మిత్రులకు నమస్కారం 🙏
#ఈస్తటిక్_సెన్స్ #వనజతాతినేని
కథా సంపుటిలోని కథ “చెరగని గీత”
వినిపించే కథలు ఆడియో ఛానల్ లో వెంపటి కామేశ్వరరావు గారు వినిపించారు. మీరు కూడా వినండి స్పందించండి..
https://youtu.be/idJMJ4lOqVs
..."మతమన్నది నా కంటికి మసకైతే
మతమన్నది నీ మనసుకు మబ్బయితే
మతం వద్దు గితం వద్దు
మాయా మర్మం వద్దు..."
మనుషులు తోటి వారి మధ్యగీసుకున్న గీతలు చాలా బలమైనవి. క్రూరమైనవి. కులాలు,మతాలు,వర్ణాలు,దేశాలు ఏవైనా వాటిని చెరపడానికి కొన్ని తరాలు, వారి హృదయాలు కూ డా అవసరమవుతాయి. ఈ లోగా గాయపడే హృదయాలెన్నో!
.. శ్రీమతి వనజ తాతినేని కథ .. చెరగనిగీత .. తప్పక విని ఆదరిస్తారు కదూ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి