tag:blogger.com,1999:blog-2931092560827431285.post990508112490349249..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: బ్లాగ్ పయనంలో కొన్ని మైలు రాళ్ళు వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-39394486052766492152013-08-11T00:11:25.790+05:302013-08-11T00:11:25.790+05:30మనస్ఫూర్తిగా...మీకు నా శుభాకాంక్షలు..మనస్ఫూర్తిగా...మీకు నా శుభాకాంక్షలు..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-73600028392186221552013-08-10T06:06:37.032+05:302013-08-10T06:06:37.032+05:30Congrats Vanaja Garu..
na peru satyam andi.. nenu...Congrats Vanaja Garu..

na peru satyam andi.. nenu khammam lo untanu.. naa blog lo meeru rendu mudu comments kuda chesaru.. meeku gurthundakapovachulendi.. any way nenu meeru vrasina pratee post ni chaduvuthanu.. ayithe comment raaddam anukuntanu kani time kudarako, work vallo veelu padadu.. but actually 99% nenu rayalanukunna aalochanalu, bhaavale mee ratalalonuu kanipistu untayi.. adi naku chala aanandanistundi.. kakapothe nenu just b.tech complete chesi business start cheyatam valla blogging thaggipoyindi.. anduke kaniisam mee posts chusi happy ga feel avuthanu..

mee aaSeessulu kOruthu
SatyamProfessor. RAOhttps://www.blogger.com/profile/13451363928666046947noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-33111079356842085412013-08-09T22:06:25.960+05:302013-08-09T22:06:25.960+05:30> మీ బ్లాగుకి వీక్షకుల సంఖ్యా క్రమేపీ పెరుగుతుం...> మీ బ్లాగుకి వీక్షకుల సంఖ్యా క్రమేపీ పెరుగుతుందండీ! నిరాశ పడకండి.

తమాషాకి ప్రస్తావించానండీ. పెరగకపోయినా చింతలేదండి.

క. రాముడు చదువును చాలును
నా మనసున కదియె తృప్తి నా వ్రాతలతో
భూమి జనుల మెప్పించుట
సామాన్యము కామి పరమ సత్యం బెపుడున్.

ధన్యవాదాలు.
శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-41533300542087839692013-08-09T21:20:10.653+05:302013-08-09T21:20:10.653+05:30జలతారు వెన్నెల గారు ..బావున్నారా? నాకు ఒక కొరత ఉంద...జలతారు వెన్నెల గారు ..బావున్నారా? నాకు ఒక కొరత ఉందనుకున్నాను తీరిపోయిన్దోచ్! థాంక్ యూ సో మచ్. అవునండీ.. పిల్లకాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ?
ఒక విషయం చెప్పనా! ఈ బ్లాగ్ వ్రాయడంలో మెదడుకి పని కళ్ళకి పని, చేతులకి పని . ఈ రోజు కథ పూర్తి చేయలేకపోయాను Spondylitis మళ్ళీ మొదలయింది. నాకు భుజకీర్తులు అవసరమా అనే ప్రశ్న వేసుకుంటున్నాను. మీ లాంటి వారి వ్యాఖ్యలు చూసినప్పుడు అన్నీ మర్చిపోతాను. :) థాంక్ యూ సో మచ్. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-71640408118634929912013-08-09T21:13:01.704+05:302013-08-09T21:13:01.704+05:30జయ గారు ..మీ ఆత్మీయ స్పందనకి హృదయపూర్వక ధన్యవాదముల...జయ గారు ..మీ ఆత్మీయ స్పందనకి హృదయపూర్వక ధన్యవాదములు . నిఖిల్ తరపున కూడా మరీ మరీ ధన్యవాదములు

Dantuluri Kishor varma గారు థాంక్ యూ సో మచ్ !
@ శశి థాంక్ you సో మచ్
@ శ్యామలీయం గారు ధన్యవాదములు. మీ బ్లాగు కి వీక్షకుల సంఖ్యా క్రమేపీ పెరుగుతుందండీ! నిరాశ పడకండి . ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-71018638977088667752013-08-09T20:40:54.713+05:302013-08-09T20:40:54.713+05:30వనజ గారు, అభినందనలు.ఇలాగే ఎన్నో మంచి టపాలను రాస్తూ...వనజ గారు, అభినందనలు.ఇలాగే ఎన్నో మంచి టపాలను రాస్తూ మమ్మల్నందరినీ అలరిస్తూ,త్వరలో పదిలక్షల వీక్షణలను చేరుకోవాలి మీరు.ఈ పిల్లలంతే నండి అలా చాలెంజెస్ చేస్తూ ఊంటారు, మన గురించి తెలియక...:) జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-70483538218381610402013-08-09T18:23:12.143+05:302013-08-09T18:23:12.143+05:30చాలా సంతోషం వనజగారూ. మీరు త్వరలో ఐదు లక్షలకు చేరు...చాలా సంతోషం వనజగారూ. మీరు త్వరలో ఐదు లక్షలకు చేరుకోవాలని కోరుతున్నాను.

[అన్నట్లు అప్పుడొకరూ ఇప్పుడోకరూ చదివే నా శ్యామలీయం బ్లాగు కూడా ఎట్టకేలకు పడుతూ లేస్తూ ఇరవై వేలకు చేరుకోబోతోంది రెడేళ్ళల్లో.]శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-24647527545611934942013-08-09T15:29:48.825+05:302013-08-09T15:29:48.825+05:30congrats akkacongrats akkaశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-56963640596817199732013-08-08T20:24:57.536+05:302013-08-08T20:24:57.536+05:30Congratulations Vanaja garu!Congratulations Vanaja garu!Dantuluri Kishore Varmahttps://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-58960680431065061362013-08-08T18:46:14.773+05:302013-08-08T18:46:14.773+05:30మీ అబ్బాయిని బీట్ చేసారా. పర్లేదు అమ్మేకదా అన్నాడు...మీ అబ్బాయిని బీట్ చేసారా. పర్లేదు అమ్మేకదా అన్నాడు. ఎంత మంచి తండ్రో! మీకు నేనందిస్తున్న హృదయపూర్వక శుభాభినందనలు మీ అబ్బాయికి అందించండి వనజ గారు:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-72531751989506590342013-08-08T18:45:20.675+05:302013-08-08T18:45:20.675+05:30 చెప్పాలంటే ..మంజు గారు .. అలాగే ..అలాగే !!
:) మీ... చెప్పాలంటే ..మంజు గారు .. అలాగే ..అలాగే !!
:) మీ వ్యాఖ్యకి మరీ మరీ ధన్యవాదములు

@ నాగ రాణి గారు .. ధన్యవాదములు

puranapanda phani గారు ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-43782234264155608442013-08-08T17:02:18.136+05:302013-08-08T17:02:18.136+05:30congratscongratsAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-82585053468008781432013-08-08T15:46:43.536+05:302013-08-08T15:46:43.536+05:30congratulations vanaja garu,ilaage munduku sagandi...congratulations vanaja garu,ilaage munduku sagandi.ranivanihttps://www.blogger.com/profile/09836750726297005306noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-37258660545258682262013-08-08T14:17:17.145+05:302013-08-08T14:17:17.145+05:30మొదటి టపానే చాలా బావుంది అందుకే మరి రెండు లక్షలకు ...మొదటి టపానే చాలా బావుంది అందుకే మరి రెండు లక్షలకు చేరారు వీక్షకులు....మనలో మన మాట వనజ గారు....నాకు కాస్త సాయం చేయరాదు మీ వీక్షకులను నా వైపు పంపి కనీసం ఓ లక్షకైనా చేరతానేమో....ఎవరికీ చెప్పకండి మరి నేను అడిగానని...మనఃపూర్వక అభినందనలు....మరిన్ని మెయిలు రాళ్ళు చేరుకోవాలని కోరుకుంటూ చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-21521636778358098942013-08-08T10:13:47.584+05:302013-08-08T10:13:47.584+05:30cb rao గారు ధన్యవాదములు
@suryaprakash apkari గారు...cb rao గారు ధన్యవాదములు
@suryaprakash apkari గారు ధన్యవాదములు
@ జిలేబీ గారు బహూత్ షుక్రియా.
@బులుసు సుబ్రహ్మణ్యంగారు ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-39193882123172058842013-08-08T10:13:45.660+05:302013-08-08T10:13:45.660+05:30బ్లాగు మొదలుపెట్టినపుడే బాగా వ్రాశానని మీరే ఒప్పుక...బ్లాగు మొదలుపెట్టినపుడే బాగా వ్రాశానని మీరే ఒప్పుకున్న తర్వాత నేను తప్పుకోవలసిన అవసరం లేకుండా చేసిన మీకు , నా శుభాబివందనలు .Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-51264649854123650042013-08-08T10:10:39.386+05:302013-08-08T10:10:39.386+05:30మాలా గారు ధన్యావాదములు
@ kn మూర్తి గారు థాంక్స్ అ...మాలా గారు ధన్యావాదములు
@ kn మూర్తి గారు థాంక్స్ అండీ
@ పల్లా కొండలరావు గారు ధన్యవాదములు
@రాజ్ గారు ధన్యవాదములు
@ పద్మార్పిత గారు థాంక్ యు సో మచ్ వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-35747991952857497052013-08-08T09:41:26.813+05:302013-08-08T09:41:26.813+05:30రెండు లక్షల వీక్షకులా, ౬౮౨ టపాలా! మిమ్మల్ని మెచ్చు...రెండు లక్షల వీక్షకులా, ౬౮౨ టపాలా! మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. హృదయ పూర్వక అభినందనలు. శుభాకాంక్షలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-49764041315059118532013-08-08T09:11:27.479+05:302013-08-08T09:11:27.479+05:30వనజ వనమాలీ గారు,
"బ్లాగ్ వ్రాయడం మొదలు పెట్ట...
వనజ వనమాలీ గారు,

"బ్లాగ్ వ్రాయడం మొదలు పెట్టినప్పుడే బాగానే రాసారు" ఒప్పేసు కుంటున్నా!

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-61664363677649428222013-08-08T07:36:38.112+05:302013-08-08T07:36:38.112+05:30ఓహ్! రెండు లక్షల వీక్షణలే!భలే!ఓహ్! రెండు లక్షల వీక్షణలే!భలే!Anonymoushttps://www.blogger.com/profile/05197812131026894592noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-22854948282130337262013-08-08T00:01:16.753+05:302013-08-08T00:01:16.753+05:30అభినందనలు.అభినందనలు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-58132634048858791552013-08-07T23:53:53.311+05:302013-08-07T23:53:53.311+05:30హృదయపూర్వక అభినందనలు.హృదయపూర్వక అభినందనలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-19473133512840322932013-08-07T22:56:55.534+05:302013-08-07T22:56:55.534+05:30మీకు అభినందనలు..
మీకు అభినందనలు..
Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-55136800357471429542013-08-07T22:13:59.844+05:302013-08-07T22:13:59.844+05:30congratulations vanaja garu.congratulations vanaja garu.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-55317347945701134842013-08-07T22:02:49.872+05:302013-08-07T22:02:49.872+05:30congrats madamcongrats madamknmurthyhttps://www.blogger.com/profile/02477963202262921542noreply@blogger.com