పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం ... ....
అలసి సొలసిన మనసులని సేదతీర్చే సంగీతంతో సాహిత్యం జతకూడితే ... ఎంతో ఆహ్లాదం కదా !
అందుకే "నా గీత మాల ఆమనీ " పాటల పరిచయ కార్యక్రమం "విహంగ " మై మీ మదిని తాకాలని ఓ .. ప్రయత్నం
"నా గీత మాల ఆమనీ ! " ని ఈ లింక్ లో చూసేయండి

3 కామెంట్‌లు:
పాత సినిమాల్లోని పాటలు గాని , భావం కాని సందర్భోచితంగా వుండేవి , సమాజాన్ని ముందుకు నడిపించుతూ , ప్రగతి పధం వైపు నడిపించేవి . ఈ రోజు పాటలు ఏది చూసినా ఆ ' అభావం ' తప్ప మరేదీ ( చాలా సినిమాల్లో ) కనపడటం లేదు .
పాట వినిపించటమే కాకుండా , వీడియో కూడా చూపించినందుకు కృతజ్ఞతలు .
Very interesting .....thank you.
చాల మంచిపాటతో చక్కటి శీర్షికను ప్రారంభించారు. అభినందనలు వనజగారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి