మనుషులు డేగ ను పెంచుతారు. వేటకు వొదులుతారు. వేట సహజత్వాన్ని కోల్ఫోయి మానవ క్రౌర్యాన్ని అద్దుకుంటే ఎలా వుంటుంది?ఆ పైశాచిక ఆనందాన్ని మనుషులు
ఎలా ఆస్వాదిస్తారు ? అన్నది ఈ కథలో కనబడుతుంది. అరుదైన కథ తప్పక వినండీ.
డేగ - పెర్ హాల్ స్ట్రోమ్ మూల రచన, స్వీడన్ రచయిత.
అనువాదం: పురిపండా అప్పలస్వామి .
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి