“ఈస్తటిక్ సెన్స్” చేతిలోకి తీసుకున్నాను. Pre Order పంపిన వారికి 24 మందికి స్వయంగా DTDC ద్వారా కొరియర్ చేసాను. ఉత్సాహంగా వుంది. ఆవిష్కరణ జరగకుండానే.. Order పెట్టిన వారికి పుస్తకాలు పంపడం.
29 వరకూ ఈ పని చేయగలను. 30 th న USA లో అట్లాంటా కి ప్రయాణం.t
ప్రధమ పాఠకురాలు “అత్తమ్మ” 😍🙏
ఈస్తటిక్ సెన్స్ (అముద్రిత కథలు మరికొన్ని)
పేజీలు : 232
వెల: Rs/240
logili.com మరియు హైదరాబాద్ ‘నవోదయ’ లో లభ్యం
#AstheticSense #వనజతాతినేని #vanajatatineni
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి