31, అక్టోబర్ 2013, గురువారం

క్రొత్త నీటిని కలుపుకునే "సంస్కారం" సారంగ లో

మనషులు సమస్యలలో ఉన్నప్పుడుఆ సమస్యలు తీరక ఏదో ఒక రూపంలో దేవుడు వచ్చి తమని  ఆదుకుంటాడనే  నమ్మకంతో ఉంటారు . తాము ఆ సమస్యలలో నుండి బయటపడలేనప్పుడు ఇంకొక దేవుడు ఆదుకుంటాడనే భ్రమలో మతం మారి అక్కడ నమ్మకం పెంచుకుంటారు తప్ప అది మనుషుల బలహీనత అని . ఆ బలహీనత ఆధారం చేసుకుని   మతమార్పిడి జరుగుతుందని ఒప్పుకోవడానికి ఇష్టపడరు.  అయితే కొద్ది గొప్పో సేవా భావం కలవారు దైవం పట్ల నమ్మకం కలవారు బలహీనులకి ఎంతోకొంత అండ ఉండి వారికి మంచి చేయాలని పాటుపడతారు అలాంటి  రెండో రకం కి చెందిన మనిషి కావడంతో .. మా వూరిలో ఫాస్టర్ గారిని అందరూ గౌరవించేవారు. కొత్త మతం పుచ్చుకున్న వారిని వ్యతిరేకిన్చినవారే    ఏ నీరు  ఆ నీరెంట నడవకుండా  పాత నీరులో కొత్తనీరు నిశ్శబ్దంగా కలసిపారుతుందని గ్రహించక తప్పలేదు. 

ఈ కొత్త నీరు పాత నీటిలో... ఎలా కలసిపోతుందో...  మత స్వేచ్చ కి అర్ధం ఏమిటో ... చెప్పాలని ప్రయత్నించిన కథ 

"సంస్కారం"  సారంగ లో ఈ వారం 

చదివి మీ అమూల్యమైన స్పందన అందిస్తారని ఆశిస్తూ..  

అన్నట్టు  ఇది నా "యాబై"  వ కథ.  

2 వ్యాఖ్యలు:

శశి కళ చెప్పారు...

congrats akka.comment saranga lo peduthanu

laila silu చెప్పారు...

‘very good website’
ayurbless team
visit my ayurveda free treatment website: http://ayurbless.blogspot.in