tag:blogger.com,1999:blog-2931092560827431285.post7954080118308368516..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: ఫెమినిస్ట్ !!! ???వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-64747829736760184612013-08-21T23:13:05.024+05:302013-08-21T23:13:05.024+05:30సామాన్య గారు బావున్నారా? ఇప్పుడే వ్యాసరచయిత గా మీ...సామాన్య గారు బావున్నారా? ఇప్పుడే వ్యాసరచయిత గా మీ పేరుని జత చేస్తాను. ఓల్గా గారి గురించి వచ్చిన ఆ వ్యాసం నాకు బాగా నచ్చింది. అది వ్రాసినది మీరే నని తెలియడం నాకు చాలా చాలా ఆనందం. మీరు చాలా చక్కగా ఆ వ్యాసంలో ఓల్గా గారి గురించి చెప్పారు. మనమందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం కాబట్టి .. వివరాలు తెలియకపోయినా ఆ వ్యాసాన్ని తద్వారా అభిప్రాయాలని గౌరవించాను. ఇప్పుడు ఇంకా సంతోషంగా ఉంది . ఇక్కడ మీ వ్యాఖ్యకి మరింత సంతోషం.. సంతోషం ..సంతోషం . థాంక్ యూ సో మచ్ వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-42796153889452754332013-08-21T23:08:06.358+05:302013-08-21T23:08:06.358+05:30కొండలరావు పల్లా గారికి ధన్యవాదములు. ఎల్లప్పుడూ మీర...కొండలరావు పల్లా గారికి ధన్యవాదములు. ఎల్లప్పుడూ మీరు నేను వ్రాసిన పోస్ట్ లని చదివి సునిశిత పరిశీలనతో విలువైన వ్యాఖ్యానం చేస్తారు. మీ ప్రోత్సాహానికి, మీ వ్యాఖ్యలకి ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-3619555548403566892013-08-21T23:05:27.646+05:302013-08-21T23:05:27.646+05:30అనూ గారు .. మీ వ్యాఖ్యకి అందులోని సూచనకి మరీ మరీ ధ...అనూ గారు .. మీ వ్యాఖ్యకి అందులోని సూచనకి మరీ మరీ ధన్యవాదములు .వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-71240548600896404402013-08-21T20:42:29.001+05:302013-08-21T20:42:29.001+05:30Surya lo vacchindandee
Surya lo vacchindandee
సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-58247838098968862832013-08-21T20:40:10.495+05:302013-08-21T20:40:10.495+05:30వనజ గారూ మీ పోస్ట్ చాలా బాగుంది.మీకో విషయం చెప్పేయ...వనజ గారూ మీ పోస్ట్ చాలా బాగుంది.మీకో విషయం చెప్పేయనా :)) కింద మీరు పెట్టిన వ్యాస రచయితను నేనే .....అనుకోకుండా ఇవాళ మీ బ్లాగ్ చూసాను చాన్రోజులకి .సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-78968680579770952502013-08-21T06:18:12.966+05:302013-08-21T06:18:12.966+05:30మార్పు తప్ప ప్రతీదీ మారుతుంటుంది. అప్డేట్ కాకుంటే ...మార్పు తప్ప ప్రతీదీ మారుతుంటుంది. అప్డేట్ కాకుంటే అవుట్‌డేట్ అవుతాము. స్త్రీవాదం-ఫెమినిజం-అస్తిత్వం ఏవైనా సమస్యలనుండి ఉద్భవించేవే. అయితే ఇవి సమస్యకు పరిష్కారం చూపకుండా లేదా మార్పుకు అవరోధం కలిగించే అవకాశాలను మెరుగుపరుస్తుంటాయి. అలా జరిగిందే మీపై ఫెమినిస్టు అనే భావన అనుకుంటాను. మీ అబ్బాయిని ప్రేమిస్తారు. మీ వృత్తి - ప్రవృత్తి చేసుకుంటూ సమాజం లో మార్పు కోసం వీలయినంతగా బ్లాగు రచనలు చేస్తున్న మీలో ఫెమినిస్టు లక్షణాలేవీ కనపడవు. ఆడవాళ్ల పోకడలను కూడా విమర్శించిన పోస్టులున్నాయి. మొత్తం సమాజం లో మార్పు ద్వారానే స్త్రీల అణచివేత లేదా స్త్రీవాద సమస్య రెండూ పరిష్కారం అవుతాయి. ఈ లోగా పరిణామాత్మకమైన మార్పులో ఎన్నో పోరాటాలు అవసరం. ఆ సందర్భంలో అవమానాలు - అవరోధాలు అత్యంత సహజం. వీటికి కొందరు రాలిపోతారు. మరికొందరు రాటుదేలతారు. రెండో కోవకే చెందుతారని నా అభిప్రాయం. పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-8846649150105984552013-08-20T04:07:35.801+05:302013-08-20T04:07:35.801+05:30మనిషి ఏనాడైతే తన మీద తాను నమ్మకం పెంచుకుంటారో........మనిషి ఏనాడైతే తన మీద తాను నమ్మకం పెంచుకుంటారో.....అదే నిజమైన సంతృప్తినిస్తుంది. మీరు ఇలాగే రాయాలని....రాస్తారని ఆశిస్తున్నాను....

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-91732946020045996632013-08-19T22:27:19.791+05:302013-08-19T22:27:19.791+05:30Narayanaswamy గారు .. మీ అభిప్రాయం తెలిపినందుకు ధన...Narayanaswamy గారు .. మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు. ఫెమినిస్ట్ లకి వేరే అర్ధాలు ఉన్నాయని తెలుసు. అలాగే బ్లాగ్ లు చదవడానికి,వ్రాయడానికి,వ్యాఖ్యానించడానికి కూడా ఎలాంటి పరిమితులు విధించుకుంటున్నారో..అర్ధం అవుతూ ఉంది. ముందు తరాల వారికైనా మంచి అవగాహన రావాలని కోరుకుందాం.
మీ అభినందనలకి మరీ మరీ ధన్యవాదములు. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-74192290380731159312013-08-19T22:22:53.368+05:302013-08-19T22:22:53.368+05:30Srinivasa rao గారు బ్లాగ్ కి విచ్చేసి మీ అభిప్రాయం...Srinivasa rao గారు బ్లాగ్ కి విచ్చేసి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-33339124591150147732013-08-19T22:21:47.045+05:302013-08-19T22:21:47.045+05:30Sharma గారు .. అలాంటి ఫీలింగ్ నాకైతే రాలేదండి. నవ్...Sharma గారు .. అలాంటి ఫీలింగ్ నాకైతే రాలేదండి. నవ్వేసానంతే!
హమ్మయ్య .. మీలా కొంతమంది వాస్తవాలని ఒప్పుకుంటున్నారు. అదే సంతోషం.
మీ స్పందనకి ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-79150196092374220472013-08-19T20:56:23.545+05:302013-08-19T20:56:23.545+05:30స్త్రీ తన సమస్యలని గురించి స్పష్టంగా మాట్లాడడాన్ని...స్త్రీ తన సమస్యలని గురించి స్పష్టంగా మాట్లాడడాన్ని సహించే స్థితికి మన సమాజం ఇంకా ఎదగలేదు. బ్లాగు చదవడమో రాయడమో అందరికీ అన్నిరకాల స్వేఛ్ఛనూ ఇవ్వదు. స్వేఛ్ఛ ఎంతవరకూ ఉంది, ఎక్కడ లేదు అని గుర్తించుకోవడం కూడా ఒక రకమైన తెలివి.
కాగా, తెలుగు సాహిత్య చర్చా రంగాలలో ఫెమినిస్టు అనే లేబులుకి చాలారకాల అపార్ధాలు ఉన్నాయి. కనీసం కొత్త తరాలనైనా ఇటువంటి విషయాల్లో ఎడ్యుకేట్ చెయ్యాలి.
నిర్మొహమాటంగా ఉండే మీ రచనాశైలికి అభినందనలు.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-61864729654864394582013-08-19T20:07:36.603+05:302013-08-19T20:07:36.603+05:30చాలా కాలం తర్వాత ఒక మంచి పోస్ట్ చదివించినందులకు చా...చాలా కాలం తర్వాత ఒక మంచి పోస్ట్ చదివించినందులకు చాలా కృతజ్ఞతలుSRINIVASA RAOhttps://www.blogger.com/profile/02782007159416161183noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-81168893649348804542013-08-19T20:00:00.193+05:302013-08-19T20:00:00.193+05:30వనజ గారూ ,
ఎవరో ఒకళ్ళు ఫెమినిష్ట్ అన్నారని మీరేమీ...వనజ గారూ ,

ఎవరో ఒకళ్ళు ఫెమినిష్ట్ అన్నారని మీరేమీ ఫీలవకండి . నిజాల్ని ధైర్యంగా చెప్పటం తప్పేమీ కాదు . అందరూ అలా వుంటారనుకోవటం , వున్నారనుకోవటం తప్పు .మన బుల్లితెరల బడా బడా సీరియల్స్ లో చూపించేవన్నీ ఏమిటీ ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులుగా ధారావాహికంగా ప్రదర్శిస్తున్నారు . మరి ఆ కధలనేమంటారు ?
పురాణేఇతిహాసాలలో గాని , వేదాలలో గాని ఆడవాళ్ళను అన్యాయంగా చిత్రీకరించటం జరిగింది . ఇవి రచించబడ్డది ఓ మగవాడి చేత . వంచించబడ్డది ఆడజాతి అంతా . అనుమానమేమీ లేదు .
ఈ నాడు కూడా మన సమాజంలో మేక వన్నె పులులు ఉన్నాయి . " తన వంటికి పనికొచ్చే ఆడవాళ్ళు తన వంటింట్లోనికి రాకూడదంటారు .
ఓల్గా గారి కధలపై చక్కని విశ్లేషణనివ్వటం చాలా చాలా బాగుంది .
నేను నా బ్లాగులో తరచుగా చెప్తున్నది అలా ఆడవాళ్ళకు జరిగిన అన్యాయాల గురించే . Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-40363270379201126642013-08-19T16:38:36.603+05:302013-08-19T16:38:36.603+05:30హేమలత పుట్ల.. హేమ గారు మీ స్పందన కి ధన్యవాదములు.హేమలత పుట్ల.. హేమ గారు మీ స్పందన కి ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-22707519511129965722013-08-19T14:27:00.282+05:302013-08-19T14:27:00.282+05:30ఇతిహాసాల నాటి స్త్రీలనీ , భావజాలాన్నీ పెంచి పోషిస...ఇతిహాసాల నాటి స్త్రీలనీ , భావజాలాన్నీ పెంచి పోషిస్తుండటమే ఇప్పుడు జరుగుతున్నది. మంచి పోస్ట్ చేసారు. అభినందనలు.hemalatha putlahttps://www.blogger.com/profile/05198844342245623218noreply@blogger.com