ఈ అడవి పూవందం చూడండీ !
అచ్చు మన గోగు పువ్వు లా గా ఉంది కానీ గోగు పువ్వు మాత్రం కాదు . బ్రెజిల్ లో బొటానిక్ గార్డెన్లో ఉంది . అలాగే అక్కడక్కడా ఆఫ్రికా అడవుల్లో కనబడుతుందని చదివాను . గూగుల్ సెర్చింగ్ లో ఈ అందం ఆకర్షించి వివరాల కోసం ప్రయత్నిస్తే చాలా కష్టం మీద వివరాలు దొరికాయి. ఆ వివరాలు చిత్రం క్రింద పొందుపరిచాను. .. చూడండి .

Turnera subulata Sm.
Common name
English: White buttercup
Classification
Characteristics
Climate: tropical
Habit: herb
Flower colour: yellow
Flower: Botanical Garden, Brasilia, DF, Brazil; 3/2012 © (కాపీ రైట్ ఉన్న చిత్రం ఇది )
Pinterest సౌజన్యంతో .. ఈ చిత్రం.
Pinterest సౌజన్యంతో .. ఈ చిత్రం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి