అమ్మ అడుగుజాడలలో అబ్బాయి . సంతోషమే కదండీ ! మా అబ్బాయి ... "నిఖిల్ " ఒక బ్లాగ్ వ్రాసుకుంటున్నాడు. ఆ బ్లాగ్ పేరు : ORACLE IN MEMORY.....
ఇదిగోండి ... ఈలింక్ లో ... ఆ బ్లాగ్ .
ఈ బ్లాగ్ ని సందర్శించండి. మీ విలువైన సూచనలు,అభిప్రాయాలని .. "నిఖిల్ " కి అందించగలరు.
హృదయపూర్వక అభినందనలు ... చిన్నీ బంగారం.
"మనస్సాకాశంలో భావాలు పక్షుల్లా ఎగిరిపోతుంటాయి
ఈలింక్ లో
ఇదిగోండి ... ఈలింక్ లో ... ఆ బ్లాగ్ .
ఈ బ్లాగ్ ని సందర్శించండి. మీ విలువైన సూచనలు,అభిప్రాయాలని .. "నిఖిల్ " కి అందించగలరు.
హృదయపూర్వక అభినందనలు ... చిన్నీ బంగారం.
"మనస్సాకాశంలో భావాలు పక్షుల్లా ఎగిరిపోతుంటాయి
ఆలోచనలటెడారిలో వాక్యం ఎండమావిలా తోస్తుంది
ఎప్పుడో ఒకప్పుడు ... ఆలోచనలకి అక్షరాలలో
ఒక రూపం ఏర్పడుతుంది
ఎంతెత్తుకి ఎదిగినా గుమ్మంలోనుంచి
తలొంచి లోనికి రమ్మంటుంది అక్షర కుటీరం"
ఈ అక్షర కుటీరంలో ... నీ ఆలోచనలన్నీ పరిఢవిల్లి ఫలవంతం కావాలని మనసారా దీవిస్తూ ... ప్రేమతో ... "అమ్మ"
ఈలింక్ లో
2 కామెంట్లు:
పుత్రోత్సాహం :) ఆనందం
హమ్మయ్య ! వనజ వనమాలి గారు మళ్ళీ బ్లాగు 'కిటికీలు' తెరిచారు :౦
జిలేబి
కామెంట్‌ను పోస్ట్ చేయండి