tag:blogger.com,1999:blog-2931092560827431285.post7505488654526454090..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: వ్రాయకుండా ఉండలేని వ్యసనం వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-79527552334167575582013-08-25T08:18:09.468+05:302013-08-25T08:18:09.468+05:30బాగుందిబాగుందిSRINIVASA RAOhttps://www.blogger.com/profile/02782007159416161183noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-8534317049108024602013-05-01T09:35:07.564+05:302013-05-01T09:35:07.564+05:30I totally agree....కవిత రాసి తీరాలి అని కీబోర్డ్ ప...I totally agree....కవిత రాసి తీరాలి అని కీబోర్డ్ పై టక టక కొట్టేస్తే కవితై పోదు. ఒక భావం ఆవేశంలో నుంచి పొంగుకురావాలి. ప్రవీణhttps://www.blogger.com/profile/13766271832888620157noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-74317710609418693722013-04-30T21:43:22.135+05:302013-04-30T21:43:22.135+05:30శర్మ గారు ఇతరులకి ఇబ్బంది కలగనంతవరకు ... బావుంది మ...శర్మ గారు ఇతరులకి ఇబ్బంది కలగనంతవరకు ... బావుంది మీ మాట . ఒక అమ్మాయి డ్రెస్ సెన్స్ పాటించకపోతే వందమంది అమ్మాయిలకి ఆ డ్రెస్ సెన్స్ ని జనరలైజ్ చేస్తూ ఆడవాళ్ళు హద్దులు మీరి పోతున్నారు అని వ్యాఖ్యా నిన్చినప్పుడు అదే జనరలైజ్ కవిత్వం కి వర్తిస్తుంది కదండీ!

పిచ్చా పాటి రాతలని కవిత్వం క్రింద జమ కట్టకుండా వ్రాసుకుంటే ఇబ్బంది ఏమి లేదు . అదే కవిత్వమనే భ్రమ లో ఉంటె మాత్రం కవిత్వానికి చాలా నష్టం జరుగుతుంది . ఒహొ.. కవిత్వమంటే ఇదా .అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు అది నష్టం కదా !

భావ స్వేచ్చని ఎవరూ కంట్రోల్ చేయరు ఆ వ్యక్తీకరణ లో సభ్యత ఉండాలి సంస్కారం ఉండాలి ఇవి లేకపోతె తిట్టు కవిత్వం ని వ్రాసుకుని ఆహా ఓహో అంటూ బల్లలు చరుచుకుని చప్పట్లు కొట్టుకుని అశ్లీల కవిత్వాన్ని ఆస్వాదించే దౌర్భాగ్యం మనకి ఉందని ఋజువు పరచుకుందామా !?

ఇప్పుడు కవిత్వం ఆ దిశగా వేలుతుండానే నా ఆవేదన.

మీ స్పందనకి ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-54537595169675573852013-04-30T21:34:27.963+05:302013-04-30T21:34:27.963+05:30సూర్య ప్రకాష్ గారు అలా నిర్మొహమాటంగా చెప్పడం ఎందుక...సూర్య ప్రకాష్ గారు అలా నిర్మొహమాటంగా చెప్పడం ఎందుకనే ఎవరికీ వారు ఉండిపోవడం జరుగుతుంది . భావ స్వేచ్చని అడ్డుకోలెం కదా ! సద్విమర్శ ని స్వీకరించే దిశలో వర్ధమాన కవులు లేరు అదే దురదృష్టం .
మీ స్పందనకి ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-70421420496366117422013-04-30T20:44:03.462+05:302013-04-30T20:44:03.462+05:30ఆ నాడు చక్కగా వ్రాయగలగటం వలననే వాటిని కావ్యాలు అన్...
ఆ నాడు చక్కగా వ్రాయగలగటం వలననే వాటిని కావ్యాలు అన్నారు .
సహజంగా మంచి మార్పుకి మన కవిత్వం నాంది పలకటం ఏ రచయిత అయినా కోరుకుంటాడు .
ఈ క్రింది వాక్యాలలోని మీ కాంక్ష నూటికి నూరు శాతం కరెక్టేనండి.
" అవును నాకే కావాలి కనీసం ఒక మనిషి అయినా మారాలి. ఆ మార్పుని నేను నా కళ్ళారా చూడాలి అది నా కోరిక .. అని చెప్పాను "
ఈ నాడు ఆ కావ్యాలు కనుమరుగవుతున్నాయి . డానికి కారణం వాటిని అర్ధం చేసుకొనే వారు తక్కువయ్యారు . ఈ భావ కవిత్వాన్ని , వచన కవిత్వాన్ని ఆదరించేవాళ్ళు అధికమవటంతో , ఇలా ఇంటర్నెట్ లో ఏ ఖర్చు లేకుండా మన భావావేశాలను అందరికీ పంచగలుగుతున్నారు .

అయితే అది కూడా సభ్య సమాజానికి హాని కలగనంతవరకు కొనసాగించవచ్చు.
Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-39489526499224927442013-04-30T13:01:05.884+05:302013-04-30T13:01:05.884+05:30Akavitvam ae kaalamlonoo vastoone untundi,axaraala...Akavitvam ae kaalamlonoo vastoone untundi,axaraalanu kalushitham chestoone untundi.Idi kavitvam maatram kaadu any chaduvarulu pulla virichinatlu khaccitamugaa cheppagalagaali!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-18045240102226634242013-04-30T11:39:27.959+05:302013-04-30T11:39:27.959+05:30శ్యామలీయం గారు మీ స్పందనకి ధన్యవాదములు
పాహి రామ ...శ్యామలీయం గారు మీ స్పందనకి ధన్యవాదములు

పాహి రామ ప్రభో .. నేను ఈ పద్య కవిత్వం గురించి మాట్లాడ బోను మనసా ధన్యవాదములు _/\_వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-32933089701270863962013-04-30T11:34:05.827+05:302013-04-30T11:34:05.827+05:30పప్పు శ్రీనివాసరావు గారు మీ ప్రశంసకి మనసారా ధన్యవా...పప్పు శ్రీనివాసరావు గారు మీ ప్రశంసకి మనసారా ధన్యవాదములు . వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-74165792880369788922013-04-30T11:32:47.969+05:302013-04-30T11:32:47.969+05:30kvsv గారు మరో మారు మీ వ్యక్యలకి ధన్యవాదములు , చక్క...kvsv గారు మరో మారు మీ వ్యక్యలకి ధన్యవాదములు , చక్కని అభిప్రాయం తెలిపారు . మీ వ్యాఖ్య తో నేను ఏకీభవిస్తున్నాను . థాంక్ యు సో మచ్ అండీ ! వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-30066254479248066262013-04-30T09:53:52.701+05:302013-04-30T09:53:52.701+05:30మీ టపా బాగుంది. మీ ఆవేదన అర్థమైంది. నేను చెప్పుక...మీ టపా బాగుంది. మీ ఆవేదన అర్థమైంది. నేను చెప్పుకోవలసినవి రెండు ముక్కలున్నాయి.

కం. మంచి కవిత్వము వ్రాయుట
మంచి కవిత్వంపుసొంపు మరగుట రెండున్
మంచి విషయములు మరియా
మంచివి యే వనిన మనిషి మనిషికి వేరౌ.

కం. రాముని కొరకై వ్రాసెద
నా మనసుకు తోచినట్లు నా మార్గమునన్
నా మార్గము నచ్చుటయును
మీ మనసులు మెచ్చుటయును మీకు వదలెదన్

శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-53919998908565388972013-04-30T09:52:38.095+05:302013-04-30T09:52:38.095+05:30"అమ్మని అయి ఉంటె నాలుగు పీకేదాన్ని, గురువు ని..."అమ్మని అయి ఉంటె నాలుగు పీకేదాన్ని, గురువు ని అయి ఉంటే మంచిమాటలతో తప్పు తెలియజేసి ఉండేదాన్ని"

భలే చెప్పారండీ శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-3419686988354991152013-04-30T09:20:40.533+05:302013-04-30T09:20:40.533+05:30kvsv గారు మీ ఇంకో కామెంట్ ని కూడా ప్రుచురించాలని ఉ...kvsv గారు మీ ఇంకో కామెంట్ ని కూడా ప్రుచురించాలని ఉంది అందులో చాలా మంచి విషయం చెప్పారు . మీరు అనుమతి ఇవ్వగలరని ఆశిస్తున్నాను . వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-84596548574980740492013-04-30T09:13:06.580+05:302013-04-30T09:13:06.580+05:30@కాయల నాగేంద్ర గారూ..
చక్కని కవితలు వ్రాసే వాళ్ళ...@కాయల నాగేంద్ర గారూ..

చక్కని కవితలు వ్రాసే వాళ్ళు ఉన్నారండీ...

మీరన్నట్టు..

సమాజానికి ఉపయోగపడే రచనలను>>
కోరుకుంటున్నాం...
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-48632983099672472982013-04-30T09:08:56.787+05:302013-04-30T09:08:56.787+05:30వనజవనమాలి..గారూ..ఈ టాపిక్ నాది..చాలా కాలం విరామం త...వనజవనమాలి..గారూ..ఈ టాపిక్ నాది..చాలా కాలం విరామం తర్వాత బ్లాగ్ ల వైపు వచ్చాక...ఏమిటో కవిత్వాలతో జనం వికటాట్టహాసం చేస్తున్నరని పించింది...బ్లాగ్ కూడా ఒక మీడియా...ఒక పర్పస్ ఉండాలి...పూర్తిగా కాకపోయినా..కొన్ని జనానికి ఉపయోగాపడెట్ట యినా ఉండాలి కదా..సరే నేను కాస్త పెర్వర్ట్ అయి ఉంటా అని...సైలెంట్ గా ఉండి పోయా...మీ టపా చూసాక...నే అనుకున్నది...మీరు దైర్యంగా చెప్పారని పించింది...మీరు వ్రాసినదే నాకనిపించింది...మాంసం తిన్నామని దుమ్ములు మెడలో వేస్కోరుకడా!!

అమ్మ ఒడి అన్న బ్లాగ్ ఎప్పుడూ ఇప్పటికీ చూస్తూ ఉంటా..వర్తమాన విషయాల పై సమాజంలో స్పందన అవసరం అని నా అభిప్రాయం..మన జీవితాలను ఇంఫ్లూయెన్స్ చేసే విషయాల పై ఉదాశీనంగా ఉంటూ...కవిత్వాలే రాసుకుంటూ కూర్చోవడం..నా కు నచ్చలేదు...కవిత్వాన్ని కూడా ఉపయోగించ వచ్చుగా జనాల్లో ఆలోచన కలుగ చేయడానికి..

జంక కుండా కుండ బ్రద్దలు కొట్టి నట్టు చెప్పారు..మేం చెప్పా లేక పోయాం...

ఈ కామెంట్ ప్రచురణకు కాదు..మీ దృష్టికి తీసుకు రావడానికి...మాత్రమె...నమస్తే..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-33571265148558112672013-04-30T07:52:33.086+05:302013-04-30T07:52:33.086+05:30అనూ రాధ గారు ..కవిత్వమ్ వ్రాసే వాళ్ళు అందరూ ఆలోచిం...అనూ రాధ గారు ..కవిత్వమ్ వ్రాసే వాళ్ళు అందరూ ఆలోచించాలి . కవిత్వాన్ని యెంత బరువు ఉందని తూకపు రాళ్ళతో తూయ లేం. పుటలలో లెక్కించలేం .కానీ చదివినప్పుడు మనసు చెపుతుంది ఏది మంచి కవిత్వమో ! అది అందరూ గమనించాలి. వ్రాయవద్దు అనడం లేదు వ్రాసినదాంట్లో కవిత్వం ఎంత ఉందొ పునః పరిశీలించుకోవాలి అని అంటున్నాను

మీ స్పందనకి ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-41557011787576594732013-04-30T07:14:07.239+05:302013-04-30T07:14:07.239+05:30కాయల నాగేంద్ర గారు .. మీ స్పందనకి ధన్యవాదములు
నే...కాయల నాగేంద్ర గారు .. మీ స్పందనకి ధన్యవాదములు

నేను బ్లాగ్ వ్రాయడం మొదలు పెట్టిన తర్వాత అతి తక్కువ పోస్ట్ లు వ్రాసిన నెల అండీ ఇది . ఏమిటో వ్రాయకుండా ఉండలేను. ఇది ఒక వ్యసనం కూడా :) వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-52603368631886098902013-04-30T07:11:46.226+05:302013-04-30T07:11:46.226+05:30కష్టే ఫలే... మాష్టారూ నిజంగా విష్ణు మాయె నంటారా ?...కష్టే ఫలే... మాష్టారూ నిజంగా విష్ణు మాయె నంటారా ? నాకు దైర్యం వచ్చింది . అప్పుడప్పుడూ ఇలా ఆవేశాపడతాను. నాతొ సహా నేను కూడా .
ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-34011960536565340152013-04-30T06:49:55.624+05:302013-04-30T06:49:55.624+05:30పనికిమాలిన కవిత్వానికే ఎక్కువ కామెంట్స్, లైక్ లు. ...పనికిమాలిన కవిత్వానికే ఎక్కువ కామెంట్స్, లైక్ లు. సమాజానికి ఉపయోగపడే రచనలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు . మీ ఆవేదనను చక్కగా వివరించారు వనజ గారు! కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-16176843083345842472013-04-30T04:10:24.312+05:302013-04-30T04:10:24.312+05:30అప్పుడప్పుడు ఆవేశంతో ఇలా లోకాన్ని మార్చెయ్యాలనిపిస...అప్పుడప్పుడు ఆవేశంతో ఇలా లోకాన్ని మార్చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. అంతా విష్ణు మాయ :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-60252357687731409582013-04-29T23:51:31.272+05:302013-04-29T23:51:31.272+05:30"ఎందుకో ఈ మధ్య కవిత్వం అని చెప్పే కవిత్వాన్ని..."ఎందుకో ఈ మధ్య కవిత్వం అని చెప్పే కవిత్వాన్ని ఆస్వాదించ లేకపోతున్నాను". I too agree with u. Searching for the reason.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-3004485038838295822013-04-29T23:33:43.599+05:302013-04-29T23:33:43.599+05:30kvsv గారు ఎందుకండీ అంత షాక్ !? తప్పకుండా వ్రాయండ...kvsv గారు ఎందుకండీ అంత షాక్ !? తప్పకుండా వ్రాయండి వ్రాసేందుకే బ్లాగులున్నాయి చదివేందుకే బ్లాగర్స్ ఉన్నారు. వర్ధిల్ల జేయడానికి గూగుల్ అమ్మ ఉంది . :)

మీ స్పందనకి థాంక్స్ అండీ వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-52122919206722350522013-04-29T23:26:36.824+05:302013-04-29T23:26:36.824+05:30అయ్య బాబోయ్....!!! కవిత రాయబోయి..టపీమని ఆగిపోయా.....అయ్య బాబోయ్....!!! కవిత రాయబోయి..టపీమని ఆగిపోయా... :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-49178249011327512962013-04-29T23:07:21.619+05:302013-04-29T23:07:21.619+05:30జలతారు వెన్నెల గారు ..నా మనస్తత్వాన్ని భలే అంచనా వ...జలతారు వెన్నెల గారు ..నా మనస్తత్వాన్ని భలే అంచనా వేసారే ! నా జోలికి వస్తే అంతే మరి. :)

ఈ ఠపా లో కొన్ని వాక్యాలు మీకు నచ్చినందుకు ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-53213908633563123892013-04-29T23:03:54.621+05:302013-04-29T23:03:54.621+05:30 భాస్కర్ గారు మీరు నన్ను ఎప్పుడు ఏమి బాధ పెట్టల... భాస్కర్ గారు మీరు నన్ను ఎప్పుడు ఏమి బాధ పెట్టలేదు .

ఎందుకో ఈ మధ్య కవిత్వం అని చెప్పే కవిత్వాన్ని ఆస్వాదించ లేకపోతున్నాను భాస్కర్ గారు కుప్పలు కుప్పలుగా తెప్పలు తెప్పలుగా ఉండి ఊపిరి ఆడటం లేదు మరి

ఫీల్ కల్గె కవిత్వం వ్రాస్తున్న వారిలో వర్మ గారు, ,మీరు, శ్రీకాంత్ ,skv రమేష్ ఉన్నారు అలాంటి కవిత్వం రావాలని నా ఆశ .

మీ వ్యాఖ్యకి ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-35091685699767768852013-04-29T22:49:09.507+05:302013-04-29T22:49:09.507+05:30మీ వేదన మీరు స్పష్టంగా చెప్తారు,మీ టపాలలో గొప్పతనం...మీ వేదన మీరు స్పష్టంగా చెప్తారు,మీ టపాలలో గొప్పతనం అదే,.నిజమే ఫేస్ బుక్ లోకెళ్లాక కొంచె పైత్వం పెరుగుతుంది, కవిత్వం కన్నా,..నా వాక్యాలేమైన బాధపెడితే క్షమించండి,..భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.com