తానా-చైతన్య స్రవంతి - తెలుగు వైభవం.
కృష్ణాతీరంలో.. డిసెంబర్ 19 న జరిగిన.. ఓ.. కార్యక్రమం గురించి మీ.. అందరితో.. పంచుకోవాలనే .. ఈ.. చిన్ని ప్రయత్నం .
మాతృ దేశాన్ని వీడిన మన సహోదరులు మాతృ బాషపై మమకారంతోను..మన ప్రాచీన జానపద కళారూపాలను.. ఈ తరం కి.. గుర్తు చేయడానికిని తానా-చైతన్య స్రవంతి - తెలుగు వైభవం పేరిట విజయవాడ పట్టణంలో.. . అత్యంత పేరెన్నికగన్న కళారూపాల ప్రదర్శన లను ఏర్పాటు చేసారు.
అంతకు ముందుగానే 18 -25 వయస్సు మద్య ఉన్నవారికి.. వచన కవితలపోటిని.. నిర్వహించారు. ఆ.. పోటీలను మా.. సంస్థ ఎక్సరే (సాహిత్య,సాంస్కృతిక.సేవా సంస్థ ) నిర్వహించడం జరిగింది.
ముగ్గురు న్యాయనిర్ణేతలతో..కూడిన బృందం.. విజయవాడ పరిసర ప్రాంతాలలోని కవులు.. పాల్గొని సభని పరిపుష్టం చేయడం ఒక వంతు అయితే.. ఆ పోటీలలో.. పాల్గొన్న యువ కవులు గురించి చెప్పడం.. చాలా అవసరం. కవిత్వం అంటే.. అదేదో అర్ధం కాని బాష అనుకునే వారు ఎవరు లేరు ఇప్పుడు.. ప్రతి ఒక్కరు కవిత్వంని ఆస్వాధించేవారే! పద్యం నుండి.. వచన కవిత్వంగా.. రూపాంతరం చెందిన.. 70 వ ధశక ప్రారంభం నుండి.. వచన కవిత్వానికి వేదికగా.. ఎక్సరే.. పత్రిక ఉండేది.
అమలాపురం నుండి మద్రాస్ వెళ్లి.. మళ్లీ .. విజయవాడ.. వచ్చి.. ఇక్కడే స్థిరపడిన.. ఎక్సరే.. సంస్థ.. గత పదమూడు ఏళ్ళుగా .. సాహితీ.. కార్యక్రమాలు.. నిర్వహిస్తుంది.అందులో.. ముఖ్యమైనది... నెల నెల వెన్నెల.. కార్యక్రమం. గత పదనూడు ఏళ్ళుగా.. ఎంతో మంది కవులను.. తీర్దిదిడ్డింది.. ప్రతి నెల.. మొదటి ఆదివారం ఈ.. కార్యక్రమమని.. నేనే.. నిర్వహిస్తాను.
ఇంతకి.. నేను.. చెప్పొచ్చేది ఏమిటంటే మాతృ బాషపై.. మమకారం తగ్గుతుంది అని భయపడుతున్న ఈ..రోజుల్లో.. యువత బాషపై.. తమకి ఎలాటి పట్టు ఉందో.. వాళ్ళ కవిత్వం ద్వారా.. నిరూపించారు. పైగా.. వాళ్ళు.. ఇంగ్లీష్ మాద్యమం ద్వారా విద్యని.. అవలంబిస్తున్నవారే ! తెలుగు వెలుగు మన నుండి దూరం చేయడం .. ఎవరికి సాద్యం కాదు అని నా.. అభిప్రాయం.
తానా.. నిర్వహిస్తున్న వచన పోటీలు.. అనగానే .. దూర ప్రాంతాలైన పలమనేరు, కోట, వెంకటగిరి, మంచిర్యాల మొదలగు.. ప్రాతాలనుంది యువ కవులు.. పాల్గొని.. బహుమతులు.. పొందారు.. వారు.. వ్రాసిన మంచి కవితలు.. సామాజిక వర్తమాన ఆర్ధిక ,రాజకీయ దృక్పోణంలో.. మేలేన్నికగన్నవి.. నేను.. చాలా సంతోషపడ్డాను.. యువత.. చాలా.. ముందుకు దూసుకేళ్ళుతుంది. ఎటు తిరిగి వారిని .. సరియిన ట్రాక్ పైకి.. మళ్ళించాలి.. సాహిత్యంని వారికి రుచి చూపించాలి. పాఠ్య అంశాలలో .. చదువుకుని తెలుగుని వదిలేయడం కాదు.. జీవనవిధానంలో.. మాతృ బాషకి.. తగిన గౌరవమని ఇస్తూ.. ముందు తరాలకి.. మన బాషని.. మన ప్రాచీన కళల్ని.. వారసత్వ సంపదగా.. అందించాలనే ప్రయత్నంతో.. తానా నిర్వహించిన ఈ..పోటీలు.. చాలా.. స్పూర్తికరం.. తానా చైతన్య స్రవంతికి మనఃపూర్వక ధన్యవాదాలు.
అప్పటి కళారూపాల ప్రదర్శన చూసి.. అందరు.. మురిసిపోయారు .. డిసెంబర్ 24 -25.. తేదీలలో.. జరిగిన ఈ కార్యక్రమాలు.. విజయవాడ . పట్టణంలో.. ప్రజలకి.. 20 ఏళ్ళ క్రితం సంక్రాంతికి.. పుట్టిన ఊర్లికేల్లి . .. గడిపినట్లు ఉంది.. ఇలాటి తెలుగు వైభవాలు.. నిత్యం జరగాలని కోరుకోవడం అత్యాశ అవుతుందేమో.. కానీ.. ఆర్నెల్లకి ఒకసారి అయినా జరగాలని కోరుకుందాం.
చివరగా.. ఒక మాట.. ఎక్సరే.. అని ఇంగ్లీష్ పేరు పెట్టారు.. మీ.. సంస్థ పేరు.. అని అడుగుతుంటారు. కోట్ల గుండెల్లో.. రగిలే జ్వాలలను.. చిత్రీకరించి.. హృదయం అనే.. డార్క్ రూంలో డెవలప్ చేసి.. సమాజం ఆల్బంలో.. ప్రదర్శించడమే.. ఎక్సరే.. పని.. ఆ.. పని.. చేసే యజ్ఞంలో.. మా..సంస్థ.. నడుస్తుంది.. అదన్నమాట ఎక్సరే కి అర్ధం... ప్రపంచమొక పద్మవ్యూహం .. కవిత్వమొక తీరని దాహం .. శ్రీ..శ్రీ.. సాక్షిగా.. కవితా ప్రక్రియలో.. ఆంద్రుల నాడిని,ఒరవడిని.. చాటి చెప్పడమే పనిగా.. ఈ.. బ్లాగుల.. పరికింత.. నా.. పులకింత.
బ్లాగు లోకంలో.. నవ కవిత్వం విల్లివిరియాలని.. ఆకాంక్ష. యే రకమైన సాహిత్య ప్రక్రియ అయినా.. అందరిని అలరింపజేసి మన మూలాలను మరువకూడదనే ..అభిలాష .
సామాన్య చదువరిగా నేను కోరుకోవడంలో.. తప్పు ఉందంటారా!

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి