tag:blogger.com,1999:blog-2931092560827431285.post7585079801581047434..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: శిక్షకి శిక్ష రక్షణ శిక్షవనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-45866674485938613362013-04-24T22:26:37.210+05:302013-04-24T22:26:37.210+05:30కడుపు తరుక్కు పోయే సంఘటనలు.మీ ఆక్రోశం అందరిదీ .జాత...కడుపు తరుక్కు పోయే సంఘటనలు.మీ ఆక్రోశం అందరిదీ .జాతి యావత్తూ తిరగ బడాలి.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-21576377600661687792013-04-24T20:20:20.972+05:302013-04-24T20:20:20.972+05:30అందుకే మన పూర్వీకులు సాత్వికాహారమైన శాకాహారానికే ప...
అందుకే మన పూర్వీకులు సాత్వికాహారమైన శాకాహారానికే ప్రాధాన్యత నిచ్చారు .
రజోగుణాన్ని , తమోగుణాన్ని పెంపొందించే ఆహారాలను విసర్జించమన్నారు .
మన మనఃప్రవృత్తి మనం తీసుకొనే ఆహారం మీదనే ఆధారపడి వుంటుందన్నది
అక్షర సత్యం , ఆచరణ యోగ్యం కూడా .
' బెండగింజ నాటితే దొండ ములుస్తుందా 'అన్నట్లు , మన ప్రవృత్తి మనం
తీసుకునే ఆహారం మీదనే ఉపయోగపడ్తుంది .
కనుక ఆ దిశగా చట్టాలను పుట్టించి చక్కగా అమలుజరిపితే , ఈ మృగాళ్ళు
కనుమరుగైపోతారు భవిష్యత్తులో .

చాలా చాలా బాగా తెలియచేశారు చిత్రంతో సహా .

Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-40411228724229644152013-04-24T10:21:03.503+05:302013-04-24T10:21:03.503+05:30మృగాలెలాగా మృగాలే, మృగాల్ని దారిలో పెట్టవలసినవారేం...మృగాలెలాగా మృగాలే, మృగాల్ని దారిలో పెట్టవలసినవారేం చేస్తున్నారన్నదే ప్రశ్న.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-6577846170813642692013-04-24T06:45:02.299+05:302013-04-24T06:45:02.299+05:30చాలా బాగా రాసారు వనజ గారు! ఈ మానవ మృగాలకు ఇదే సరై...చాలా బాగా రాసారు వనజ గారు! ఈ మానవ మృగాలకు ఇదే సరైన శిక్ష!!కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-1593819542552225812013-04-23T23:55:28.085+05:302013-04-23T23:55:28.085+05:30పసి పిల్ల మీద, ఆడవారి మీద అత్యాచారాలు చేసేవారు మను...పసి పిల్ల మీద, ఆడవారి మీద అత్యాచారాలు చేసేవారు మనుషులు కారు, మృగాలు.వారికి శిక్షలు,చట్టాలు అన్నవి వర్తించవు.అవి మనుషులకు కాని మృగాలకు కావు.అలాంటప్పుడు తిరగబడి అతి క్రూరంగా శిక్ష విధించటమ్మన్నది ఇప్పుడు చెయ్యకపోతే,ఇలాంటి మృగాలు ఇంకా ఎక్కువైపోతారు.
చాలా అద్భుతం గా రాసారు వనజ గారు!! మీకు అభినందనలు!
జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.com