tag:blogger.com,1999:blog-2931092560827431285.post8036928412231828283..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: ఆదర్శ నాయకుడువనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-12114943075221078812012-05-20T21:40:57.959+05:302012-05-20T21:40:57.959+05:30హితైషి.. ధన్యవాదములు. కథ బాగా నచ్చిందా!?

ఎందుక...హితైషి.. ధన్యవాదములు. కథ బాగా నచ్చిందా!?

ఎందుకో.. వ్రాయాలనిపించింది. పత్రికల్లో చూసే అంత ఓపిక లేదు అందుకే ఇలా..
కథని బాగా అర్ధం చేసుకున్నారు. థాంక్ యు!
@కొండలరావు గారు..
"అమ్మ నా మాయదారి మొగుడా! ఎన్ని జిత్తులు ఉన్నాయి నీ దగ్గర! కాబోయే రాజకీయ నాయకుడివి అనిపించావు కదరా.."అనుకుంది పళ్ళు నూరుకుంటూ.
ఈ మాటలు నాకు నవ్వు తెప్పించాయి. ధన్యవాదములు. .వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-73438635900959476152012-05-20T21:37:17.841+05:302012-05-20T21:37:17.841+05:30కాయల నాగేంద్ర గారు..
ఈ కథలో వెంకట్ లాంటి వాళ్ళని చ...కాయల నాగేంద్ర గారు..
ఈ కథలో వెంకట్ లాంటి వాళ్ళని చూసి చూసి.. ఆవేశం ముంచుకొస్తుంది.. అందుకే ఇలా స్పందించాను.
ధన్యవాదములు.
@శ్రీనివాస రావు గారు..కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థ ని రాజకీయం వృత్తిగా తీసుకుని.. వెంకట్ లా ఉండేవారిని చూసి ఈ కథ కాని కథ .
మీ స్పందనకి ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-18059214677270351992012-05-20T21:33:55.758+05:302012-05-20T21:33:55.758+05:30హరి పొదిలి ..గారు
ధన్యవాదములు.మీ స్పందనకి నా సంతోష...హరి పొదిలి ..గారు
ధన్యవాదములు.మీ స్పందనకి నా సంతోషం
@జలతారు వెన్నెల గారు. .:) నిజంగా ఆంధ్రదేశం అంతటా..నాకు ఆదర్శ నాయకులు కనబడుతున్నారు. ఏం చేద్దాం చెప్పండి.!?
అందుకే ఇలా వ్రాసాను..
మీ స్పందనకి ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-37226537341484089922012-05-20T21:30:32.101+05:302012-05-20T21:30:32.101+05:30రాజీ గారు మీ స్పందనకి ధన్యవాదములు.
మన దేశం లో అన్...రాజీ గారు మీ స్పందనకి ధన్యవాదములు.
మన దేశం లో అన్ని పంటలు పుష్కలంగా పండుతాయి. అలాగే రాజకీయమనే పంట కూడా బాగా పండుతుంది..అనారు ఒక కవి.
రాజకీయం అనే ఒక వృత్తిని ఆచరిస్తున్న కొందరిని దృష్టిలో పెట్టుకుని వ్రాసిన కథ ఇది.
నగ్నాక్షరం.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-34961996044593104452012-05-20T15:22:31.188+05:302012-05-20T15:22:31.188+05:30"అమ్మ నా మాయదారి మొగుడా! ఎన్ని జిత్తులు ఉన్నా..."అమ్మ నా మాయదారి మొగుడా! ఎన్ని జిత్తులు ఉన్నాయి నీ దగ్గర! కాబోయే రాజకీయ నాయకుడివి అనిపించావు కదరా.."అనుకుంది పళ్ళు నూరుకుంటూ..:)))))))))))పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-69998730074114998152012-05-20T12:42:31.568+05:302012-05-20T12:42:31.568+05:30ఎంత బాగా వ్రాసారు కథ. ఈ కథ ని పత్రికలకి పంపి ఉంటే ...ఎంత బాగా వ్రాసారు కథ. ఈ కథ ని పత్రికలకి పంపి ఉంటే చాలా బాగుండేది ఎక్కువ మంది చదివి ఉండేవారు.
ఇంత సూటి అయిన సంగతిని కుష్టు వ్యాది కన్నా భయంకరమైన రాజకీయ నాయకుల సోమరితనం డబ్బు,అధికార వ్యామోహాల పట్ల వారు చేసే పనులని సునిశితంగా విమర్శిస్తూ వ్రాసారు. చాలా బాగుంది మేడం. కట్టి లాంటి కథ. మీ ఆలోచనా విదానంకి మనసైన అభినందనలు.హితైషిhttps://www.blogger.com/profile/01045351598565206743noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-33430314517057189812012-05-20T11:06:22.918+05:302012-05-20T11:06:22.918+05:30వనజవనమాలిగారు
ప్రస్తుత రాజకీయాలగురించి సూడో నాయకు...వనజవనమాలిగారు
ప్రస్తుత రాజకీయాలగురించి సూడో నాయకులగురించి చాలా చక్కగా చెప్పారండి
ప్రజలకు ఎంతోకొంత మంచి చేసి ఓట్లు వేయించుకునే పరిస్తితి పోయి డాన్సులు వేసి దప్పులు కొట్టి వోట్లు అడుక్కునే పరిస్తితి మన నాయకులది
బాగా రాసారు కంగ్రాట్స్శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/01342829532366573897noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-3641610907903003032012-05-20T09:21:59.585+05:302012-05-20T09:21:59.585+05:30ఇలా జిమ్మిక్కులు చేసి ప్రజలను మోసం చేసేవాల్లనే ...ఇలా జిమ్మిక్కులు చేసి ప్రజలను మోసం చేసేవాల్లనే 'అవకాశ నాయకులు' అంటారు.ఆమధ్య అన్ని రాజకీయపార్టీలు రోడ్ షోలని, ఓదార్పు యాత్రలని వందలాది మందిని వెంటేసుకుని తిరగడం అలవాటయి పోయింది. వాళ్ళ స్వలాభం కోసం వేలాది మందిని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు. అలాంటివాల్లకి, వారివెంట తిరిగే సోమరిపోతులకి ఈ కథ ఓ లాగుణపాఠం.కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-3985892040473510632012-05-20T04:20:51.992+05:302012-05-20T04:20:51.992+05:30అతనికి మనసాక్షి అన్నది లేదా? ఇది కథా వనజగారు? నిజం...అతనికి మనసాక్షి అన్నది లేదా? ఇది కథా వనజగారు? నిజంగా జరిగిన సంఘటన ఆధారమా?జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-7652227779518992702012-05-20T02:08:40.937+05:302012-05-20T02:08:40.937+05:30pakka suitable to contemporary politician.funny an...pakka suitable to contemporary politician.funny and thought provoking.good.go aheadHari Podilihttps://www.blogger.com/profile/10582213159388561528noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-56298293515184776432012-05-19T22:25:26.888+05:302012-05-19T22:25:26.888+05:30వనజవనమాలి గారూ ..
"ఆదర్శ నాయకుడు" గురించ...వనజవనమాలి గారూ ..
"ఆదర్శ నాయకుడు" గురించి భలే చెప్పారండీ..
మా వూరిలో కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి..
నాయకుల చిత్ర విచిత్ర విన్యాసాలు చూసే అదృష్టం కలుగుతుంది మా వూరివాళ్ళందరికీ ఈ ఎలక్షన్ పుణ్యమా అని :)రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.com