tag:blogger.com,1999:blog-2931092560827431285.post820383755468073333..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: స్నేహ గీతివనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-58048312904145503752013-01-24T17:17:26.022+05:302013-01-24T17:17:26.022+05:30వెంకట రాజారావు లక్కాకుల గారు..మీ స్పందనకి ధన్యవాదమ...వెంకట రాజారావు లక్కాకుల గారు..మీ స్పందనకి ధన్యవాదములు. ప్రకృతికి తెలిసినంతగా స్నేహించడం మనిషి కి ఏం తెలుస్తుంది. మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను.

@భారతి గారు.. స్పందనకు ధన్యవాదములు.

@కష్టేఫలె మాస్టారూ.. ధన్యవాదములు.
వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-46576010121554511882013-01-18T11:47:52.062+05:302013-01-18T11:47:52.062+05:30నిరుపేద అయితే ఏమి ఎవడైతే ఏమి
చదువేమి రానట్టి చవటైత...నిరుపేద అయితే ఏమి ఎవడైతే ఏమి
చదువేమి రానట్టి చవటైతే నేమి
అందాలు చందాలు లేకుంటే ఏమి
నిన్ను కాచినవాడే నిజమైన నేస్తం...

చీకటిలో దారి చూపేది నేస్తం
కళ్ళు తలకెక్కితే దింపేది నేస్తం
మనలోని లోపాలు తెలిపేది నేస్తం
నిజమైన మనిషిగా నిలిపేది స్నేహం

అద్భుతమైన స్నేహగీతిక!
అపురూపమైన స్నేహగీతి అందించినందుకు అభినందనలు వనజ గారు!
మీరన్నట్లు చిరు పలకరింపు చాలు ... పెదవులపై నవ్వులు విరబూయడానికి, అంతరంగమంతా అనురాగభరితం కావడానికి...

భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-72994742811335087142013-01-18T05:23:13.353+05:302013-01-18T05:23:13.353+05:30నిరుపేద అయితే ఏమి ఎవడైతే ఏమి
చదువేమి రానట్టి చవటైత...నిరుపేద అయితే ఏమి ఎవడైతే ఏమి
చదువేమి రానట్టి చవటైతే నేమి
అందాలు చందాలు లేకుంటే ఏమి
నిన్ను కాచినవాడే నిజమైన నేస్తం

నిజం! నిజం!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-5681719880005407392013-01-18T00:00:58.059+05:302013-01-18T00:00:58.059+05:30నిద్దుర లేవంగానే స్నేహ హస్త మందిస్తాడు సూర్యుడు లే...నిద్దుర లేవంగానే స్నేహ హస్త మందిస్తాడు సూర్యుడు లేలేతకిరణాలతో -
పూల మొక్కలు పిలుస్తాయి విచ్చుకొన్న పూల స్నేహ సౌరభంతో -
రాతిరి వేళల చందమామ చల్లని వెన్నెల చల్లుతాడు చెలిమి కోరి-
తుదకు జంతువులు కూడా మాలిమి చేస్తే స్నేహాన్ని వీడవు -
అన్నీ తెలుసను కొనే మనిషేమో అహంకార మలినంతో స్నేహాన్ని కూడా కల్తీ చేస్తాడు .
స్నేహం విలువ ప్రకృతికి తెలిసి నంతగా మనిషికి తెలియడం లేదు మరి . వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.com