మరో వెబ్ పత్రిక మన ముందుకు వచ్చింది .
చాలా అందంగా ముస్తాబై రావడమే కాదు.. మంచి మంచి కథలు ,కవితలు, హాస్యం, వ్యాసాలూ .. ఎన్నో ఉన్నాయి.
ఈ లింక్ లో చూడండి .
తెలుగు వెన్నెల .కామ్
అలాగే ఔత్సాహిక రచయితలకి అవకాశం ఉంది . మన బ్లాగర్ లలో మంచి రచయితలూ ఉన్నారు . వారు వారి వారి రచనలు పంపవచ్చు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి