చిన్ని బంగారం.. !!
ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..
చైతన్యవంతమైన జీవన గమనం తో..
స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ..
సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో
యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..
మనసారా దీవిస్తూ..
భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ...
హృదయపూర్వక శుభాకాంక్షలు ..
నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..
"ఎక్కడ నీవున్నా-నా ఆశలు నీవన్నా
నీతో నీడల్లే నా ప్రాణం ఉందన్నా
నీవు ఇంతకు ఇంతై - అంతకు అంతై ఎదగర ఓ..కన్నా" ప్రేమతో ... "అమ్మ"
2 కామెంట్లు:
దీర్ఘాయుష్మాన్‌భవ.శీఘ్రమే సుపుత్రా ప్రాప్తిరస్తు.
కాస్త ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి