tag:blogger.com,1999:blog-2931092560827431285.post8848674385393917140..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: నీడ వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-26048422649164914192013-05-03T12:21:09.022+05:302013-05-03T12:21:09.022+05:30Todu-neeDa lo NeeDa kannaa Mrutyuvu neeDa chaalaa ...Todu-neeDa lo NeeDa kannaa Mrutyuvu neeDa chaalaa nayam anna sangatini entha hrudhyamgaa cheppaaru. chaalaa baagundi .

keep writing హితైషిhttps://www.blogger.com/profile/01045351598565206743noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-83838742711739987262013-05-02T12:04:04.771+05:302013-05-02T12:04:04.771+05:30
కాయల నాగేంద్ర గారు .. మీ స్పందనకి ధన్యవాదములు
కాయల నాగేంద్ర గారు .. మీ స్పందనకి ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-10967165656626803962013-05-02T12:03:18.010+05:302013-05-02T12:03:18.010+05:30కొండలరావు గారు ... కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదము...కొండలరావు గారు ... కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-44086083468918803302013-05-02T12:01:37.324+05:302013-05-02T12:01:37.324+05:30ఎగసే అలలు ..కార్తీక్ .. కవిత మీకు నచ్చినందుకు ధన్య...ఎగసే అలలు ..కార్తీక్ .. కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదములు . వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-60271482666619770972013-05-02T12:00:18.046+05:302013-05-02T12:00:18.046+05:30జలతారు వెన్నెల గారు ..ఎన్థ బాగా అర్ధం చెసుకున్నారు...జలతారు వెన్నెల గారు ..ఎన్థ బాగా అర్ధం చెసుకున్నారు. కవిత్వం వ్రాయడం ముఖ్యం కాదు . పాఠకుల స్థాయికి అందటం ముఖ్యం . చక్కగా కవితలో అంశాన్ని క్యాచ్ చేసారు . ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-36664427012614189842013-05-02T11:56:41.166+05:302013-05-02T11:56:41.166+05:30Sharma గారు ఈ నీడ మధ్యలో వచ్చిన నీడ గురించి వ్రా...Sharma గారు ఈ నీడ మధ్యలో వచ్చిన నీడ గురించి వ్రాసిన కవిత ఈ నీడ వదలలేదు అంది మర్రి నీడ కాబట్టే కవిత్వంగా చెప్పాల్సి వచ్చింది :) వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-7235775310368126102013-04-29T19:13:26.438+05:302013-04-29T19:13:26.438+05:30నీడను వివిధ కోణాల్లో విశ్లేసించారు. కవిత నిత్య న...నీడను వివిధ కోణాల్లో విశ్లేసించారు. కవిత నిత్య నూతనంగా ఉంది వనజ గారు! కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-22761012128612380652013-04-29T15:02:58.409+05:302013-04-29T15:02:58.409+05:30నీడ అంటేనే మనది. మన తోడిది కదండీ....:)) అందుకే అలా...నీడ అంటేనే మనది. మన తోడిది కదండీ....:)) అందుకే అలా ఉంటుందది.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-29204375314282585262013-04-29T14:10:13.003+05:302013-04-29T14:10:13.003+05:30"ఎటు చూసినా నీడ నీటి సుడుల మధ్య నీడ
నీడన ఏ ఆల..."ఎటు చూసినా నీడ నీటి సుడుల మధ్య నీడ
నీడన ఏ ఆలోచనా మొక్క మారాకు వెయ్యడే
ఎందుకంత కుంచించు పోతున్నట్లు ఉన్నా
ఆత్మనూన్యత ఊడల్లా విస్తరిస్తుందేమో" ఈ లైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి...నీడలో కూడా ఇంత విషయం ఉందని మీ కవిత నుండె తెలుసుకున్నాను....-:) Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-2449013421204770442013-04-28T18:34:25.594+05:302013-04-28T18:34:25.594+05:30ఈ కవితని సరిగ్గా అర్ధం చేసుకోడానికి కొంచెం కష్టపడ్...ఈ కవితని సరిగ్గా అర్ధం చేసుకోడానికి కొంచెం కష్టపడ్డాను.జీవితంలో "మధ్యలో తోడోచ్చే నీడ", "మృత్యువు నీడ" మీద ఈ కవిత అన్న మాట
వనజగారు కవిత చాలా బాగుందండి.You are so creative...and topics you choose for writing these poems are so unique,and you express yourself so well! జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-3718666120187747412013-04-28T06:58:07.161+05:302013-04-28T06:58:07.161+05:30కడ దాకా తోడుగా ఉండేదే నీడ , అందుకే తోడుని నీడలా వె...

కడ దాకా తోడుగా ఉండేదే నీడ , అందుకే తోడుని నీడలా వెన్నంటి ఉండాలని
మన పెద్దలు " తోడు నీడ "గా ఉండాలని ఆశీర్వదిస్తారు .

నీడను వదిలిపెట్టలేదన్నమాట . బాగుంది .
Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-80855676199948788732013-04-28T06:49:56.046+05:302013-04-28T06:49:56.046+05:30కష్టే ఫలే మాస్టారూ .. నవ్వేసారు ఎందుకో :)
ధన్యవా...కష్టే ఫలే మాస్టారూ .. నవ్వేసారు ఎందుకో :)

ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-47392786605414808002013-04-28T06:48:50.488+05:302013-04-28T06:48:50.488+05:30సా గర్ .. థాంక్ యు భావాన్ని బాగా పట్టేశారు సా గర్ .. థాంక్ యు భావాన్ని బాగా పట్టేశారు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-9074317504086543482013-04-28T04:52:01.680+05:302013-04-28T04:52:01.680+05:30వదులు నన్ను వదులు అంటూ గిజుకుంటున్నా
వెంటాడే నీడ ...వదులు నన్ను వదులు అంటూ గిజుకుంటున్నా
వెంటాడే నీడ వేటాడే నీడ
ఎంత క్రూరమైనది
నన్ను ప్రాణం లేని శిలని చేసింది :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-34336530092406062192013-04-28T00:38:50.615+05:302013-04-28T00:38:50.615+05:30కాస్త స్వేచ్చగా మసలనివ్వదేమిటి
నా పుట్టుకతో వచ్చిం...కాస్త స్వేచ్చగా మసలనివ్వదేమిటి
నా పుట్టుకతో వచ్చిందా ఏమిటి

లిప్త కాలం లోకం నుండి విడుదల చేసి
పదవోన్నతి కల్గిస్తుంది

భావం (కవిత) చాలా బాగుంది .....
Saghttps://www.blogger.com/profile/01761725499658796058noreply@blogger.com