tag:blogger.com,1999:blog-2931092560827431285.post7421916265796840074..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: ఆంద్ర జ్యోతి లో నా కథ వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-40877387142618775152015-11-01T20:30:10.029+05:302015-11-01T20:30:10.029+05:30కథ చాలా బావుంది... వాస్తవాలను రాసారు..ఈ రోజున అమ్మ...కథ చాలా బావుంది... వాస్తవాలను రాసారు..ఈ రోజున అమ్మాయిలు స్వేఛ్ఛ కిచ్చే గౌరవం తమ శీలరక్షణకు ఇవ్వటం లేదని నా భావన..ముంబైలో రేప్ కి గురైన అమ్మాయి చాలా కేర్ లెస్ గా ఆ మృగాడి వెంట నడిచి వెళ్తున్నట్టుగా కెమేరాల్లో కనిపిస్తోంది..పైగా బైక్ ఎందుకెక్కిందన్నది తెలీదు..కనీస సేఫ్టీ పాటించచ పోతే మగవాళ్ళైనా ఇబ్బంది పడతారు పరాయి ఊళ్ళో... అందుకే ఇప్పటికైనా తమను తాము రక్షంచుకునే రీతిలో ఆడపిల్లలు ఆలోచించాలని నా కోరిక..voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-33370041364096004242015-11-01T17:33:35.723+05:302015-11-01T17:33:35.723+05:30వనజగారూ. ముందుగా మీకు అభినందనలు.....
ముందుగా మీరు ...వనజగారూ. ముందుగా మీకు అభినందనలు.....
ముందుగా మీరు కథను నడిపించిన తీరు మెచ్చుకోవాలి. ముసుగు వదిలించుకోవడానికి కొందరు పోరాడుతుంటే....
తమ వికృత చేష్టలు కప్పిపుచ్చడానికి...ముసుగులు వాడుతున్న
తీరు...
ఈ రెండింటిని పోల్చాలన్న మీ థాట్ తోనే కథ చాలా హైలెవల్ కు వెళ్లింది.
భలే టాపిక్ తీసుకున్నారు. నాక్కొంచెం అసూయగా కూడా ఉంది.
నాకీ థాట్ రాలేదే అని...
మీకు వచ్చిందినందుకు ధైర్యంగా రాసినందుకు అభినందనలు...

చందు తులసిhttps://www.blogger.com/profile/17072094614195141483noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-73575060141756741072015-11-01T11:10:13.374+05:302015-11-01T11:10:13.374+05:30విషయాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. అభినందనలు.విషయాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. అభినందనలు.Dantuluri Kishore Varmahttps://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com