మా..ఇంటి దీపం..నా కంటి వెలుగు.. లైటింగ్ & ఎలైటింగ్..తాతినేని ఫ్యామిలీ..
నిఖిల్ చంద్ర తాతినేని.
విద్యార్ధి..యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి (అ . సం .రా )
అమ్మ మనసులోని.. ప్రేమకి..రెట్టింపు.. ప్రేమని.. ఇచ్చే.. నా..కలల దీపమా!వాస్తవ రూపమా!!
నిండు నూరేళ్ళు.. ఆయురారోగ్యములతో .. సుఖ సతోషంలతో..విద్యావివేక సంపన్నుడవై.. యశస్విభవ వై..చల్లగా.. వర్ధిల్లాలని..ఆశిస్తూ..భగవత్ కృప కటాక్షంతో..
నీ.. మాతృ దేశంకి..వన్నె తెచ్చే.. తేజమై..ఎదగాలని..ఆకాంక్షిస్తూ..
ప్రేమతో.. దీవెనలతో.. మీ.. అమ్మ.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి