చిన్ని..! బంగారం.. !!
పుట్టిన రోజు శుభాకాంక్షలు .
ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..
చైతన్యవంతమైన జీవన గమనం తో..
స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ..
సుఖసంతోషాలతో,ఆయురారోగ్యములతో,పుత్ర పౌత్రాభివృద్దితో
యశస్విభవ గా. దేదీప్యమానంగా వెలుగొందాలని ..
మనసారా దీవిస్తూ..
భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా నీకు లభించాలని కోరుకుంటూ...
హృదయపూర్వక శుభాకాంక్షలు.
నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..
ప్రేమతో..దీవెనలతో.. అమ్మ.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి