tag:blogger.com,1999:blog-2931092560827431285.post7004509775684928165..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: దాశరధి ప్రస్థానం -ఓ వెలుతురు బాకువనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-85507044225989783922011-09-02T13:46:09.824+05:302011-09-02T13:46:09.824+05:30v gd info...
i lyk it..v gd info...<br />i lyk it..Bhupatiraju vihanghttps://www.blogger.com/profile/03487061281021866653noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-53128114500090186172011-07-22T23:42:09.507+05:302011-07-22T23:42:09.507+05:30అజ్ఞాత గారికి.. మీ స్పందనకి ధన్యవాదములు. దాశరధి ...అజ్ఞాత గారికి.. మీ స్పందనకి ధన్యవాదములు. దాశరధి గారికి అవమానం జరిగిందని భావించిన తరుణం లో.. ఆ ప్రభుత్వ భాగస్వామ్యంలో.. ఈ నాటి తెలంగాణా వాదులు ఉన్నారు. అప్పుడు వారు చోద్యం చూసారా? కవులకి రాజాశ్రయం ఎప్పుడు లభించలేదు.అవమానాలు తప్ప ఏం మిగలవు..అని మనకి చరిత్ర చెబుతుంది. ప్రజల ఆకాంక్షలని ఎవరు అణచజాలరు. నేను దాశరధి కవితా హృదయాన్ని మాత్రమే...చెప్పాను. ఈ పోస్ట్ కి.. వేరే రంగులు లేవు ani గమనించగలరు. స్వార్ధ రాజకీయలు లేని ప్రజా ఉద్యమాలకి..నేను సానుకూలంగా స్పందించ గలను. అది మనిషి మనిషి తత్వం..మానవత్వం. దానికి.. ఏ కొన్ని ప్రాంతాలో చిరునామా కాదు. ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-43420812181581690312011-07-22T21:57:05.404+05:302011-07-22T21:57:05.404+05:30మీరూ రస హృదయం తో దాశరధిగారిని ఇష్టపడి రాసిన టపా కి...మీరూ రస హృదయం తో దాశరధిగారిని ఇష్టపడి రాసిన టపా కి<br />వేరే రంగు పూసి మిమ్మల్ని పొగిడారో, తెగిడారో తెలియని కామెంట్లు వస్తే చూస్కోండి.<br />జై మానవ జాతి !!ఆత్రేయhttps://www.blogger.com/profile/03434081285492070880noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-38794251187149416942011-07-22T20:17:01.184+05:302011-07-22T20:17:01.184+05:30ముందుగా ఈ రాష్ట్రంలో సగ భాగమైన తెలంగాణ విముక్తికై ...ముందుగా ఈ రాష్ట్రంలో సగ భాగమైన తెలంగాణ విముక్తికై ఉద్యమించి, జైలు పాలయి, లాఠీ దెబ్బలు అవమానాలు అనుభవించి, ఆ తరువాత ఏ మహాంధ్రోదయాన్ని ఆకాంక్షించి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కొరకు కలంతో, గళంతో పోరాడాడో, ఆ మహాకవికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయక .. చేయక .. చేసిన సత్కారం - జీవితాంతం ఆస్థాన కవిగా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వు. ఆ అల్ప సంతోషి ఎంతో పులకించిపోయాడు. కానీ ఆ ఉత్తర్వులోని అంశాలను కూడా విస్మరించి, అర్ధంతరంగా ఆ పదవిని ఊడబీకి, ఆ మహాకవిని .. ఆ మహా దేశ భక్తుని తీవ్రంగా అవమానించింది ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదా? ఆ అవమానాన్ని జీర్ణించుకోలేక, ఆ మనోవ్యథ తోనే ఆ మహాకవి మరణించిన విషయం వాస్తవం కాదా? ఆ తరువాత ఆయనను ఈ రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఈ సమైక్యాంధ్ర వాదులు గాని ఒక్క రోజైనా తలచుకొన్నారా? ఈ రోజు ఉద్యమ నేపథ్యంలో .. పాపం .. వీళ్ళకి దాశరథి తెగ గుర్తుకు వస్తున్నాడు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-91784533616259941272011-07-22T17:55:39.143+05:302011-07-22T17:55:39.143+05:30చాలా బావుంది. ఆయనకి తగినంత గుర్తింపు రాలేదు, విశ్వ...చాలా బావుంది. ఆయనకి తగినంత గుర్తింపు రాలేదు, విశ్వనాథ మరణం తరవాత రాష్ట్ర ఆస్థాన కవిగా ఒక పదివిచ్చారనుకోండి. కానీ ఆయన కవిత్వానికి జరగవలసినంత ప్రచారం జరగలేదు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-69933454800575453742011-07-22T16:55:29.515+05:302011-07-22T16:55:29.515+05:30మీ నుండి ఇలాంటి మెసెజ్ చూసి, సంతోషంగా ఉంది.
ధన్యవ...మీ నుండి ఇలాంటి మెసెజ్ చూసి, సంతోషంగా ఉంది. <br />ధన్యవాదములుShabbuhttps://www.blogger.com/profile/11323468302248830053noreply@blogger.com