tag:blogger.com,1999:blog-2931092560827431285.post5671489569634737807..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: ఓ.. సాహితీ మిత్రుడి బ్లాగ్ పరిచయం వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-67962454399636467482012-10-09T16:50:45.607+05:302012-10-09T16:50:45.607+05:30బ్లాగ్ పరిచయం బాగుంది .తాంక్ యు .బ్లాగ్ పరిచయం బాగుంది .తాంక్ యు .సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-43120253746726208332012-09-30T16:36:08.008+05:302012-09-30T16:36:08.008+05:30"కనులున్న మనసుకు కనిపించే బ్లాగు" ని పరి..."కనులున్న మనసుకు కనిపించే బ్లాగు" ని పరిచయం చేసారు.. అభినందనలు..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-67085327240553755012012-09-29T20:22:08.148+05:302012-09-29T20:22:08.148+05:30బుద్దా మురళి గారు.. మీ అభిమాన పూర్వకమైన సూచనకి ధన్...బుద్దా మురళి గారు.. మీ అభిమాన పూర్వకమైన సూచనకి ధన్యవాదములు. బ్లాగ్ చదవడం మినహా.. బ్లాగర్లతో నాకు ఎలాంటి పరిచయం లేదు. ఇద్దరు ముగ్గురు తప్ప. అయినా.. బ్లాగులని సమీక్షించ గల అనుభవం నాకు లేదు. ఆ పని ఇంకెవరైనా చేస్తే బావుంటుంది. నాకు సమయాన్ని బట్టి చదవడం,వ్రాసుకోవడం ఇష్టం అంతే! :)
ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-23153104175941040002012-09-29T20:16:02.541+05:302012-09-29T20:16:02.541+05:30లాస్య రామకృష్ణ గారు.. వెలుగు పూలు బ్లాగ్ ని బ్లాగ...లాస్య రామకృష్ణ గారు.. వెలుగు పూలు బ్లాగ్ ని బ్లాగ్ లోకం లో చేర్చినందుకు ధన్యవాదములు.
అర్హత ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి చేతనైన సాయం చేయడం.మన వంతు కదా! ఆ బ్లాగ్ నిర్వాహకుల ఆకాన్క్షకి మనమందరం ఉడతా చేయూత నిద్దామని నా ప్రయత్నం. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-55676350580911261372012-09-29T20:12:43.328+05:302012-09-29T20:12:43.328+05:30 Hitaishi.. Thank you very much for your complimen... Hitaishi.. Thank you very much for your compliment.
But,I am a simple Women.:) వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-83232208205257181142012-09-29T20:11:04.423+05:302012-09-29T20:11:04.423+05:30Anuradha gaaru.. once again Thank you very much. ...Anuradha gaaru.. once again Thank you very much. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-89054879383047386832012-09-28T14:00:53.988+05:302012-09-28T14:00:53.988+05:30వనజ గారు.. మీ ఓపికకి,స్నేహశీలతకి అభివందనం.
మీ పనుల...వనజ గారు.. మీ ఓపికకి,స్నేహశీలతకి అభివందనం.
మీ పనుల ఒత్తిడిలో కూడా ఇతరులకు టైం ఉంచి వారికి సాయం చేస్తున్నందుకు మీకు అనేక అభినందనలు.హితైషిhttps://www.blogger.com/profile/01045351598565206743noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-35599231304012901322012-09-28T10:17:03.885+05:302012-09-28T10:17:03.885+05:30అబ్బ మీ పిలుపు ఆప్యాయత ఎంత బాగున్నాయండీ
ఎందరో మా న...అబ్బ మీ పిలుపు ఆప్యాయత ఎంత బాగున్నాయండీ
ఎందరో మా నాన్న గారి అభిమానులున్నారు..
ఆయన అలా జన్మ ధన్యం చేసుకొని వెళ్ళిపోయారు.
మేమిలా మిగిలాం కాగితపు పూవుల్లా..
పుట్టపర్తి సాహితీ సుధ - పుట్టపర్తి అనూరాధhttps://www.blogger.com/profile/05349349095119640824noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-56568748094922526332012-09-28T09:15:04.035+05:302012-09-28T09:15:04.035+05:30వనజ వనమాలి గారు బ్లాగ్ ను పరిచయం చేసినందుకు అబినంద...వనజ వనమాలి గారు బ్లాగ్ ను పరిచయం చేసినందుకు అబినందనలు ... మీరు దాదాపు అన్ని బ్లాగ్స్ చుస్తుంటారని అనుకుంటున్నాను . వాటిలో మీకు నచ్చిన బ్లాగ్ ను సమీక్షించి పరిచయం చేసే శీర్షిక ప్రారంభిస్తే బాగుంటుందేమో ఆలోచించండి ..buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-64305830438933195412012-09-28T07:46:48.186+05:302012-09-28T07:46:48.186+05:30manchi blog ni parichayam chesaru vanajavanamaliga...manchi blog ni parichayam chesaru vanajavanamaligaaru. I am adding this blog to my blog list in Bloglokam. Thanks for sharing again.Lasya Ramakrishnahttps://www.blogger.com/profile/11058409030316709697noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-12168929410113719882012-09-28T01:01:02.329+05:302012-09-28T01:01:02.329+05:30svk ramesh gaaru.. Thank you very much.
velugupo...svk ramesh gaaru.. Thank you very much.

velugupoolu Blog ni choosthoo undandi. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-62422619282991130752012-09-28T01:00:03.602+05:302012-09-28T01:00:03.602+05:30అనూరాధ గారు.. నమస్తే..బాగున్నారా?
అయ్య.. గారి సాహ...అనూరాధ గారు.. నమస్తే..బాగున్నారా?
అయ్య.. గారి సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకు రావాలనే ప్రయత్నం తప్పక నెరవేరుతుంది.
మీకొక విషయం చెప్పాలి. ప్రొద్దుటూరులో నాకొక ప్రాణ మిత్రురాలు ఉన్నారు. మేము ఎప్పుడూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటాం. నా స్నేహితురాలి ఇల్లు అగస్తీస్వర ఆలయంకి సమీపంలోనే! అయ్య గారి విగ్రహం,ఆ ఆలయం గుర్తుకు వస్తే చాలు..శివతాండవం కళ్ళ ముందు కదలాడుతుంది.
ఆకాశ వాణి విజయవాడ కేంద్రం వారు.. "శత వసంత సాహితీ మంజీరాలు" లో భాగంగా .. "శివతాండవం" ని పరిచయం చేసారు. ప్రయాగ వేదవతి గారు.. కంచు కంఠం ఇప్పటికి నా చెవుల్లో మధురంగా మారుమ్రోగుతుంటుంది. మిమ్మల్ని తప్పక నేను కలుస్తాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.
శివ కృప కటాక్ష ప్రాప్తిరస్తు!!
వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-37014139879836756662012-09-27T21:47:31.345+05:302012-09-27T21:47:31.345+05:30వనజ వనమాలి గారు ముందు మీరు నన్ను క్షమించాననండి..
క...వనజ వనమాలి గారు ముందు మీరు నన్ను క్షమించాననండి..
క్షమించారా ..
అమ్మయ్యా.
ఇప్పుడు అసలు విషయానికి వస్తాను.
మహిళాదినోత్సవం నాడు మీరిచ్చిన బహుమతిని తీసుకుని
చూసారా కనీసం మీకు కృతజ్ఞతలైనా చెప్పకుండా ఎలా వున్నానో చూసారా.
మీ మంచి బహుమతి ఎంత బాగుందో .
ఇప్పుడు నాపేరు నేనే గూగుల్లో చూసుకుంటూంటే మీ బహుమతి బయటికొచ్చిందండీ..
సంతోషమూ
దానివెంటే పశ్చాత్తాపమూ ..
మీకు చెప్పేసాగా ఇంకేం పర్లేదు..
హమ్మయ్య
ఓ బరువు దిగిపోయిందండీ
వుండనా..
పుట్టపర్తి అనూరాధ పుట్టపర్తి సాహితీ సుధ - పుట్టపర్తి అనూరాధhttps://www.blogger.com/profile/05349349095119640824noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-71944037718975128392012-09-27T21:31:06.520+05:302012-09-27T21:31:06.520+05:30మంచి బ్లాగ్ పరిచయం చేసారండి మంచి బ్లాగ్ పరిచయం చేసారండి Anonymoushttps://www.blogger.com/profile/08550829451799394644noreply@blogger.com