tag:blogger.com,1999:blog-2931092560827431285.post7352148432888721600..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: మహిళ ల "పవర్" వృధాయే..నా!?వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-5441334360341911262012-05-01T14:38:51.570+05:302012-05-01T14:38:51.570+05:30Ravishekhar.. gaaru.. Thank you very much..
mee ...Ravishekhar.. gaaru.. Thank you very much..
mee comment nenu choosukoledu. ippude choosaanu. Thank you very much Once again.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-46350221073593569282012-05-01T06:50:35.318+05:302012-05-01T06:50:35.318+05:30నా పరిస్థితి కూడా అంతే. బ్యాంక్ ఉద్యోగుల కోలనీలో ఉ...నా పరిస్థితి కూడా అంతే. బ్యాంక్ ఉద్యోగుల కోలనీలో ఉండే నేను దళితవాడకి వెళ్ళి కుల వ్యతిరేక పోరాటాలు చెయ్యమని మీటింగ్ పెడితే మా కోలనీలో ఎంత మంది నన్ను అర్థం చేసుకుంటారు? మీరు మద్యం షాప్లు ముయ్యించాలని వీధిలో ఉద్యమం నడిపితే మీ కుటుంబ సభ్యులు ఎలా అభ్యంతరం చెపుతారో, నేను దళితవాడకి వెళ్ళి మీటింగ్ పెడితే మా కుటుంబ సభ్యులు కూడా అలాగే "మన స్టేటస్ ఏమిటి, నువ్వు అక్కడ మీటింగ్ పెట్టడం ఏమిటి?" అని అడుగుతారు. ఇక్కడ మీకూ, నాకూ ఉన్న తేడా ఒకటే "మీరు స్త్రీ, మీరు చెయ్యాలనుకుంటున్నది స్త్రీల ఆత్మగౌరవ పోరాటం" & "నేను గిరిజనుణ్ణి, నేను చెయ్యాలనుకుంటున్నది అణగారిన కులాల ఆత్మగౌరవ పోరాటం". ఇద్దరూ చెయ్యాలనుకుంటున్న దానికీ అడ్డు తగులుతున్నది కూడా ఒకటే. అది ఆర్థిక హోదా. మీరు డబ్బున్న స్త్రీ అయితే నేను డబ్బున్న గిరిజనుణ్ణి. వీధి చివర ఉన్న మద్యం షాప్ గురించి ఎవరికీ లేని దురద నీకు ఎందుకు అని మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎలా అడుగుతారో, కుల వివక్ష గురించి దళితవాడలో ఉండేవాళ్ళకే లేని దురద నీకెందుకు అని మా కుటుంబ సభ్యులు నన్ను కూడా అలాగే అడుగుతారు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-6297012274964771882012-04-30T21:20:41.655+05:302012-04-30T21:20:41.655+05:30వనజ గారూ...
మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నానని అనుక...వనజ గారూ...
మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నానని అనుకోకండి. మీరు స్త్రీయా పురుషుడా అని కాదు, మొత్తంగా రాజకీయాలు ప్రక్షాళన సాధ్యం కాని ఓ పెద్ద రొచ్చుగుంట. వెనక్కి తిరిగి రానీయని ఊబి. మహిళా సాధికారత పేరు చెప్పినా చేసే పనులు మీరు చూసినవే. ఇక ఆ మహిళ ఎస్సీయో ఎస్టీయో ఐతే ఆ సంగతి చెప్పనే అక్కర లేదు. అలా కాకుండా రాజకీయాల్లో పైకి వచ్చిన స్త్రీమూర్తులూ లేరనను, కానీ వాళ్ళు ఎలాంటివారో తెలీనిదా. ప్రతిభా పాటిల్ ప్రతిభ ఏమిటో చూశారు కదా. అత్యున్నత స్థానంలోనే కాదు, క్షేత్ర స్థాయిలోనూ అంతే. మీరు ఏదయినా చేయాలనుకుంటే వ్యక్తిగత స్థాయిలో సేవ చేసుకోడం ఉత్తమం. ఇది మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు, ఎంతో ఆవేదనతో రాస్తున్న మాట.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-39264902201853281222012-04-30T20:40:24.188+05:302012-04-30T20:40:24.188+05:30పురాణ పండ ఫణి గారు.. మీ అభిప్రాయానికి ధన్యవాదములు....పురాణ పండ ఫణి గారు.. మీ అభిప్రాయానికి ధన్యవాదములు.
నిజంగా చెప్పాలంటే.. మా గ్రామంలో రిజర్వేషన్ పద్దతిలో జనరల్ కేటగిరి మహిళ లకి వస్తే తప్ప అవకాశం రాదు. ఒకవేళ వచ్చినా.. రెండు ప్రధాన పార్టీల ధనబలం ముందు..పోటీ సామాన్యం కాదు.
మహిళలకి యెంత గౌరవం లభిస్తుందో.. చూస్తుంటే.. నిజంగానే వెనుకడుగు వేస్తాను.
ఒక ఆలోచన,ఆవేశం తోనే ..ఈ పోస్ట్ వ్రాసాను. చూద్దాం అవకాశం లభిస్తే అప్పుడు ఆలోచించడమే మంచిది .. అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పినందుకు మీకు మరీ మరీ ధన్యవాములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-75691348936055215542012-04-30T20:32:59.867+05:302012-04-30T20:32:59.867+05:30జై గొట్టిముక్కల గారు.. మీ అభిమానానికి ధన్యవాదములు....జై గొట్టిముక్కల గారు.. మీ అభిమానానికి ధన్యవాదములు. నేను ప్రస్తుతానికి ఒక ఆలోచన మాత్రమే చెప్పాను. అవకాశం వచ్చినప్పుడు ఆలోచిస్తాను. మీ సూచన,సలహా కి కృతజ్ఞతలు.
@ ప్రవీణ్ గారు.. నేను వ్రాసిన ఈ పోస్ట్ కి మీ వ్యాఖ్యలకి సంభందం లేదనిపించింది. అయినప్పటి..మీ అభిప్రాయానికి ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-10307590645549267492012-04-30T20:20:14.442+05:302012-04-30T20:20:14.442+05:30వనజ గారూ...
మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నానని అనుక...వనజ గారూ...
మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నానని అనుకోకండి. మీరు స్త్రీయా పురుషుడా అని కాదు, మొత్తంగా రాజకీయాలు ప్రక్షాళన సాధ్యం కాని ఓ పెద్ద రొచ్చుగుంట. వెనక్కి తిరిగి రానీయని ఊబి. మహిళా సాధికారత పేరు చెప్పినా చేసే పనులు మీరు చూసినవే. ఇక ఆ మహిళ ఎస్సీయో ఎస్టీయో ఐతే ఆ సంగతి చెప్పనే అక్కర లేదు. అలా కాకుండా రాజకీయాల్లో పైకి వచ్చిన స్త్రీమూర్తులూ లేరనను, కానీ వాళ్ళు ఎలాంటివారో తెలీనిదా. ప్రతిభా పాటిల్ ప్రతిభ ఏమిటో చూశారు కదా. అత్యున్నత స్థానంలోనే కాదు, క్షేత్ర స్థాయిలోనూ అంతే. మీరు ఏదయినా చేయాలనుకుంటే వ్యక్తిగత స్థాయిలో సేవ చేసుకోడం ఉత్తమం. ఇది మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు, ఎంతో ఆవేదనతో రాస్తున్న మాట.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-49688470723435546352012-04-30T15:19:11.342+05:302012-04-30T15:19:11.342+05:30"లో లోపల ఏదో చేయాలి అన్న ఆకాంక్ష తో.. వెలువరి..."లో లోపల ఏదో చేయాలి అన్న ఆకాంక్ష తో.. వెలువరించిన ఈ మాటలు"

ఈ భావనే స్పూర్తికి అంకురం. ఎందరికో ఆకాంక్ష ఉన్నా అవకాశం రాదు. వచ్చినా సరైన సమయంలో జంకుతాము.

మీకు అవకాశం రావడం చాలా సంతోషం. ఇంకో అడుగు ముందుకేసి గమ్యం చేరుకుంటారని ఆశిస్తాను.

"దురుసుగాను,కోస్తా,తిత్తి తెస్తా అంటూ బజారున పడ్డ రాజకీయ నాయకా మణులైతే ఆదర్శం కాదు"

నిజానికి వీళ్ళెవరూ రాజకీయనాయకులు కారు. మేము కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పార్టీలు చేసుకునే ప్రచారానికి పనికొచ్చే (tokenism) పావులు, టీవీ కామేరాల గ్లామరు "దాహం" తీర్చే "బొమ్మలు" మాత్రమె. మీరు ఉదాహరించిన మాట్లాడాలంటే వణికే మహిళది ఇదే కోవ.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-4468252470694357922012-04-30T14:45:02.806+05:302012-04-30T14:45:02.806+05:30ఆడవాళ్ళకి లోకజ్ఞానం లేకపోవడానికి కారణం గడపదాటకపోవడ...ఆడవాళ్ళకి లోకజ్ఞానం లేకపోవడానికి కారణం గడపదాటకపోవడం కాదు, కొత్తగా గడప దాటి బయటకి రావడం కూడా కాదు. గడప దాటినా తాను తన భర్త యొక్క ఆస్తిని అనే అభిప్రాయం ఉండడం వల్ల ఆమెకి లోక జ్ఞానం ఉండడం లేదు. ఆడది గడప దాటకూడదు అనే రూల్ ఇప్పుడు ఎక్కడా లేదు. గడప దాటి బయట సంపాదించేవాళ్ళు కూడా ఇంటికి వచ్చిన తరువాత భర్త దగ్గర పాద సేవ చేస్తున్నారు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-9372713877454802192012-04-30T14:22:47.961+05:302012-04-30T14:22:47.961+05:30మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వకపోయినా మన పాలకులకి వోట్...మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వకపోయినా మన పాలకులకి వోట్లు పడతాయి. ఎందుకంటే స్త్రీ-పురుష సంబంధాల విషయంలో ఆడవాళ్ళకి కూడా జుగుప్సకరమైన నమ్మకాలు ఉన్నాయి. నాకు ఉద్యోగం లేదు. మా బంధువుల అమ్మాయి అయిన ఒక అమ్మాయి టీచర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెని నాకు ఇచ్చి పెళ్ళి చెయ్యాలని పెద్దవాళ్ళు అనుకుంటారు కానీ అది మా బంధువులలో కొంత మందికి నచ్చలేదు. ఉద్యోగం ఉన్న అమ్మాయిని ఉద్యోగం లేని అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చెయ్యడం ఏమిటి అనేది వాళ్ళ అభిప్రాయం. నాకు చెల్లెలు వరసైన ఒక అమ్మాయి నాకు ఒక జుగుప్సకరమైన ప్రశ్న అడిగింది "వదిన ఉద్యోగానికి వెళ్తే నువ్వేమి చేస్తావన్నయ్యా, పిల్లల ముడ్డి కడుగుతావా?" అని. ఆ ప్రశ్న అడిగిన అమ్మాయి ఏ చదువురాని అమ్మాయో కాదు. ఆమె ఒక డెంటిస్ట్. ఆడవాళ్ళకి ఉద్యోగాలలోనూ, చదువులలోనూ అవకాశాలు ఇస్తే సరిపోదు. ఆడ-మగ సంబంధాల విషయంలో భావజాలం మారనంత వరకు రిజర్వేషన్లు లాంటి ఎన్ని పైపై కబుర్లు చెప్పుకున్నా సమాజం ఇలాగే ఉంటుంది. మా కిందింటిలో అద్దెకి ఉండే DEO ఆఫీస్ ఉద్యోగి భార్య MSc చదివింది కానీ ఆమె ఉద్యోగానికి వెళ్ళకుండా పిల్లలని చూసుకుంటోంది. ఆడవాళ్ళకే ఉద్యోగాలు చెయ్యడం ఇష్టం లేనప్పుడు ఇక రిజర్వేషన్లు పెట్టి స్త్రీలకి ఇంత కోటా ఇచ్చాము అని చెప్పుకుంటే ఏమి లాభం? మగవాడు చదువుకున్నా ఉద్యోగం చెయ్యకపోతే అతన్ని పనికిమాలిన ఎదవ అంటారు కానీ ఆడది చదువుకున్నా ఉద్యోగం చెయ్యకపోతే ఆమెని మంచి ఇల్లాలు అంటారు. ఆధునికత పేరుతో ఎన్ని కబుర్లు చెప్పుకున్నా సామాజిక భావజాలం ఇలాగే ఉంది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-86343267220130484722012-04-30T13:22:38.876+05:302012-04-30T13:22:38.876+05:30వనజ గారూ,
మీరు పోటీ చేయాలో వద్దో అనే విషయం కన్నా ...వనజ గారూ,

మీరు పోటీ చేయాలో వద్దో అనే విషయం కన్నా మీరు గెలిచాక గ్రామానికి ఏమి చేయగలరో ఆలోచించండి. తప్పక మంచి ఆలోచనలు & ప్రణాలికలు తడుతాయి.

మీ సహజమయిన పాజిటివ్ థింకింగ్ మిమ్మల్ని గెలిపిస్తుంది. గెలిచాననే ఆనందం కొద్ది రోజులే ఉండవచ్చు కానీ ఏదో మేలు చేస్తున్నానే సంతోషం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది.

All the best.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-47882961446007196592012-04-30T13:22:29.535+05:302012-04-30T13:22:29.535+05:30మీరు పైసా ఖర్చు పెట్టకుండా నిజాయితీ కలిగిన పార్టీ ...మీరు పైసా ఖర్చు పెట్టకుండా నిజాయితీ కలిగిన పార్టీ ని ఎన్నుకోండి.మీ లక్ష్యాలు స్పష్టం గా వుంటే గెలుపు అదే వస్తుంది.ఆదివారం ఈనాడు పుస్తకం(29/4/2012) చదవండి.తమిళనాడు లో ఒక ఇంజినీర్ ఎలా సర్పంచ్ అయ్యి ఆ ఊరుని ఎలా!నిలిపాడో.మీ అభిరుచికి,ఆసక్తికి అభినందనలు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-20859251573079826492012-04-30T11:34:44.049+05:302012-04-30T11:34:44.049+05:30రాజీ గారు..మీ అభిమానానికి ధన్యవాదములు.రాజీ గారు..మీ అభిమానానికి ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-75198735534759519892012-04-30T11:33:47.805+05:302012-04-30T11:33:47.805+05:30కమనీయం గారు..నేను.. మహిళ లకి ప్రాతినిధ్యం ఇవ్వ వద్...కమనీయం గారు..నేను.. మహిళ లకి ప్రాతినిధ్యం ఇవ్వ వద్దని అనడం లేదు. లభించిన అవకాశాలని తప్పని సరి అయి..వేరొకరి కబంద హస్తాల లోకి ఇచ్చి.. పవర్ ని దువినియోగం చేసే అవకాశం కల్గిస్తున్నారు అని మాత్రమే చెప్పాను. అలా కాకుండా మరిన్ని అవగాహన తరగతులు ఇప్పించాలి . మంచి చురుకైన క్రియాశీల రాజకీయ నాయకురాళ్ళ అవసరం ఎంతైనా ఉంది అని మాత్రమే చెపుతున్నాను.
మీరు చెప్పినట్లు అవకాశాలని అందిపుచ్చుకుని..మునుపటి కన్నా వేగవంతంగా.. చురుకుగా పని చేచేస్తున్న వారు ఉన్నారు. వారికి అభినందనలు అందించాలి.
మీ స్పందనకి ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-66445949669211549552012-04-30T11:23:35.358+05:302012-04-30T11:23:35.358+05:30మీరు రాసింది కొంతవరకే కరెక్టు.చాలా మంది మహిళలు,బాగ...మీరు రాసింది కొంతవరకే కరెక్టు.చాలా మంది మహిళలు,బాగా చదువుకోని వారు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేస్తు,బాధ్యతలను నిర్వహిస్తున్నారు.చట్టం చేసాక అది పూర్తిగా అమలులోకి వచ్చేందుకు సమయం పదుతుంది.వోటుహక్కు అందరూ సరిగా ఉపయోగించుకుంటున్నారా?అలాగని ఎన్నికలు వద్దంటామా?ప్రజాప్రాతినిధ్యం లో మహిళలకు చోటు కల్పించడం సరి ఐనదే.మొత్తం మీద సంతృప్తికరంగానే ఉన్నది .ముందుముందు ఇంకా బాగా ఉందవచ్చును.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-28369930410161381272012-04-30T08:48:26.623+05:302012-04-30T08:48:26.623+05:30వనజవనమాలి గారూ..
మీరు తప్పకుండా పోటీ చేయండి మేమంతా...వనజవనమాలి గారూ..
మీరు తప్పకుండా పోటీ చేయండి మేమంతా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాము..
గ్రామస్థాయిలోనైనా రాజకీయాల్లో ఆలోచనాపరులు వస్తే బాగుంటుంది కదా..అందుకే మా వోట్లన్నీ మీకే :)రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-73567176038744964462012-04-30T01:03:52.266+05:302012-04-30T01:03:52.266+05:30చిన్ని గారు..నమస్తే! బాగున్నారా?
మీరు స్పందించిన వ...చిన్ని గారు..నమస్తే! బాగున్నారా?
మీరు స్పందించిన విధంగానే స్పందన రావాలని నేను మనఃస్పూర్తిగా కోరు కుంటున్నాను. అది తప్పకుండా వస్తుందనే ఆశా భావం ఉంది కూడా.
మహిళలు -రాజకీయాలు అనే దృష్టి కాకుండా మహిళలు గ్రామీణ అభివృద్ధి దిశలో చాలా సుసాధ్యం.
దురదృష్టవ శాత్తు.. మహిళలు రాజకీయ రంగంలో ఉంటే.. విలువలు క్షీణించే దశ లో ఉన్నట్లు గోచరిస్తుంది. మేకప్ కిట్లు వెంటేసుకుని,రంగు రంగుల గాజులు వేసుకుని,వాచాలత్వం తోనూ, దురుసుగాను,కోస్తా,తిత్తి తెస్తా అంటూ బజారున పడ్డ రాజకీయ నాయకా మణులైతే ఆదర్శం కాదు కదండీ!బ్లాక్ మేయిలింగ్స్ ,మాట ప్రచారాలు..ఇవి ఆదర్శ రాజకీయాలు కాదండీ.
నా ఆవేదన ని కూడా గమనించండి. ఒక పవర్ లభించినప్పుడు..ఆ శక్తిని మనం స్వయంగా అమలుచేసే స్వేచ్చ ఇక్కడ రాజకీయాలలో ఉందంటారా!? కక్ష సాదిన్పులు,ఓటు బ్యాంకు రాజకీయాలు,అవినీతి,దేశ ప్రయోజనాలని తాకట్టు పెట్టె వారికి వంట పలకడం ఇవి.. మనకి కనబడుతున్నవి.
చాలా చాలా థాంక్స్ అండివనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-44829527889547974402012-04-30T00:52:10.310+05:302012-04-30T00:52:10.310+05:30Baalu gaaru.. Thank you very much. Meeru maa vooru...Baalu gaaru.. Thank you very much. Meeru maa vooru vacchi Vote cheyaali mari. :)

@ Thank you very nuch.. Jalataaru vennela gaaru.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-53673201493743950282012-04-30T00:45:42.144+05:302012-04-30T00:45:42.144+05:30"వీధి చివర మద్యం షాప్ తీసేయమని చేసే ధర్నా కార..."వీధి చివర మద్యం షాప్ తీసేయమని చేసే ధర్నా కార్య క్రమంలో ను పాల్గొనలేని హై క్లాస్స్ కుటుంబ స్త్రీని. మరియు పది లక్షలు ఖర్చు పెడితేనే గెలవగలను అని నమ్మకం లేని దాన్ని"
ఒక వ్యవస్థని మార్చాలన్న సంస్కరణలు తేవాలన్న మనము హై క్లాస్స్ లో క్లాస్స్ అని ఆలోచించ కుడదేమో మన మనస్సుకి నచ్చినట్లు చేయడం బెటర్ .మహిళల పవర్ వృధా కాదు కొన్ని చోట్ల చక్కగా పాలన చేసే మహిళా మణులు వున్నారు గ్రామాల్లోను ,మండలాలలోను జిల్లా ప్రజపరిషతు లోను వున్నారు .
మన భారతీయ వ్యవస్థల్లో స్త్రీ కి వున్నా స్థానం తనకి వున్నా లిమిటేషన్స్ మన అందరికి తెలిసిందే వ్యవస్థలో తప్పక మార్పు వస్తుందండీ వృధా అయితే కాదు.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-89431546993182411782012-04-30T00:32:31.997+05:302012-04-30T00:32:31.997+05:30చాలా విషయాలు తెలిపారు. అందులోను మహిళా ప్రజాప్రతిని...చాలా విషయాలు తెలిపారు. అందులోను మహిళా ప్రజాప్రతినిధుల గురించి..
"ప్రజా ప్రతినిధులు అంటే ఏమిటి అని అడిగారు"..ఒక ప్రజా ప్రతినిధి అలా అడిగే స్టేజ్ లో ఉంది అంటే...ఇంక అలోచించండి!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-75009391567695309592012-04-30T00:21:56.784+05:302012-04-30T00:21:56.784+05:30baagundi andi.. naa vote meekeybaagundi andi.. naa vote meekey♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.com