tag:blogger.com,1999:blog-2931092560827431285.post7728780087616196846..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: కథా జగత్ - కథా విశ్లేషణ -3వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-74524276569475263202012-03-16T19:33:10.252+05:302012-03-16T19:33:10.252+05:30naaraayana swaami gaaru..నిరక్షరాస్యులు,అవగాహన లేన...naaraayana swaami gaaru..నిరక్షరాస్యులు,అవగాహన లేని వ్యవసాయదారులవద్దకు ఈ కథలోని అంశం తీసుకుని వెళ్ళ గల్గినట్లు వ్రాసి ఉంటే ..ఇది చైతన్యవంతమైన కథ <br />మీరు పైన నేను చెప్పినదానిని ఒకసారి గమనించ గలరు. వేరొక పాత్ర ద్వారా పురుగు మందుల అవశేషాలు లేకుండా..పంట పండించాల్సిన అవసరం యెంత ఉందొ..నిరక్షరాస్యులకి వ్యవసాయం చేస్తున్న వాళ్లకి తెలియ జెపుతూ..వాళ్లకి అవగాహన పెరిగివిధంగా తెలియజేయాలి అన్న ఆలోచన ఉన్న పాత్ర ఉండాలి. అలాగే మనని అవశేషం గా మిగల్చడానికి పన్నాగాలు పన్నుతున్న వారి మీద పోరాడాలి. అలా కథని వ్రాసి ఉంటె.. ఇది నూటికి నూరు పాళ్ళు మంచి కథ ..అని చెప్పాను. <br /><br />మన దేశంలో వ్యవసాయం చేస్తున్నవారికి సేంద్రియ వ్యవసాయ పద్దతుల మీద అంత అవగాహన లేకపోవడం,విచ్చలవిడిగా రసాయనాలు వాడటం వల్ల..ఆ ఉత్పత్తులని వాడే మన ప్రజలకి అది అనారోగ్య హేతువే కదండీ. ఈ విషయం చెప్పడానికి ఒక పాత్ర లేకపోవడం కథలో లోపం అని నేను అనను.కానీ అలా చెప్పగల్గి ఉంటే ఈ కథ చాలా చాలా చాలా మంచి కథ అన్నాను.<br />ఓపికగా విశ్లేషణ చదివి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-65485366942888305222012-03-09T18:07:46.077+05:302012-03-09T18:07:46.077+05:30విశ్లేషణ బావుంది. ఐతే ఒక కంక్లూజన్ లో మీరు పొరబడ్డ...విశ్లేషణ బావుంది. ఐతే ఒక కంక్లూజన్ లో మీరు పొరబడ్డారని నాకు అనిపిస్తోంది. వ్యవసాయదారులు, ఉత్పత్తి దారులూ కథలు చదివి చైతన్యం పొందరు. వారిని చైతన్య పరచవలసిన పద్ధతులు మార్గాలు వేరే ఉన్నాయి. ఇటువంటి కథలు - కథలద్వారా చైతన్యం పొందే మనవంటి వారి కోసమే.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-6418643469616065972012-01-22T19:11:56.154+05:302012-01-22T19:11:56.154+05:30i came back:):)i came back:):)PALERUhttps://www.blogger.com/profile/15609857267999737961noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-86392696094553944182012-01-22T06:21:12.235+05:302012-01-22T06:21:12.235+05:30మంచి కథను పరిచయం చేసారు. మీ విశ్లేషణ చాలా బాగుందండ...మంచి కథను పరిచయం చేసారు. మీ విశ్లేషణ చాలా బాగుందండీ! మొదటి బహుమతి ఈ విశ్లేషణకు రావాలని కోరుకుంటున్నాను.కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.com