tag:blogger.com,1999:blog-2931092560827431285.post756029393733833610..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: పురస్కారాలు వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-46539447454378551412013-04-19T21:36:32.818+05:302013-04-19T21:36:32.818+05:30సామాన్య గారు మీరు చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం...సామాన్య గారు మీరు చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం . బాధితులే అనుభవించిన బాధ గురించి చెప్పగలరు . మీ మనసులో ఉన్న బాధనంతా చెప్పేసి బరువు తీర్చుకోండి ఈర్ష్య ,ద్వేషాలతో చేసే వారికి తప్పు చేసామన్న భావన అయినా కల్గి ఇంకొకరిని అలా బాధపెత్తకుంటా ఉంటారు. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-14459472279918140682013-04-19T21:31:44.259+05:302013-04-19T21:31:44.259+05:30Prins @ Shobha gaaru Thank you so much...for your ...Prins @ Shobha gaaru Thank you so much...for your comments వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-90870430092069965132013-04-19T21:31:36.692+05:302013-04-19T21:31:36.692+05:30బాగుంది.ఏమిటో కామెంట్ పోస్ట్ అవడం లేదు :(బాగుంది.ఏమిటో కామెంట్ పోస్ట్ అవడం లేదు :(శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-12808779166349257142013-04-19T21:30:41.990+05:302013-04-19T21:30:41.990+05:30బాగా చెప్పారు అక్క.ఈ సారి అప్లై చేయండి.మీలాంటి వాళ...బాగా చెప్పారు అక్క.ఈ సారి అప్లై చేయండి.మీలాంటి వాళ్ళ వలన అవార్డ్ కు విలువ పెరుగుతుంది కదా శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-76298725004958983552013-04-19T14:57:56.163+05:302013-04-19T14:57:56.163+05:30Vanaja gaaru baagundi post.inko vishayam cheppedaa...Vanaja gaaru baagundi post.inko vishayam cheppedaa manushulaku vipareethamaina keerthi kandoothi vuntundi.prayatninchinaa adi dorakani vaallu chese raajakeeyaalu yetlaa vuntaayo raayaledu meru. Ee madhyanthaa adi raayaalani aalochisthunnaa. Baadha gurinchi badhithule cheppali kadaa...సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-62988173402371026272013-04-19T12:42:38.464+05:302013-04-19T12:42:38.464+05:30బాగా చెప్పారు (అడిగారు) వనజగారూ.....
బాగా చెప్పారు (అడిగారు) వనజగారూ.....
శోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-35891497144165594962013-04-19T07:42:30.377+05:302013-04-19T07:42:30.377+05:30కడిగేశారు అండి... ఈ మద్య ఈలాంటివి చాలా చూశా... ఆ ప...కడిగేశారు అండి... ఈ మద్య ఈలాంటివి చాలా చూశా... ఆ పేపర్లో వచ్చింది ఈ పేపర్లో వచ్చింది అని... వారిలో చాలా మంది కంటే మన బ్లాగర్స్ చాలా బాగా వ్రాస్తారు అనిపించింది... ♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-85712275844374793712013-04-18T21:34:09.801+05:302013-04-18T21:34:09.801+05:30మాలా కుమార్ గారు .. మీరు అన్నది నిజమే! బ్లాగులు కూ...మాలా కుమార్ గారు .. మీరు అన్నది నిజమే! బ్లాగులు కూడా ఇప్పుడు ప్రధాన స్రవంతిలో భాగం కాబోతున్నాయి . మనం తక్కువ అని అనుకోవడానికి వీలు లేదు .సభలు,సన్మానాలు,సత్కారాలు అంటే నేను ఆమడ దూరం పారిపోతాను .

మీ స్పందనకి ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-36777000645396287262013-04-18T21:31:39.176+05:302013-04-18T21:31:39.176+05:30ఎగసే అలలు ..థాంక్ యు !
@ హితైషి థాంక్ యు ఎగసే అలలు ..థాంక్ యు !

@ హితైషి థాంక్ యు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-18677383574541168942013-04-18T21:29:37.555+05:302013-04-18T21:29:37.555+05:30శర్మ గారు మీ స్పందనకి ధన్యవాదములు . ఆసక్తి ఉన్నా అ...శర్మ గారు మీ స్పందనకి ధన్యవాదములు . ఆసక్తి ఉన్నా అర్హత కూడా ఉండాలండి అనుకుంటాను నేను
అర్హత ఉన్న వారికి ఆలస్యంగా నైనా లభించాలి కూడా . వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-1432361197479208742013-04-18T21:26:51.562+05:302013-04-18T21:26:51.562+05:30మాస్టారూ .. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు . అడుగడుగునా...మాస్టారూ .. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు . అడుగడుగునా సంస్థ ఉంది . సన్మానం రెడీగా ఉంది అని నేను అప్పుడప్పుడు పేరడీ పాట పాడుతూ ఉంటానండీ! ఆ పాటని ఒక పోస్ట్ గా వేస్తాను ఉందండీ ! వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-31220048819168019102013-04-18T21:24:06.674+05:302013-04-18T21:24:06.674+05:30పిదక గారు మీ పేరు భలే ఉంది . మీ వ్యాఖ్య నాకు నచ్చి...పిదక గారు మీ పేరు భలే ఉంది . మీ వ్యాఖ్య నాకు నచ్చింది

నేను తేనేతుట్టె ని కదిపానంటారా? నిజమా!?

అది తేనేతుట్టె నాకు తెలియదు అండీ!

చూడండి నాకు అసలు ఏమి చేత కాదు తెలియదు అని ఒప్పేసుకుంటున్నాను .

మీరు కామెంట్ వ్రాయడానికే భయపడ్డారు కాని నాకు అలాంటి భయాలు లేవు. . వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-43557588993160596542013-04-18T21:19:06.999+05:302013-04-18T21:19:06.999+05:30జలతారు వెన్నెల గారు .ఆశ ,,అప్పడం ,దోసె ...
నాకు ...జలతారు వెన్నెల గారు .ఆశ ,,అప్పడం ,దోసె ...

నాకు తెలియదు ,తెలిసినా చెప్పను ,చెప్పలేను ఎందుక్కంటే నాకు పోటీకి వచ్చేయారు ? అందుకే మౌనంగా బ్ల్లాగ్ చెట్టెక్కి కూర్చున్నా ..

@ జయ గారు .. :) చెప్పాలంటారా ? పై సమాధానమే మీఉ కూడాను . వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-13585871551130608602013-04-18T21:01:49.300+05:302013-04-18T21:01:49.300+05:30నాకు ఈ పోస్ట్ ఉతికి ఆరేసినట్లు ఉంది. ఏదైనా నిర్మొహ...నాకు ఈ పోస్ట్ ఉతికి ఆరేసినట్లు ఉంది. ఏదైనా నిర్మొహమాటంగా మాట్లాడటం,వ్రాయడం మీ వద్ద నేర్చుకోవాలి. హితైషిhttps://www.blogger.com/profile/01045351598565206743noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-63243143004381400922013-04-18T17:55:32.213+05:302013-04-18T17:55:32.213+05:30మన తృప్తి కోసం వ్రాసుకుంటున్నాము . అదిగి వ్రాయించు...మన తృప్తి కోసం వ్రాసుకుంటున్నాము . అదిగి వ్రాయించుకునే రాతలు , డబ్బులిచ్చి చేయించుకునే సన్మానాలు ఎందుకులెండి . అవో మోత బరువు :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-84818557524035093642013-04-18T16:51:11.781+05:302013-04-18T16:51:11.781+05:30ఇదేదో ఆలోచించాల్సిన విషయమేనండి,..మీరు మరీ ఈ మధ్య మ...ఇదేదో ఆలోచించాల్సిన విషయమేనండి,..మీరు మరీ ఈ మధ్య మెదడుకి పని పెట్టేస్తున్నారండి,..బాగుంది మీ వ్యాసం,...శ్రీరామ నవమికి మీరే మన బ్లాగ్ లకు అవార్డుల ప్రకటించేయండి,..ఈ సారికి,..భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-80387390954173387172013-04-18T13:00:25.152+05:302013-04-18T13:00:25.152+05:30వనజ గారు, నా వోటు జలతారు వెన్నెల కేస్తున్నాను:)))వనజ గారు, నా వోటు జలతారు వెన్నెల కేస్తున్నాను:)))జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-76958999991019742492013-04-18T11:58:51.035+05:302013-04-18T11:58:51.035+05:30nenemi meeku cheppalenu.. endukante naaku inkaa an...nenemi meeku cheppalenu.. endukante naaku inkaa antha nubhavam raaledu..-:)Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-62974022842320670262013-04-18T07:33:56.282+05:302013-04-18T07:33:56.282+05:30"కష్టే ఫలి" గారి కామెంట్ తో ఏకీభవిస్తున్...
"కష్టే ఫలి" గారి కామెంట్ తో ఏకీభవిస్తున్నాను .

దురద అయితే కొంతసేపు గోక్కుంటే పోతుంది .
ఏకాటికీ పోలేనిది ,ఆ కాటికి పోతే గాని
పోనిదీ అదేనేనండి ఈ కండూతి.అంతటి శక్తివంతమైనది .
మీరనుకొంటున్నట్లు దీన్ని మన దరిదాపులకి
రానీయకుంటే చాలా చాలా మంచిది. Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-17466063716594189522013-04-18T04:25:14.579+05:302013-04-18T04:25:14.579+05:30ఈ సన్మానాలూ, సభలకి విలువ చచ్చిపోయాకా కూడా వాటి మీద...ఈ సన్మానాలూ, సభలకి విలువ చచ్చిపోయాకా కూడా వాటి మీద ఆసక్తి చిత్రం.ఇవన్నీ రాజకీయంగా జరుగుతున్నవన్న సంగతి బహిరంగ రహస్యం. ఒక సారి ఈ కండూతి మొదలయితే.........ఎందుకో నాకు పోతన ఆదర్శం.....నా ఆలోచన సవ్యంగా లేదేమో....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-80548987911708166152013-04-18T03:48:26.933+05:302013-04-18T03:48:26.933+05:30//ఎందుకంటే నాకు పత్రికల లో పనిచేసేవారిలో స్నేహితుల...//ఎందుకంటే నాకు పత్రికల లో పనిచేసేవారిలో స్నేహితులు ఎవరూ లేరు కాబట్టి అన్నాను //
మీరు తేనెతుట్టె ని కదిలించలేదు కదా ?
మీరు ఇలా డైరెక్ట్ గా చెప్పేస్తే చాలా మంది హర్ట్ అవుతారండి బాబు పిడకhttps://www.blogger.com/profile/00993072953810132486noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-46502280288146985292013-04-17T23:43:06.596+05:302013-04-17T23:43:06.596+05:30నావి కొన్ని ప్రశ్నలు...
1. మోసేవాళ్ళు ఎంతమంది ఉండ...నావి కొన్ని ప్రశ్నలు...

1. మోసేవాళ్ళు ఎంతమంది ఉండాలండి?
2. ఇంకా వాళ్ళు మనల్ని మోసేలా ఎలా మచ్చిక చేసుకోవాలి?
3. ఈ మోసే ప్రాసెస్స్ కొద్ది రోజులే, మరియు అప్పుడప్పుడు కాకుండా నిరంతరం మోసే ప్రాసెస్స్
లా మార్చుకోవాలంటే ఏమీ చెయ్యలి?

పై ప్రశ్నలన్నింటికి మీకు సమాధానం తెలిసినా,తెలియకపోయినా.. తెలుసుకుని మరీ చెప్పాలి.అప్పుడే మీ ఈ టపాకి ఒక మెచ్చుకోలు కామెంట్ నా తరపు నుండి వనజ గారు.
జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.com