ్గర చూడండి. అనంతపురం పట్టణం నుండి ఒక గంట ప్రయాణం.

మా పెన్న నీరు కూడానూ మహారుచికరమైనవి. రాళ్ళపల్లి, విశ్వం, పుట్టపర్తి ఇత్యాదుల కవితలకు మల్లేనే.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-78939783622747985832012-06-08T08:51:24.813+05:302012-06-08T08:51:24.813+05:30సాహితీవేత్త విద్వాన్ విశ్వం గారి గురించి తెలిపినంద...సాహితీవేత్త విద్వాన్ విశ్వం గారి గురించి తెలిపినందుకు, పెన్నమ్మ తీరాన(తాడిపత్రి) పెరిగిన నాకు మళ్ళీ మీ టపా ద్వారా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు వనజా గారు!

Best Wishes,
Suresh Peddarajuనిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-32605281256068645072012-06-08T06:45:14.146+05:302012-06-08T06:45:14.146+05:30oremuna గారు విలువైన సమాచారం అందించారు . ధన్యవా...oremuna గారు విలువైన సమాచారం అందించారు . ధన్యవాదములు
@నారాయణస్వామి గారు ధన్యవాదములు.
@వెంకట రాజారావు లక్కకుల గారు. చాలా సంతోషం.పెన్నేటి పాట నచ్చినందుకు ధన్యవాదములు.
పెన్నా తీరం జ్ఞాపకాలు చాలా ఆనందం కల్గించాయి అనుకుంటున్నాను.:)
.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-86184278914577665792012-06-07T23:56:12.295+05:302012-06-07T23:56:12.295+05:30వనజ గారూ ,
రచనకు సామాజిక ప్రయోజనమే పరమ ప్రయ...వనజ గారూ ,
రచనకు సామాజిక ప్రయోజనమే పరమ ప్రయోజనం . ఆకోవలోనిదే విశ్వం గారి పెన్నేటి పాట .
ఎదీ పెన్న ఎదీ పెన్న ఎదీ పినాకినీ
ఇదే పెన్న ఇదే పెన్న నిదానించి నడు
విదారించు నెదన్ వట్టి యెడారి తమ్ముడూ .... ఇలా గేయాలతో పద్యాలతో రాయలసీమ ప్రజా జీవనం తో మమేకమై సాగిన అద్భుత కావ్యాన్ని పరిచయం చేసిన మీ సామాజిక దృక్పథంతో కూడిన సాహిత్యాభిలాషకు జోహారులు .
మాది కూడా పెన్నకు సామీప్య జీవనం .....
చిన్నప్పుడు కుల్లూరున
నున్నప్పుడు పెన్నకేగి యుల్లాసముగా
పన్నుగ స్నానాలు సలిపి
తిన్నగ నొక బిందె నీళ్ళు తెచ్చెడి వాడిన్ .
----- సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-51473048256417378452012-06-07T23:00:20.118+05:302012-06-07T23:00:20.118+05:30బావుందిబావుందిKottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-24408081770215467642012-06-07T22:43:07.039+05:302012-06-07T22:43:07.039+05:30విద్వాన్ విశ్వం పుస్తకం ఇక్కడ నుండి పొందవచ్చు. htt...విద్వాన్ విశ్వం పుస్తకం ఇక్కడ నుండి పొందవచ్చు. http://kinige.com/kbook.php?id=681oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.com