tag:blogger.com,1999:blog-2931092560827431285.post7969839829718424379..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: కళాత్మకం బాతిక్ కళ వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-80774537671089853092016-06-19T13:46:44.327+05:302016-06-19T13:46:44.327+05:30
బాతికు కళ యందంబుల
ఖాతరు జేసెను జిలేబి కంకణ ధారీ ...

బాతికు కళ యందంబుల
ఖాతరు జేసెను జిలేబి కంకణ ధారీ !
జోత వనజవనమాలీ !
ఊతగ జేర్చిరి టపాన ఉత్తమము సుమీ !Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-38353942272988163542016-06-18T23:33:46.243+05:302016-06-18T23:33:46.243+05:30పుట్టా పెంచల దాసు గారి గురించి పరిచయం బావుంది. ఎప్...పుట్టా పెంచల దాసు గారి గురించి పరిచయం బావుంది. ఎప్పటికైనా కడప వెళ్ళగలిగితే తప్పకుండా గుర్తు పెట్టుకుని ఆయన్ని కలిసి రావాలి అనేసుకున్నాను.Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-82700994654889642292016-06-18T19:19:50.895+05:302016-06-18T19:19:50.895+05:30మామూలు డిజైన్స్ నాకు తెలుసు. ఫైన మీరు చూపించిన చిత...మామూలు డిజైన్స్ నాకు తెలుసు. ఫైన మీరు చూపించిన చిత్రం లాగా విభిన్నంగా చీరకొంగు మీద చిత్రిస్తారేమో అడగండి.ధన్యవాదాలు.
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-34468126113803095762016-06-18T18:52:01.694+05:302016-06-18T18:52:01.694+05:30నీహారిక గారూ ..తప్పకుండా ఇస్తాను . మాకు దగ్గరలో బా...నీహారిక గారూ ..తప్పకుండా ఇస్తాను . మాకు దగ్గరలో బాతిక్ యూనిట్స్ ఉన్నాయి . అక్కడ మీ కోరిక ప్రకారం చేయిస్తాను .
మేకు పిక్స్ పెడతాను . థాంక్ యూ సో మచ్ . మన కళలని మనం ఆదరించుకుందాము. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-71420018470304438822016-06-18T12:26:35.021+05:302016-06-18T12:26:35.021+05:30బాతిక్ చీరలన్నా, బాతిక్ కళ అన్నా నాకు ప్రాణం.మీరు ...బాతిక్ చీరలన్నా, బాతిక్ కళ అన్నా నాకు ప్రాణం.మీరు చీరలు ఆర్డర్ ఇస్తే యెల్లో కాంబినేషన్ లో నాకొకటి ఇస్తారా ?
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.com