24, నవంబర్ 2014, సోమవారం

A Mother Wish
చిన్ని..! బంగారం.. !!  

ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..

చైతన్యవంతమైన జీవన గమనం తో.. 
స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ.. 
సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో 
యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..
మనసారా దీవిస్తూ.. 

భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ... 
హృదయపూర్వక శుభాకాంక్షలు .. ప్రేమతో  "అమ్మ "


1 వ్యాఖ్య:

Kondala Rao Palla చెప్పారు...

నిఖిల్ కు 27వ జన్మదిన శుభాకాంక్షలు. జీవితంలో మరిన్ని విజయాలు సాధించి ఇతరులకు స్పూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను.