tag:blogger.com,1999:blog-2931092560827431285.post5927379271020722788..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: సవాల్ కి జవాబు దాసరి "మేఘసందేశం"వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-51047206103925661152011-05-11T12:13:38.333+05:302011-05-11T12:13:38.333+05:30ఈ సినిమాని నా చిన్నప్పుడు చూసాను.
సినిమా కంటే పాటల...ఈ సినిమాని నా చిన్నప్పుడు చూసాను.
సినిమా కంటే పాటలే బాగున్నాయనిపించింది.

దాసరి, విశ్వనాథ్ లా సినిమా తీసినా విశ్వనాథ్ లా హిట్ చేయలేకపోయారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-32876493662090863222011-05-09T21:57:50.125+05:302011-05-09T21:57:50.125+05:30మీ విశ్లేషణ బావుంది. సినిమా చూళ్ళేదు. పాటలు అద్భుత...మీ విశ్లేషణ బావుంది. సినిమా చూళ్ళేదు. పాటలు అద్భుతంగా ఉంటాయి. ఆకులోఆకునై పల్లవి చాలా బావుంటుంది కానీ చరణాల్ని బాణీపరంగానూ పాడ్డంలోనూ కొంచెం కూనీచేశారని నా అభిప్రాయం. ప్రియే చారుశీలే అష్టపదిలో చరణాలలో సంస్కృతమూలానికి తెలుగు గీతానువాదం చేసింది ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజుగారు ఎంతో లలితంగా రాశారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-12559142962825776982011-05-07T23:57:35.771+05:302011-05-07T23:57:35.771+05:30“కాలం తో పని లేనిదీ, కారణాలతో పని లేనిదీ - ప్రేమ”...“కాలం తో పని లేనిదీ, కారణాలతో పని లేనిదీ - ప్రేమ”
మేఘసందేశం సినిమా గురించి రాస్తున్న బ్లాగును ఇంతకన్న Aptగా మొదలుపెట్టలేం!

ఈ సినిమా గురించిన డీటైల్స్ ఎన్నో ఇచ్చారు. చాలా వరకు నాకు అవి కొత్త informations. ఈ సినిమాని ఒక సవాల్‌గా తీశారు దాసరి గారు అని తెలియదు నాకు. 27 అవార్డులు వచ్చాయనికూడా తెలియదు.

అలాగే, పాటల విషయానికి వస్తే, నాలుగు పాటలు దేవులపల్లి వారివి(సినిమా కోసం రాసినవి కాదు – ఆయన సంపుటాలనుంచి తీసుకుని ట్యూన్ చేసుకున్నవి) “ముందు తెలిసెనా ప్రభూ…”, “సిగలో అవి విరులో…”, “ఆకులో ఆకునై”, “శీతవేళ రానీయకు రానీయకు, శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు…”.

రెండు అష్టపదులు జయదేవవారివి.

మిగిలినవి వేటూరి వారివి – ఇవికూడా అద్భుతంగా ఉంటాయి!

అన్ని కోణాల్లోనూ analyze చేసి, పాత్రలయొక్క behaviourని దర్శకుడు ఏ యాంగిల్లో చెప్పాలనుకున్నాడో ఆ యాంగిల్ అర్థం అయ్యేలా చక్కగా రాశారు. ఈ సినిమాని అందరూ అభినందించలేరు.

మీరన్నట్టు ఇది చిత్రం కాదు; చలనచిత్ర రూపంలో ఉన్న ఒక కావ్యం. మొట్ట మొదట నా 10వ యేటా చూశాను ఈ సినిమా. అప్పుడే నన్నెంతగానో కదిలించింది! – చూసిన ప్రతిసారీ నాకు కొత్త అనుభవంగానే ఉంటుంది. కొన్ని కొత్త యాంగిల్స్ అర్థం అవుతాయి...Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-57077526076288665212011-05-07T21:38:35.555+05:302011-05-07T21:38:35.555+05:30Thankyou.. very much. meeru soochinchinatlu chesaa...Thankyou.. very much. meeru soochinchinatlu chesaanu.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-59909084428214275682011-05-07T12:48:34.378+05:302011-05-07T12:48:34.378+05:30టిపికల్ దాసరి సినిమాలా ఉండదు.. అలా అని విశ్వనాధ్ స...టిపికల్ దాసరి సినిమాలా ఉండదు.. అలా అని విశ్వనాధ్ సినిమాలానూ ఉండదు.. పాటల విషయంలో 'ముందు తెలిసేనా..' సేం పించ్..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-58559845189536758532011-05-07T10:43:44.633+05:302011-05-07T10:43:44.633+05:30మీ విశ్లేషణ బాగుంది. శంకరాభరణం, సిరిసిరిమువ్వకు ము...మీ విశ్లేషణ బాగుంది. శంకరాభరణం, సిరిసిరిమువ్వకు ముందు విశ్వనాధ్ కాలాంతకులు, అల్లుడుపట్టినభరతం మొదలైన కొన్ని చవకబారు సినిమాలు కూడా తీశారు. శంకరాభరణం తర్వాత పూర్తిగా genre మార్చేసి క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్ లను బేస్ చేసుకుని సినిమాలు తీశారు.Anonymousnoreply@blogger.com