15, అక్టోబర్ 2013, మంగళవారం

ఫీలింగ్స్....

కవిలోని భావుకత్వాన్ని. గళం లోని మాధుర్యాన్ని , ప్రవర్తనలోని సున్నితత్వాన్ని
మాటలో చురుకుదనాన్ని, కల్మషంలేని నవ్వులని
నడకలో ఠీవిని, స్వార్ధంలేని ప్రేమలని
స్నేహ గుణంలో ఉన్న స్వచ్చతని
ఏ మాత్రం సంకోచం లేకుండా ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది
వ్యక్తులని కాదు గుణాలని ప్రేమించాలనిపిస్తుంది
అందుకనేమో .. మనకి ఇష్టమైన జాబితాలో ఎంతోమంది చేర్చ బడుతూనే ఉంటారు



3 కామెంట్‌లు:

Meraj Fathima చెప్పారు...

వనజా..చాలామంది అక్కర లేదు మంచి స్నేహితులు కొందరున్నా చాలు.(మీ లాంటి నెచ్చలి )

శశి కళ చెప్పారు...

super akka

నాగరాజ్ చెప్పారు...

వ్యక్తులను కాదు, గుణాలను ప్రేమించాలనిపిస్తుంది... చాలా బాగా చెప్పారు.