28, నవంబర్ 2010, ఆదివారం

కాలానికి కళ్ళెం వేయజాలం కనుక..




మనుషులు  వారి వారి మాటలతో  చేతలతో, 
 చూపులతో ,  ప్రవర్తనతో ఇతరులని బాధిస్తారు వేధిస్తారు. 
 కానీ.. అదే మనుషులు సృష్టించిన సాహిత్యం, సంగీతం తోటి మనుషుల మనసులని  సేదతీరుస్తాయి. 
ఎంత వైచిత్ర్యం.

 అందుకు సాక్షీభూతం   కాలమే కదా! 
అందుకే .. కాలానికి కళ్ళెం వేయజాలం  కనుక కాల చట్రంలో బంధించుకుని  అయినా 
కాలంతో ఆహ్లాదంగా పరుగెడదాం.  

కామెంట్‌లు లేవు: