tag:blogger.com,1999:blog-2931092560827431285.post839238792895658519..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: అమ్మాయిలకి ..లభించిన స్వేచ్చవనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-25755330668409929992011-10-22T13:04:30.133+05:302011-10-22T13:04:30.133+05:30LET THEM ENJOY IN THEIR OWN WAY..LET THEM ENJOY IN THEIR OWN WAY..chakrihttps://www.blogger.com/profile/14639713656976062393noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-30140355506439175602011-06-16T21:10:26.036+05:302011-06-16T21:10:26.036+05:30శ్రీ రామ్ గారు.. మీ అనుభవాలు తప్పక వ్రాయండి. గృహ హ...శ్రీ రామ్ గారు.. మీ అనుభవాలు తప్పక వ్రాయండి. గృహ హింస చట్టం ని అడ్డు పెట్టుకుని స్త్రీలు.. తోటి స్త్రీలని ఇబ్బంది పెట్టి మానసిక హింసకి గురిచేస్తున్నారు.అవసరమైన చోట్ల కొన్ని చట్టాల సవరణ జరగడం మాట అటుంచి.. వచ్చిన చట్టాలని మిస్ యూజ్ చేస్తున్న వారు ఉన్నారు. భాద పెట్టే వారు, బాధ నేదుర్కుంటున్న వారు అన్న విషయం లో.. జెండర్ తేడా లేదండీ.. తప్పక వ్రాయండి. ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-56282579707520127042011-06-16T20:20:47.053+05:302011-06-16T20:20:47.053+05:30వనజగారు,
మీరు రాసేవన్ని జిల్లా కేంద్రాలలో జరిగే ప్...వనజగారు,
మీరు రాసేవన్ని జిల్లా కేంద్రాలలో జరిగే ప్రేమ విషయాల ఉన్నాయి. ఇక సిటిలో సంగతులు చెప్పనక్కరలేదు. ఒకరోజు మా ఇంటిదగ్గర నేను చేవులారా విన్న సంభాషణ ఎమీటంటే ఒక వివాహిత మహిళ తన భర్తతో " నువ్వు మగవాడివి కాదా? నీకు సిగ్గులేదా? నేను విడాకులు ఇమంట్టుంటే నువ్వు నాతో కలసి జీవిస్తానని ఎలా అంటావు? నీకు మగతనం లేదా? నీకు కావాలంటే పిల్లలని నీతో తీసుకు పో!" అని సెల్ పోన్ లో పెద్దగా అరుస్తూ ఉన్నాది. నా ఇంటి చుట్టూరా వుండేవారు బాగా చదువుకొని తక్కువలో తక్కువ 15 లక్షలు సంవత్సరానికి సంపాదిస్తారు. నేను ఒక మగ వారు పెళ్ళి చేసుకొంటే వచ్చే కష్ట్టాల మీద, చేసుకోకపోతే కలిగే లాభాల మీద ఒక వ్యాసం రాద్దామను కొనుట్టున్నాను. అందులో ఆధారాలుగా గణాంకా వివరాలు కూడా జత చేస్తాను. నేను ఇప్పటికే పలు ఆర్ధికవేత్తల అనాలిసిస్ పెళ్ళి ల మీద చదివి నాదగ్గర పెటుకొన్నాను. మగ వారికి పేళ్లి అంత పెంట వ్యవహారం లేదని నొక్కి వక్కాణిస్తాను. శ్రీజా ని చూడండి మొగుడు మీద ఒక కేసు పెట్టి,పుట్టింటికి పోయి కుచొంది. అదే మగ వారు,తల్లి,ఆడపడచులు ఇటువంటి కేసు దెబ్బలకి పోలిస్ పాలు బడటం, ఊరి వదలి పోవటం జరుగుతున్నాది. అంతలావు వేల కోటిశ్వరుడు,పలుకు బడికలిగిన నానోస్టార్ 50లక్షలు లేక అల్లుడి మీద కేసుపెట్టి అతనిని ఊరు వదలి పోయేలా చేస్తారా? అది వింటేనే ఎంత బలహీనమైన వాదనో మనకు అర్థమౌతుంది. ఇతని లాంటి వారు (మామలు)ఎందరో ఇటువంటి కేసులు మగ వారి మీదపేట్టి నాశనం చేశారు. వారి అమ్మయికి రేండో పెళ్ళి చేసుకొనేది అల్లుడిని బికారిని చేసి ఆడిస్తారు. నా సి కమ్యునిటి మిత్రుడికి ఇలా జరిగింది అతను ఇప్పుడు బతికి ఉన్నాడో లేడొ తెలియదు. అసలికి ఒక్కొక్క కమ్యునిటిలో ఈ గలభా ఒక్కొకవిధంగా ఉంట్టుంది. మీరు స్రీల పేరు తో జనరలైసేషన్ చేసి రాస్తున్నారు కాని ఇది ఒక్కక కమ్యునిటి లో ఒక్కొక్క విధంగా ,అందులో పురుషుడికి ఉన్న ఆర్ధిక బలిమిని ఆధరం గా చేసుకొని పేళ్ళి సమస్యలు ఉంట్టున్నయి.

రానున్న రోజులలో మగ వాడి మనశాంతీ స్రీలను జీవితం లో లేకుండా చేసుకోవటంలో నే ఉంది. కావాలంటే ఆపైన లింక్ లోని కథ చదవండి, ఆ రచయిత స్రీలని ఎంత వేనుక వేసుకొస్తున్నాదో తెలుస్తున్నాది. ఇది ఇప్పటి జేనరేషన్ స్రీల సైకాలజి. నేను పనిచేసే ఆఫిసులో ఇటువంటి స్రీలను చూసి ఈ కథ నాకు కొంచెం కూడా అసహజమని పించలేదు.

SrIRamAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-22099291558768400152011-06-16T06:00:32.737+05:302011-06-16T06:00:32.737+05:30సాటి చదువుకున్న ఉద్యోగం చేస్తున్న వ్యక్తిత్వం ఉన్న...సాటి చదువుకున్న ఉద్యోగం చేస్తున్న వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలే చీదరించుకునేలా ఉండటం ఏవిధంగా అభ్యుదయం, స్వేచ్చ అవుతుంది. స్థూలంగా ఇది చిన్న సమస్యలా కనిపిస్తున్నా ఇందులో చాలా అంశాలున్నాయి. అందంగా లేని అమ్మాయిలు ఆత్మన్యూనతతో అందమైన బాయ్‌ఫ్రెండ్ ఉండటం గొప్పగా భావించి అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరు ఆర్ధిక అవసరాలు తీర్చుకోవటానికయితే , కొందరు సంతృప్తిలేక. ఇలా కారణాలు అనేకం. ఇది కేవలం స్వేచ్చని దుర్వినియోగం చేసుకోవటం అనలేము.ఇలా ఆలోచించే మనుషులు స్వేచ్చ లేని రోజుల్లో కూడా ఉన్నారు.కానీ ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టీ, సినిమాల, సాహిత్య ప్రభావం వలన అదుపుతప్పే అవకాశాలు అందుబాటులోకొచ్చాయి. అందుకే మరింత ఎక్కువమంది ఇలా మారుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయం ఎరిగి పిల్లలని స్నేహితులుగా భావించి వాళ్ళకి తెలియచెప్పాలి.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-36463727668768929032011-06-16T01:24:11.002+05:302011-06-16T01:24:11.002+05:30Read this story
http://ibnlive.in.com/blogs/thech...Read this story

http://ibnlive.in.com/blogs/thechastitybelt/2956/62476/short-story-two-to-tango.htmlAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-60283991823659458472011-06-15T13:57:51.912+05:302011-06-15T13:57:51.912+05:30andaro chaala baaga chepparu, dadapu gata 5yrs nun...andaro chaala baaga chepparu, dadapu gata 5yrs nundi kooda pillalaku naitika viluvalu nerpe guruvulu leru. vontari samsaaraalu ekkuvynai. antaa busy ipoyaaru. pedda chaduvulu chadive vaaru anta reservations dwaarakani, dabbu dwaraa kaani chadivere ekkuva. idi future taraalavariki chaala nashtam kalugachestundi.సమీరhttps://www.blogger.com/profile/01279916406349507213noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-17759331752673601882011-06-15T06:59:45.014+05:302011-06-15T06:59:45.014+05:30భాస్కర్ గారూ.. మీరు చెప్పినది నూటికి.. నూరు శాతం న...భాస్కర్ గారూ.. మీరు చెప్పినది నూటికి.. నూరు శాతం నిజం. ఇక్కడ పిల్లకు మాత్రమే కాదు.. ..పెద్దలకి..తరగతులు.. అవసరం. తల్లిదండ్రులు చెప్పలేని విషయాలని .గురువులు చెప్పలేని విషయాలని.. కౌన్సిలింగ్ ద్వారా.. విద్యార్ధులకి.. అందిచడం కష్ట తరం కాదు. ఉత్తీర్ణతా శాతం మీద చూపే శ్రద్ధ .. నైతిక విలువలు నేర్పించడానికి సమయమే లేదంటున్న చదువుల ఒడిలో.. .పిల్లలకి.. దిశనిర్దేశం చేయడం.. పతనం వైపు అడుగులు వేయకుండా కాపాడుకోవడం కత్తి మీద సాము లాటిది.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-80126652097988130042011-06-15T05:24:23.535+05:302011-06-15T05:24:23.535+05:30ఇలాంటీవి ఇబ్బందులు అన్ని కాలాల్లోనూ ఉండేవి. అయితే ...ఇలాంటీవి ఇబ్బందులు అన్ని కాలాల్లోనూ ఉండేవి. అయితే ఇప్పుడు ఎక్కువ అవ్వటానికి కారణాలు చాలానే ఉన్నాయి. మీడియా, సినిమా, మారుతున్న ఆర్ధిక అవసరాలు, చదువులవల్ల పెళ్ళిళ్ళు చాలా ఆలస్యమవ్వడం వంటివి. ఈ కొందఱివల్ల అందర్నీ సందేహించే భావన పెరిగిపోయింది.

అందుకని స్వేచ్చనివ్వకూడదన్నది పరిష్కారం కాదు. సరైనరీతిలో పిల్లల్ని Educate చెయ్యలేని మన చదువుల వ్యవస్త అలా తగలడింది. మన సమాజమూ, కళాశాలలూ High living standards, morals, value system ని చెప్పించకపోవడంకూడా ఒక కారణం.

నేను ఇలాంటి చర్చనీయాంశాలపై ఇదే కరెక్ట్ అని నిర్ధారించి చెప్పడం కష్టమే... చెప్పిన అభిప్రాయాలు misinterpret అయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి, ఎవరికివారే ఒక క్రమశిక్షనతో జీవించడమే మంచిదేమో అన్నది నా భావన. చిన్నతనంలో పెద్దలు నేర్పేజీవనవిధానంపైనకూడా ఆధారపడుతుంది.Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-90329869006057571952011-06-14T20:27:00.129+05:302011-06-14T20:27:00.129+05:30అజ్ఞాత గార్కి.. తప్పకుండా ..అ కార్యక్రమం చూస్తా...అజ్ఞాత గార్కి.. తప్పకుండా ..అ కార్యక్రమం చూస్తానండీ..

&ప్రవీణ్ శర్మగారు .. మీకు కృతజ్ఞతలు. ఆడ మగ మద్య నీతి విషయం లో.. తేడా.. ఉండకూధు.. ఇరువురు సమానం అనే భావన అందరికి..రావాలనే..నా ఆలోచన. మగవారు తప్పులు చేస్తారు ఆడవారు పోటిపడి చేయండి అని నేను చెప్పడం లేదు మగవారు..ఆడవారు ఇద్దరు.. నీతి నియమం తప్పకూడదు కూడా.. అనే చెపుతున్నాను.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-73283088522618503852011-06-14T19:41:17.799+05:302011-06-14T19:41:17.799+05:30utv bindas channel lo emotional atyachar chudandi,...utv bindas channel lo emotional atyachar chudandi,asalu pelli chesukundamante bhayam vestundiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-18274179814131603142011-06-14T17:54:59.808+05:302011-06-14T17:54:59.808+05:30మగవాడు ఆడదాన్ని మోసం చెయ్యడం ఎంత తప్పో, ఆడది మగవాడ...మగవాడు ఆడదాన్ని మోసం చెయ్యడం ఎంత తప్పో, ఆడది మగవాడ్ని మోసం చెయ్యడం అంతే తప్పు. మగవాడు ఆడదాన్ని మోసం చేస్తే ఆడదానిపై జాలి చూపిస్తారు, మౌన పోరాటం సినిమాలోలాగ. కానీ ఆడది మగవాడ్ని మోసం చేస్తే 'కలికాలం, కలికాలం, ఆడవాళ్ళు బరితెగిస్తున్నారు' అని అనుకుంటారు. ఇక్కడే నీతి విషయంలో ఆడ-మగ తేడా కనిపించడం లేదా?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-82464872934875617502011-06-14T17:25:28.897+05:302011-06-14T17:25:28.897+05:30ప్రవీణ్ శర్మ గారు.. మీరడిగిన ప్రశ్నకి.. సమాధానం.. ...ప్రవీణ్ శర్మ గారు.. మీరడిగిన ప్రశ్నకి.. సమాధానం.. ఈ పోస్ట్ టైటిల్ లోనే ఉంది ..చూడండీ!

రాజేష్.. ధన్యవాదములు.. ఇక్కడే.. చర్చ మొదలెడితే.. బాగుంటుంది.. అని.. నాకు.. ఉంది.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-88872897298742934642011-06-14T16:48:02.412+05:302011-06-14T16:48:02.412+05:30$వనజ గారు
మంచి సమకాలీన అంశాన్ని సృజించారు. ధన్యవ...$వనజ గారు

మంచి సమకాలీన అంశాన్ని సృజించారు. ధన్యవాదాలు. మీరు చెప్పినదాని మీద అర్ధవంతమైన చర్చ జరిగితే బావుటుంది.రాజేష్ జిhttps://www.blogger.com/profile/17278163223888892114noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-61630387050383821132011-06-14T16:33:25.065+05:302011-06-14T16:33:25.065+05:30ఆడవాళ్ళు నిజంగా అంత స్వేచ్ఛగా ఆలోచిస్తున్నారని నేన...ఆడవాళ్ళు నిజంగా అంత స్వేచ్ఛగా ఆలోచిస్తున్నారని నేను అనుకోను. పెద్దవాళ్ళు తిడతారనే భయంతో తమకి నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటామని చెప్పే ధైర్యం లేనివాళ్ళని చూశాను.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com