రావోయి చందమామ చిత్రంలో "స్వప్న వేణువేదో సంగీతమాలపించే " పాటకి ముందు ఆ చిత్రంలో ఒక సూపర్బ్ మ్యూజిక్ బిట్ ఉంది . ఆ బిట్ అంటే నాకు చాలా ..చాలా ఇష్టం . ఆ ఇష్టంతో వెబ్ అంతా గాలించాను . ఆ బిట్ ని ఆడియోలో జతపరచలేదు అందుకే ఎంత ప్రయత్నించినా లభ్యం కాలేదు కనుక నా లాంటి సంగీత ప్రేమికుల కోసం నేనే కొంత శ్రమించి,శ్రద్ధ తీసుకుని ఈ వీడియో చేసాను . నా ప్రయత్నం ఎలా ఉందొ చూసి చెప్పండి ... అదివరకు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ తో చర్చించాను కదా ! అందరూ అప్పుడు సాంగ్ లింక్ ఇచ్చారు కదా ! కానీ నేను అడిగిన బిట్ ఇది . ఎలాగోలా నేనే సాధించానొచ్ ! :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి