24, నవంబర్ 2019, ఆదివారం

నీకూ నాకు ప్రత్యేకమైన రోజు

పుట్టినరోజు శుభాకాంక్షలు ..బంగారం .. ఈ రోజు నీకూ నాకూ ప్రత్యేకమైనదే ..

ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..

చైతన్యవంతమైన జీవన గమనం తో..

స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ..

సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో

యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..

మనసారా దీవిస్తూ..

భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ...

హృదయపూర్వక శుభాకాంక్షలు ..

నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..నా ఆశీస్సులలో సదా ఆ సదాశివుడి దీవెనలు నీవెంట ఉంటాయి. 

"ఎక్కడ నీవున్నా-నా ఆశలు నీవన్నా

నీతో నీడల్లే నా ప్రాణం ఉందన్నా

నీవు ఇంతకు ఇంతై - అంతకు అంతై ఎదగర ఓ..కన్నా" ప్రేమతో ... "అమ్మ"

పుట్టినరోజు శుభాకాంక్షలు ..బంగారం .. ఈ రోజు నీకూ నాకూ ప్రత్యేకమైనదే ..

ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..

చైతన్యవంతమైన జీవన గమనం తో..

స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ..

సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో

యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..

మనసారా దీవిస్తూ..

భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ...

హృదయపూర్వక శుభాకాంక్షలు ..

నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..నా ఆశీస్సులలో సదా ఆ సదాశివుడి దీవెనలు నీవెంట ఉంటాయి. 

"ఎక్కడ నీవున్నా-నా ఆశలు నీవన్నా

నీతో నీడల్లే నా ప్రాణం ఉందన్నా

నీవు ఇంతకు ఇంతై - అంతకు అంతై ఎదగర ఓ..కన్నా" ప్రేమతో ... "అమ్మ"సముద్ర తీరంలో ... ఇష్టమైన వారి పేరు వ్రాసుకోవాలట. జన్మజన్మలకూ ..ఆ అనుబంధం కలిసేలా భగవంతుడు దీవిస్తాడట .. అని విన్నాక నీ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు .. సముద్ర తీరానికి వెళ్లి వెళ్ళగానే ..నీ  పేరు వ్రాసుకున్నాను చిన్ని బంగారం ...

కామెంట్‌లు లేవు: