tag:blogger.com,1999:blog-2931092560827431285.post6853178712258485608..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: ఆడవారికి మాత్రమే ప్రత్యేకం..వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-11452711628186810452011-08-02T09:45:17.474+05:302011-08-02T09:45:17.474+05:30మీ పోస్ట్ నాకు భలే నచ్చిందండీ ! నాకు చీరలపిచ్చి ఎక...మీ పోస్ట్ నాకు భలే నచ్చిందండీ ! నాకు చీరలపిచ్చి ఎక్కువేలెండి . సర్వకాల సర్వావస్థలలోనూ నేను ధరించే వస్త్రవిశేషం అదొక్కటే. నాకు సూపర్నెట్ చీరలు చాలా నచ్చుతాయి. మన్నిక తక్కువేకానీ హుందాగ తేలిగ్గా వుంటాయి . ఘర్షణ సినిమాలో అసిన్ కట్టింది కో _ఆప్టెక్స్ చీరలు అనుకుంటాను కదండీAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-65126568707276124682011-08-02T01:38:07.052+05:302011-08-02T01:38:07.052+05:30లైంగిక నేఱాల నిరోధానికి సభ్యదుస్తుల దోహదం
http://...లైంగిక నేఱాల నిరోధానికి సభ్యదుస్తుల దోహదం

http://kalagooragampa.blogspot.com/2011/06/blog-post_23.htmlbAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-4129707363252034852011-08-02T01:18:44.707+05:302011-08-02T01:18:44.707+05:30వనజ గారు
కాకతాళీయమో ఏమో కానీ, నేను ఇప్పుడే తాడేపల...వనజ గారు

కాకతాళీయమో ఏమో కానీ, నేను ఇప్పుడే తాడేపల్లి గారు వ్రాసిన "లైంగిక నేఱాల నిరోధానికి సభ్యదుస్తుల దోహదం!!" టపా చదివి "అగ్రిగేటర్" వైపు వద్దును కదా, మీ పోష్టు....

ఆయన వ్రాసిన టపా లంకె ఇదిగో

http://kalagooragampa.blogspot.com/2011/06/blog-post_23.html

ఆయన అన్ని పాయింట్లు , ఎప్పటిలానే చాలా బాగా వ్రాసుకొచ్చారు. ఈ పాయింట్ల మీదే నేనొక డ్రాఫ్టు వ్రాసి పెట్టుకున్నాను అప్పుడెప్పుడో...కానీ ఎలా "ప్రెజంట్" చెయ్యాలో తెలియక సతమతమయ్యి మధ్యలోనే వదిలేసా....ఇప్పుడు మళ్ళీ ఆయన వ్రాసిన ఈ టపా చూసి బోల్డు సంబరపడ్డాను....అమూల్యమైన ఆ టపాల మీద కామెంటు వ్రాసే అవకాశం లేకపోయినందుకు, కోల్పోయినందుకు ఒక పక్క చింతిస్తూ , ఇంకోపక్క మీలాటి వారు ఆ అసభ్య వస్త్రధారణ మీద దండెత్తిన కారణానికీ, ఆ పైన సభ్యసమాజానికి ఊతంగా నిలవడానికి చేస్తున్న ప్రయత్నం చూసి సంతోషపడుతూ ..........మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-4845622837741273732011-08-02T01:17:07.753+05:302011-08-02T01:17:07.753+05:30వనజగారూ,
స్త్రీ స్వేచ్ఛ అంటూ బయలుదేరేవారికి సరైన ట...వనజగారూ,
స్త్రీ స్వేచ్ఛ అంటూ బయలుదేరేవారికి సరైన టపా. పండ్లు ఉన్న చెట్టుకు రాళ్ళదెబ్బలు ఎలా పడుతాయో అలాగే సౌందర్యమున్నచోటే ప్రమాదాలూ ఉంటాయి. కేవలం స్త్రీగా పుట్టినంత మాత్రాన స్త్రీత్వం ఏ స్త్రీకి రాదని నా అభిప్రాయం. ప్రతీ స్త్రీ తన అణకువ, వినయం, కరుణ, మాతృత్వాల ద్వారా స్త్రీత్వాన్ని సంపాదించుకోవాలి. ఆధునికత పేరు చెప్పి విచ్చలవిడితనానికి స్వేచ్చగా ముసుగు తొడిగేస్తే చెల్లిపోతుందనుకున్నంతకాలం అవాంఛనీయ ఘటనలు జరుగుతూనే ఉంటాయి.

కాస్త మొరటుగా చెబితే కాసులపేరు మీద కళ్ళుబడతాయిగానీ చూపించినా కాకిరెట్ట జోలికిపోరు జనం. అందువల్ల మహిళ తన స్వేచ్చకి గల పరిమితులు వాటి అర్థాలు అంతరార్థాలూ తెలుసుకుని సరైన వస్త్రధారణ, అణకువతో మసలుకున్నట్లయితే నేటి మన సమాజములో జరుగుతున్న అనేక దాడులకు వేరు తెంపినవారమవుతామని నా భావన.Anonymousnoreply@blogger.com