అమెరికా కథలు కనెక్టింగ్ ప్లైట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు చెపుతుంటే వినాలండీ. అత్తగారివే కాదండీ కన్నతల్లుల కథలు వుంటాయి. 🥲 మోడర్న్ డే ఫ్యామిలీ కథ. కథలో ఎవరికి వారు మంచోళ్లే... అదే సమయంలో ఎవరి పవర్ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఎవరి స్థానాన్ని వాళ్ళు దక్కించుకునే ప్రయత్నాన్ని చక్కగా చూపించారు. కథలో ఎక్కడికక్కడ infuse చేసిన తెలుగు సామెతలు భలే ఉన్నాయి. వియ్యపురాలి ఇన్‌సెక్యూరిటీ కథలోని కాన్‌ఫ్లిక్టుకి కారణం - అత్తగారి పాత్ర యొక్క మెచ్యూరిటీ వల్ల కథ మంచిగా ముగిసింది. ఇద్దరిదీ ఇన్‌సెక్యూరిటీ అయి ఉంటే బతుకెంత ఘోరంగా నడిచేదో...
Well done ✍️👏👏👏💐
సామ్రాజ్ఞి- వనజ తాతినేని కథ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి