tag:blogger.com,1999:blog-2931092560827431285.post8022757319530322194..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: వనమాలి కోసం వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-26242141349639542842012-08-15T20:39:19.179+05:302012-08-15T20:39:19.179+05:30వెంకట రాజారావు గారు..లక్కాకుల గారు .. వనమాలీ కోసం ...వెంకట రాజారావు గారు..లక్కాకుల గారు .. వనమాలీ కోసం వ్రాసిన కవిత్వం మీకు నచ్చినందుకు ధన్యవాదములు. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-42277970374870824232012-08-13T21:43:58.580+05:302012-08-13T21:43:58.580+05:30కష్టేఫలే.. గారు.. మీ వ్యాఖ్యకి ఆనందం. ధన్యవాదములు....కష్టేఫలే.. గారు.. మీ వ్యాఖ్యకి ఆనందం. ధన్యవాదములు. మీరన్నది నిజమే! :):)
@శ్రీనివాస్ గారు.. మీ ప్రశంస కి ధన్యవాదములు. అప్పుడప్పుడు..ఇలా వస్తూ ఉంటాను. కవిత నచ్చినందుకు ధన్యవాదములు.
@ శశి కళ..గారు..ఎంత చక్కగా వ్యక్తీకరించారు. మీరు అలా భావ ప్రకటన చేసారంటే.. పర్లేదు..నేను బాగానే వ్రాస్తానని దైర్యం వచ్చింది. థాంక్ యు వెరీ మచ్ ..టీచరమ్మా!
@మేరాజ్.. పాతిమా .. థాంక్ యు థాంక్ యు వేరి మచ్!!
@రాజీ గారు.. మీ అభిమానానికి ధన్యవాదములు. ఈ కవిత్వం వనమాలి..కోసమే! నా గమనంలో,నా హృదయంలో ..ఎప్పుడూ.. ఉండే వనమాలి.. కోసం.
వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-37263261584776520632012-08-13T21:33:04.317+05:302012-08-13T21:33:04.317+05:30మా ' వనజా 'క్షర కవితా
పావన వనమాల దాల్చి ప...మా ' వనజా 'క్షర కవితా
పావన వనమాల దాల్చి పరవశుడగుటన్
ఆ వనమాలి వదనమున
నేవో 'అనురాగ రేఖ' లిరవుగ మెరసెన్ .
----- సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-40949076776777239812012-08-13T19:04:50.449+05:302012-08-13T19:04:50.449+05:30"వనమాలి..నీవే కదా..!!
నడిపేది.. నడిపించేది..
..."వనమాలి..నీవే కదా..!!
నడిపేది.. నడిపించేది..
కలలో అయినా. ఇలలో అయినా.."

"వనమాలి కోసం" మీ కవిత చాలా బాగుందండీ..
రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-24423756446672044402012-08-13T16:36:33.624+05:302012-08-13T16:36:33.624+05:30వనజ గారూ, కవిత అద్భుతంగా ఉంది.
ప్రేమా, భక్తీ, ఆరా...వనజ గారూ, కవిత అద్భుతంగా ఉంది.
ప్రేమా, భక్తీ, ఆరాధనా మిళితమై.
అందమైన పదప్రయోగం చాలా బాగుంది..Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-36200534353234339042012-08-13T16:33:37.097+05:302012-08-13T16:33:37.097+05:30నా హృదయ రాగమే ఆలపిస్తూ ....నన్ను నీలోనే కలుపుకో.బా...నా హృదయ రాగమే ఆలపిస్తూ ....నన్ను నీలోనే కలుపుకో.బాగా వ్రాసారు.మీ కవిత చదివితే నాకు ఎందుకో ఇలా వ్రాయాలని అనిపించింది శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-2494840195997108162012-08-13T10:30:09.084+05:302012-08-13T10:30:09.084+05:30నీ.. స్వరచాలనం..
కలల ప్రయాణంలో ఉన్న..
నన్ను మేల్కొ...నీ.. స్వరచాలనం..
కలల ప్రయాణంలో ఉన్న..
నన్ను మేల్కొలిపింది...

స్వరచాలనం...
మంచి పద ప్రయోగం...
కవిత ప్రేమానురాగాల భక్త్యాంజలి...
అభినందనలు వనజ గారూ!
@శ్రీ
శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-48760780604843285412012-08-13T03:19:36.269+05:302012-08-13T03:19:36.269+05:30బాగు! బాగు!! ఇదేదో స్వా.......ఉందే!!!బాగు! బాగు!! ఇదేదో స్వా.......ఉందే!!!Anonymousnoreply@blogger.com