10, ఆగస్టు 2018, శుక్రవారం

కుడ్య కళ

రెండు రోజుల క్రితం శ్రీశైలం వెళ్లాను . స్వామీ దర్శనం తో పాటు  మళ్ళీ మళ్ళీ చాలా చూసాను. గతంలో చూసినవే. అందులో శివాజీ స్పూర్తి కేంద్రంతో పాటు .. ప్రత్యేకంగా దేవాలయం చుట్టూ ఉన్న ప్రాకారాలపై ఉన్న శిల్ప కళని చూసి తీరాల్సిందే. ఆ కుడ్య కళలో చరిత్ర కనబడుతుంది . చాలా ఫొటోస్ తీశాను. అందులో మచ్చుకు కొన్ని ... మిగతావన్నీ వీడియో చేసి చూపిస్తాను .



















3 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

శ్రీశైలం వెళ్ళాను కానీ ఇంత పరిశీలనగా చూడలేదు సుమా !
బాగున్నాయి ఫోటోస్ !

Zilebi చెప్పారు...


Last but one చిత్రానికి అర్థ మే మి టి ?


జిలేబి

Padmapadmapv చెప్పారు...

Pics..bhagunai..mam.