నీవుంటే వేరే కనులెందుకు ... ఈ పాట బాలు పాడిన పాట. బాపు దర్శకత్వం వహించిన చిత్రం. ఆ చిత్రంలో పాటలన్నీ బాగుంటాయని వేరే చెప్పనక్కరలేదు కదా!
బాల్య స్నేహం అంటే ఏమిటో చెప్పే ఎగరేసిన గాలి పటాలు పాటని ఎవరైనా మర్చిపోగలరా? ఆ పాటని ఇక్కడ వినేయండి..
స్నేహితులంటే ..ఎవరైనా కావచ్చు కదా! స్నేహం చిత్రం లో ఈ పాట వింటే.. ఓ..ప్రియమైన స్నేహితురాలికోసం ఓ..పాట పాడితే ఇలా ఉంటుంది. నీవుంటే వేరే కనులెందుకని నీ కంటే వేరే బ్రతుకెందుకని ....
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టమైన పాట
పాట సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
సంగీతం;కే.వి.మహదేవన్
నీవుంటే వేరే కనులెందుకు
నీకంటే వేరే బ్రతుకెందుకు
నీ బాట లోని అడుగులు నావే
నా పాట లోని మాటలు నీవే
నీవుంటే వేరే కనులెందుకు
నీకంటే వేరే బ్రతుకెందుకు
నీ బాట లోని అడుగులు నావే
నా పాట లోని మాటలు నీవే
నా ముందుగా నీవుంటే తొలిపొద్దు
నువ్వు చెంతగా లేకుంటే చీకటి (2 )
నీ చేయి తాకితే తీయని వెన్నెల
చేయి తాకితే తీయని వెన్నెల
అలికిడి వింటేనే తొలకరి జల్లు
నీవుంటే వేరే కనులెందుకు
నీకంటే వేరే బ్రతుకెందుకు
నిన్న రాతిరి ఓ..కల వచ్చింది
ఆ కలలో ఒక దేవత,... దిగివచ్చింది (2 )
చందమామ కావాలా....
ఇంద్రధనువు కావాలా....
అమ్మ నవ్వు చూడాలా..
అక్క ఎదురు రావాలా ....
చంద మా ...మ కా ..వా ..లా ....
ఇంద్రధనువు కావాలా....
అమ్మ నవ్వు చూడాలా..
అక్క ఎదురు రా..వా..లా..
అంటూ అడిగింది.. దేవత అడిగింది..
అప్పుడు నేనేమన్నానో తెలుసా...
..వేరే కనులెందు కని.. నీ కంటే వేరే బ్రతుకెందుకని
ల ల ..హు..హు ..ల ల ల
ల ల ల ..ల ల
లలల ..ల ల ..ఆహాహ
ల ల ల .. ఊహు ..ల ల ల..
ఇదే పాటని విషాదంలో వినండి..
7 కామెంట్లు:
చాలా మంచి అందమయిన పాట...నాకిష్టమయినది..!!
థాంక్యూ వనజ గారూ :-)
మంచి పాటని అందించారు..
అభినందనలు మీకు, మీ అభిరుచికి..
@శ్రీ
"ఎగరేసిన గాలిపటాలు" పాట ఇప్పుడే వింటున్నానండీ చాలా బాగుంది అందమైన బాల్యాన్ని తలచుకుంటూ..
my favourite song too...thnx 4 sharing
seeta gaaru
@ Sree gaaru..
@Rajee gaaru
@mhsgreamspet Ramakrishna gaaru..
పాట నచ్చినందుకు అందరికి ధన్యవాదములు.
రాజీ గారు.. ఎగరేసిన గాలి పటాలు పాట ఆరుద్ర గారు వ్రాశారు. చాలా బావుంది కదూ!
రామకృష్ణ గారు..పాటల ఎంపికలో అభిరుచిలో .. మీ టేస్ట్ .. ఎప్పుడూ.. బావుంటుంది.:) ధన్యవాదములు అండీ!
మీ బ్లాగ్ లో నున్న విడ్జెట్ బొమ్మలు చూసి స్పూర్తి తో నా బ్లాగులో కూడా వాటిని తగిలించాను... కాని పాట విందామని ప్లే బటన్ నిక్కితే ఈ విడ్జెత్ బ్లాగ్ ఓపెన్ అవుతోంది.. బహుశా హృదయాకారం లో నున్న విడ్జెట్ బొమ్మల వల్ల అనుకుంటా..
ఓలేటి గారు.. నేను లాప్ టాప్ ఉపయోగించడం వల్ల ఇలాటి ఇబ్బంది కల్గుతుందని నాకు తెలియదు. కొందరు బ్లాగర్ మిత్రులు చెప్పిన విషయం వల్ల widgetindex. ఓపెన్ అవుతుందని తెలుస్తుంది. కల్గిన ఇబ్బందికి క్షమించండి. మరొకసారి divshare ప్లేయర్ పై క్లిక్ చేయండి పాట వినవచ్చును. ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి