28, జూన్ 2024, శుక్రవారం

గొల్ల పిల్ల

పాలు అమ్మే ఒక గొల్ల వనితపై కథానాయకుడు ఆకర్షితుడవుతాడు. అతని బారినుండి తనను తాను కాపాడుకోవడానికి రూపొందించబడిన ఉపాయం ఎంత సహజంగా వుంటుందో కథ వివరిస్తుంది. కథ వినండీ..
 

 

కామెంట్‌లు లేవు: