18, అక్టోబర్ 2015, ఆదివారం

సారంగ లో నాకథ

 మిత్రులారా ! సారంగలో నా కథ .. పిడికిట్లో పూలు   ఈ లింక్ లో చదివి మీ అభిప్రాయం చెపుతారు కదూ !1 వ్యాఖ్య:

చందు తులసి చెప్పారు...

వనజ మేడమ్ ...
ఈ కథ ప్రతి వర్కింగ్ ఉమెన్ చదవాల్సిన కథ.
మామూలుగా బాధలు ఏకరవు పెట్టకుండా....
ప్రతిఘటించడాన్ని ఎఫెక్టివ్ గా చెప్పారు.
అలాగే పిడికిట్లో పూలు కథ ....పేరు పొయెటిక్ గా బాగుంది.