tag:blogger.com,1999:blog-2931092560827431285.post6979450345606902027..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: తాయిలం వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-88359118192607921012013-05-07T07:33:23.817+05:302013-05-07T07:33:23.817+05:30ఉమాదేవి గారు మీ అభినందనలకి మనఃపూర్వక ధన్యవాదములు ఉమాదేవి గారు మీ అభినందనలకి మనఃపూర్వక ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-18127108759017943322013-05-07T07:31:58.688+05:302013-05-07T07:31:58.688+05:30మాలా గారు మీ స్పందనకి ధన్యవాదములు
నిజంగానే చదవడం...మాలా గారు మీ స్పందనకి ధన్యవాదములు

నిజంగానే చదవడం అనేది ఓ మంచి అలవాటు . ఏదో ఒక బాష లో చదువుతూనే ఉంటె చాలు . ఆసక్తి కల్గి ఉండటం ముఖ్యం . తీపి తెలుగు రుచి చూసేదాకా కష్టం తరువాత ఆపతరం కాదు కదా ! వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-14826261082120696842013-05-06T23:09:51.959+05:302013-05-06T23:09:51.959+05:30పుస్తకపఠనం మరచిపోతున్న నేటి బాల్యానికి మీ
అక్షరపాఠ...పుస్తకపఠనం మరచిపోతున్న నేటి బాల్యానికి మీ
అక్షరపాఠం కథ రూపంలో చక్కటి తాయిలాన్ని అందించింది. కథాభినందనలు వనజవనమాలిగారు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-9428844359737704502013-05-06T11:39:23.543+05:302013-05-06T11:39:23.543+05:30మా పిల్లలూ చదువుతారు కాని ఇంగ్లిష్ బుక్స్ చదువుతార...మా పిల్లలూ చదువుతారు కాని ఇంగ్లిష్ బుక్స్ చదువుతారు . తెలుగు చదవటం వాళ్ళకు కష్టం గా వుంటుంది . ఏదో వకటి పుస్తకాలు చదవటం అలవాటవుతుంది అని మా అమ్మాయి వూరుకుంటుంది . నేనూ అంత బలవంత పెట్టను .
కథ బాగుందండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-46958282574553562062013-05-06T07:18:19.863+05:302013-05-06T07:18:19.863+05:30హితైషి మీ స్పందనకి ధన్యవాదములు మధ్యతరగతి మందహాసం అ...హితైషి మీ స్పందనకి ధన్యవాదములు మధ్యతరగతి మందహాసం అటూ చాలా బాగా చెప్పారు. ఈ ఒక్క ముక్కలోనే పుస్తక ప్రియుల అభిలషణీయం తెలుస్తుంది
మీరన్నట్టు సీరియస్ విషయాన్ని సున్నితంగానే వ్రాసానేమో! ఒక పత్రికకి పంపితే తిరిగి వచ్చింది ఇలాన్టి కథలు ఎవరు చదువుతారండీ అంటూ.
నచ్చినందుకు ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-28468850464763350742013-05-06T07:13:47.341+05:302013-05-06T07:13:47.341+05:30జలతారు వెన్నెల గారు మీ స్పందన కి సంతోషం మీ అనుభవాల...జలతారు వెన్నెల గారు మీ స్పందన కి సంతోషం మీ అనుభవాలు ఆలొచనలతో వ్యాఖ్య ఉంటుందని ఆశించాను. అయినప్పటికి మీ స్పందన అమూల్యం. ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-68296260275274108102013-05-06T07:11:25.313+05:302013-05-06T07:11:25.313+05:30ఎర్రా నాగరాణి గారు మీ స్పందనకి చాలా సంతోషం. పిల్లల...ఎర్రా నాగరాణి గారు మీ స్పందనకి చాలా సంతోషం. పిల్లలకి ఆసక్థి కల్గినంచడం అనేది మనం చేయాల్సిన పని. ఒకరకంగా మనమే కదందడీ వారికి ఆంగ్ల బాష పరిచయం చెసింది చిన్నప్పటి నుండి ఒక హాబీ ని డెవలప్ చెస్తే తప్పకుండా వారు చదువుతారని అనిపిస్తూ ఉంటుంది. థాంక్యూ సో మచ్ వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-43435316687938661422013-05-06T07:04:21.882+05:302013-05-06T07:04:21.882+05:30కాయల నాగేంద్ర గారు ఆశావాదం తొనే ఉందాలండీ. అందుకె మ...కాయల నాగేంద్ర గారు ఆశావాదం తొనే ఉందాలండీ. అందుకె ముగింపు అలా ఇచ్చాను.

మీ స్పందనకి ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-62532036847159423912013-05-06T07:02:38.108+05:302013-05-06T07:02:38.108+05:30హానీ గారు కథ నచ్చినందుకు ధన్యవాదములు.హానీ గారు కథ నచ్చినందుకు ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-8941693448209916202013-05-06T07:01:26.682+05:302013-05-06T07:01:26.682+05:30సుధ గారు మీ స్పందన అమూల్యం నిజంగానే కథ ముగింపు నిజ...సుధ గారు మీ స్పందన అమూల్యం నిజంగానే కథ ముగింపు నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. పుషక పఠనం తగ్గిఫపోతూఉంది. మధ్యతరగతి జీవితాలలొ నెటి తరానికి నాటి తరానికి చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులో కూదా చదివే సౌలభ్యం ఉండి కూడా ఏ మాత్రం ఆసక్థి చూపని వారిని చూసి ఈ కథ పుట్టంది. మనసారా ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-74290667037440316652013-05-06T06:05:13.240+05:302013-05-06T06:05:13.240+05:30మధ్యతరగతి మందహాసాన్ని,పుస్త పఠనమ్ యొక్క విలువని చా...మధ్యతరగతి మందహాసాన్ని,పుస్త పఠనమ్ యొక్క విలువని చాలా సున్నితంగా చెప్పారు
నిజంగా ఈ కథ "తాయిలం" హితైషిhttps://www.blogger.com/profile/01045351598565206743noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-51432551410766521712013-05-06T04:51:22.888+05:302013-05-06T04:51:22.888+05:30కథ బాగుంది వనజ గారు.కథ బాగుంది వనజ గారు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-92231010301571845262013-05-05T20:00:45.710+05:302013-05-05T20:00:45.710+05:30
మనం ఎంచుకున్న మంచి మార్గాన్ని , మన వారసులు కొనసా...

మనం ఎంచుకున్న మంచి మార్గాన్ని , మన వారసులు కొనసాగిస్తుంటే అది కూడా మనముండగానే . ( కొంత ఆలస్యం జరిగినా ) చాలా ఆనందంకరంగా ఉంటుంది . ఈ తరం యువతకి ఈ కథ స్ఫూర్తిదాయకం.Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-58835295103221879362013-05-05T09:04:07.339+05:302013-05-05T09:04:07.339+05:30వనజ గారూ ! చాలా చాలా . బాగా .రాశారు . ...వనజ గారూ ! చాలా చాలా . బాగా .రాశారు . నారాయణ పాత్రలో .మీలాంటి పుస్తక .పిరయు లందరూ కనిపించారు .కాని .ఈతరం పిల్లలు .తెలుగు .పుస్తకాలు .చదవాలని .అనుకోవడం .మన అతాయశ .అవుతుందేమో .?ranivanihttps://www.blogger.com/profile/09836750726297005306noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-58571638990959615142013-05-05T07:34:10.644+05:302013-05-05T07:34:10.644+05:30పిల్లలలో మార్పు, పుస్తక పఠనం ప్రాముఖ్యతగురించి చక్...పిల్లలలో మార్పు, పుస్తక పఠనం ప్రాముఖ్యతగురించి చక్కాగా వివరించారు. కాని,నేటి పిల్లలు ఇంత త్వరగా మారతారా? కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-29427933973653437792013-05-04T23:19:43.521+05:302013-05-04T23:19:43.521+05:30 పుస్తక పఠనం ప్రాముఖ్యత చాలా బాగా చెప్పారు. పుస్తక పఠనం ప్రాముఖ్యత చాలా బాగా చెప్పారు.రమాసుందరిhttps://www.blogger.com/profile/00910966281629877150noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-69464574182102463702013-05-04T22:46:06.971+05:302013-05-04T22:46:06.971+05:30వనజగారు, కథ బావుందండీ. మూడొంతులు నిజం, ఒకవంతు కల్ప...వనజగారు, కథ బావుందండీ. మూడొంతులు నిజం, ఒకవంతు కల్పనా. కల్పన నిజం అయ్యే కాలం వస్తుందా అన్న ఆశ. కథ అంటేనే కల్పన కదా అంటారేమో. వృత్తికీ, సంపాదనకీ,, చిన్నచిన్న సరదాలకి, తక్కువ ఖర్చుతోనే మనసుని నింపగల హాబీలను నిలుపుకోవడానికి ఏమాత్రమూ అవకాశాలు లేని మామూలు మనుషుల జీవన శైలిని చూపించే ఆ మూడొంతుల కథ చాలా బావుంది. నిజంగా పిల్లల తరం ఎప్పటికైనా తల్లిదండ్రుల మనసుని అర్థం చేసుకొని అంత సరళంగా తరాల అంతరాలను మాపేయగలగడం మాత్రం ఊహాజనితమైన కల్పన కాకుండా వాస్తవానికి వస్తే ఎంత అదృష్టమో.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.com