tag:blogger.com,1999:blog-2931092560827431285.post6529988473412912151..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: ఎయిడ్స్ భూతం -వివక్ష పిశాచం .వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-79270837930041126992013-12-01T21:11:22.039+05:302013-12-01T21:11:22.039+05:30<> వీరే ఇలా ఉంటే సమాజంలో చైతన్యం ఏ స్థాయిలో ...<> వీరే ఇలా ఉంటే సమాజంలో చైతన్యం ఏ స్థాయిలో ఉందో అవగాహన చేసుకోవచ్చు. ఈ విషయం పై ధైర్యంగా చర్చలు జరగాలి. అవగాహన పెరగాలి. ఎయిడ్స్ రహిత సమాజం దిశగా ప్రయత్నాలు పెరగాలి. ఎయిడ్స్ మహమ్మారిని పారద్రోలేందుకు శాస్త్రజ్ఞులు చేస్తున్న ప్రయత్నాలు ఫలవంతం కావాలి. ఈ లోగా ఈ అంశంపై చైతన్యం పెంచేందుకు అందరూ నిశ్శబ్ధాన్ని ఛేదించేందుకు ప్రయత్నించాలి. ఆ దిశగా ఆలోచింపజేసేందుకు ఈ ఆర్టికల్ ద్వారా వనజ గారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.com